పెద్దమ్మ Part 19

బామ్మ : నువ్వున్నావు కదా బుజ్జిహీరో …… , త్వరగా రద్దు లేకపోతే నొప్పి ఎక్కువ వేస్తుంది .
Ok ok ఎక్కడ అక్కయ్యా ……. ,
ఇక్కడ అంటూ ఓణీని పూర్తిగా ప్రక్కకు జరిపారు అక్కయ్య …….
జలదరింపుకు లోనై కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకున్నాయి .
( Yes – yes అంటూ అక్కయ్య – బామ్మ హైఫై కొట్టుకుని ఆనందిస్తూ సిగ్గుపడ్డారు ).
బామ్మ : కళ్ళుతెరిచి కందిపోయిన దగ్గర రద్దు బుజ్జిహీరో …….
నెమ్మదిగా కళ్ళుతెరిచి మళ్లీ వెంటనే కళ్ళు మూతలుపడ్డాయి .
అక్కయ్య – బామ్మ …… నవ్వులు వినిపిస్తున్నాయి .
అక్కయ్య : తమ్ముడూ ……..
ఏంటో అక్కయ్యా ……. కళ్ళు వాటంతట అవే మూతలుపడుతున్నాయి – తెరవడం వల్లకావడం లేదు .
చిలిపినవ్వులతో సరే సరే చేతులు ఇవ్వు కందిపోయిన చోట తాకిస్తాను – నువ్వు నీ పనిచెయ్యి …….
ఇదేదో బాగుంది అక్కయ్యా …… , ఎందుకో ఏమో కళ్ళు తెరుచుకోవడం లేదు .
అక్కయ్య – బామ్మ : ఎందుకో మాకు తెలుసు …….
తెలుసా ……. ? .
బామ్మ : అదే అదే నొప్పి తెలుస్తోందట – చిట్టితల్లీ …… చేతులను ……
అక్కయ్య : Ok ok బామ్మా …… అంటూ రెండు చేతులను అందుకుని నడుముపై వేసుకుని మ్మ్మ్ ….. అంటూ వణుకుతున్నారు .
బామ్మ : కానివ్వు బుజ్జిహీరో ……
సుతిమెత్తగా – మృదువుగా – వెచ్చగా స్పృశించేసరికి నాలో కరెంట్ షాక్ కొట్టినట్లు వొళ్ళంతా జలదరిస్తూ సున్నితంగా రుద్దాను .
అక్కయ్య : మ్మ్మ్ ఆఅహ్హ్హ్ …… బామ్మా అంటూ చుట్టేశారు .

చెల్లెళ్లు : అక్కయ్యా …… నొప్పి తగ్గిందా ? అంటూ ఆందోళనగా అడిగారు .
అక్కయ్య : తగ్గింది తగ్గింది చెల్లెళ్ళూ ……..
హమ్మయ్యా …… అక్కయ్య నొప్పి తగ్గింది చాలు అంటూ కళ్ళుమూసుకునే లేచికూర్చున్నాను .
అక్కయ్య : చిలిపినవ్వులతో …… , మీ అన్నయ్య చేతులలో మ్యాజిక్ ఉంది అందుకే క్షణాలలో తగ్గింది అంటూ ఓణీ సరిచేసుకున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్య అంటే మీకు ప్రాణం అక్కయ్యా …… , అదే ముందులా పనిచేసింది , అయినా …… అన్నయ్య , మీకు నొప్పిని కలిగించాడు అంటేనే నమ్మబుద్దికావడం లేదు – అంత ప్రాణం కదా మీరంటే ……..
అక్కయ్య : అదీ అదీ అనుకోకుండా జరిగింది చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : అదీ అలా చెప్పరే …… , లేకపోతే అన్నయ్య ఏమిటి వారి ప్రాణమైన అక్కయ్యకు నొప్పి కలిగించడం ఏమిటి …….
అక్కయ్య : బామ్మా …… ఏమైనా తప్పు చెస్…….
బామ్మ : నో నో నో ……. , మీ ఇద్దరికోసమే …… నీ తమ్ముడిని పుట్టాడు అని పెద్దమ్మ కలలో చెప్పారు , కావాలంటే రేప్ చేసెయ్యి – తప్పే లేదు , నేనున్నాను కదా …… అలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ఎంజాయ్ చెయ్యి – 20 ఏళ్ళు కంటి చూపు లేక కష్టపడింది చాలు ok నా అంటూ కళ్ళల్లో చెమ్మతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకున్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా …… అంటూ తియ్యదనంతో సిగ్గుపడ్డారు .
బామ్మ : బుజ్జిహీరో …… కళ్ళుమూసుకుని భలే చదువుతున్నావు – నీదేవతను పిలవనా …… ? .
నో నో నో ….. yes బామ్మా అంటూ కళ్ళుతెరిచి , హమ్మయ్యా …… నొప్పి పోయి అక్కయ్య నవ్వుతోంది అధిచాలు అంటూ లేచి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి చదువుకున్నాను .
అక్కయ్య : లవ్ యు sooooo మచ్ రా తమ్ముడూ ……
చెల్లెళ్లు : రా …… నా ? .
పిలుపు బాగుంది కదూ – నేనే అలా పిలవమన్నాను .
చెల్లెళ్లు : లవ్లీ లవ్లీ అన్నయ్యా …….
బామ్మ : ఉమ్మా ఉమ్మా ……. , అమ్మో …… టైం అవుతోంది అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
అక్కయ్య : తమ్ముడూ అంటూ లేచి నా ప్రక్కన కూర్చుని , చేతిని చుట్టేసి ముద్దులుపెడుతూనే ఉన్నారు . ప్రతీ ముద్దుకూ ……. నా పెదాలపై తియ్యదనం చూసి అక్కయ్య మరింత మురిసిపోతున్నారు .

తమ్ముడూ …… అప్పటినుండి చూస్తున్నాను ఈ లంగావోణీలో ఎలా ఉన్నానో నీ అంతకు నువ్వే చెబుతావని ఆశతో ఉన్నాను – ఎంతకూ చెప్పవే అంటూ బుగ్గపై సున్నితంగా కొరికి తియ్యదనంతో నవ్వుతున్నారు .
స్స్స్ …… అక్కయ్యకు ఈరోజు ఏమో అయ్యింది – కొరకడం మూడోసారి …….
అక్కయ్య : నొప్పివేసిందా తమ్ముడూ …… ఉమ్మా ఉమ్మా అంటూ సైడ్ నుండి చుట్టేశారు .
నో నో నో అక్కయ్యా …… , ముద్దులు బోర్ కొట్టేసాయి – హాయిగా ఉంది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ ……. , మరి ఎలా ఉన్నానో ఇప్పటికీ చెప్పడం లేదే ……. , తియ్యనైన కోపం వచ్చేస్తోంది ఏమిచెయ్యమంటావు .
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ……. , మీరు రాగానే చెబుదామనుకునేంతలో చెల్లెళ్లకు ముద్దులుపెట్టి నన్ను మాత్రం కొరికేశారు – ఆ తరువాత ……..
అక్కయ్య : ముసిముసినవ్వులు ….. , ok ok ఇప్పుడు చెప్పు మరి …….
లంగా ఓణీలో మా బ్యూటిఫుల్ అక్కయ్య ………
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ……. మీరేమి చెప్పబోతున్నారో మాకు తెలుసు మాకు తెలుసు …….
Wow ……. go on go on చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : మా అన్నయ్య బ్యూటిఫుల్ అక్కయ్య ……. ఉప్పెన మూవీలో కృతి శెట్టి …….
ట్ల్ ట్ల్ ……..
చెల్లెళ్లు : Ok ok అన్నయ్యా ……. , అంతకంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు అక్కయ్యా ……..
అక్కయ్య తియ్యదనంతో నవ్వుతూనే , పో తమ్ముడూ – చెల్లెళ్ళూ …… అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకున్నారు .
నిజంగానే అక్కయ్యా ……. – మా అక్కయ్య లంగావోణీ వేసుకోవడం వలన బట్టలకే అందం వచ్చింది .
అక్కయ్య : పులకించిపోతూనే ……. , అయితే ఈ క్రెడిట్ మొత్తం బామ్మకే చెందాలి – నిన్న మీరు కాలేజ్ కు వెళ్ళినప్పుడు బామ్మ వెళ్లి ఈ లంగావోణీ మరియు చెల్లెళ్లకు డ్రెస్సెస్ తీసుకొచ్చారు .
చెల్లెళ్లు : కాలేజ్ డ్రెస్ వలన వేసుకోలేదు అన్నయ్యా …… సూపర్ గా ఉన్నాయి , కాలేజ్ నుండి రాగానే వేసుకుంటాము .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా …… ఉమ్మా ఉమ్మా ….. అంటూ వంట గదివైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను – అక్కయ్యా …… లంగావోణీలో సిగ్గుపడుతుంటే మరింత బ్యూటిఫుల్ గా ఉన్నారు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ నా గుండెలపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ……. అంటూ జలదరిస్తూ జర్కిచ్చాను .
అక్కయ్య : ఏమైంది తమ్ముడూ …….
మీరు ముద్దుపెట్టగానే కరెంట్ షాక్ ……..
అక్కయ్య : అవునా అవునా అంటూ బుగ్గపై ముద్దులవర్షo కురిపించారు . తమ్ముడూ …… కేవలం నాకు – చెల్లెళ్లకు మాత్రమే తీసుకొచ్చారు . నీకు – దేవతకు తీసుకురావద్దని నేనే చెప్పాను .
మా అక్కయ్య కొత్త బట్టలు వేసుకుంటే నేను వేసుకున్నట్లు కాదూ ……. , మా అక్కయ్య – దేవత సంతోషం తప్ప నాకేమీ అవసరం లేదు – అయినా మా అక్కయ్య వద్దు అన్నారు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ ……. , నిన్ను కలవలేకపోయుంటే ఈజీవితమే వృధా ……. అంటూ బుగ్గపై చాలాసేపు పెదాలను తాకించి గట్టిగా చుట్టేశారు . అవును తమ్ముడూ …… నేనే వద్దన్నాను , నా ముద్దుల తమ్ముడికి – నా ముద్దుల అక్కయ్యకు నేనే సెలెక్ట్ చెయ్యాలని వద్దన్నాను .
నాకు తెలుసు నాకు తెలుసు అక్కయ్యా …… , లవ్ యు లవ్ యు sooooo మచ్ – మా అక్కయ్య సెలక్షన్ యాహూ ……..
బుజ్జిహీరో ……. అంటూ వంట గదిలోనుండి దేవత …….
ష్ ష్ ష్ …… అంటూ బుక్ వైపు చూస్తున్నాను .
చెల్లెళ్లతోపాటు అక్కయ్య నవ్వుకుని , ఇక డిస్టర్బ్ చెయ్యనులే ……..
దేవత exam అక్కయ్యా …… , నిద్రలో లేపి పెట్టినా టాప్ స్కోర్ చేసేస్తాను – రెండున్నర గంటలపాటు మా అక్కయ్య ముద్దులు లేకుండా ఉండాలి కాబట్టి మీరు కానివ్వండి – ముద్దులతోపాటు కొరకాలి అని ఆశ పుడితే కొరికేయ్యండి అంటూ బుగ్గను అక్కయ్య వైపు చూయించాను .
రెండున్నర గంటలా …… ? , ప్చ్ ……. అమ్మో ఇక ఒక్క క్షణం కూడా వేస్ట్ చెయ్యకూడదు అంటూ ముద్దులుపెడుతూనే మధ్యమధ్యలో ప్రాణంలా కొరికేసి తియ్యదనంతో నవ్వుకుని , నొప్పిగా ఉందా అంటూ ముద్దులతో మందురాశారు .
చెల్లెళ్లు : అన్ని ముద్దులూ అన్నయ్యకు మాత్రమేనా అక్కయ్యా …… – మేముకూడా రావడానికి రెండున్నర గంటలు పడుతుంది .
అక్కయ్యా …… మిగిలిన ముద్దులన్నీ చెల్లెళ్లకు ప్లీజ్ ప్లీజ్ ……..
అక్కయ్య : నా తమ్ముడు కోరిక కాదనగలనా …… , sorry లవ్ యు చెల్లెళ్ళూ …… , అక్కయ్య exam సూపర్ గా రాయాలి అంటూ వాళ్ళమధ్యలో కూర్చున్నారు .

వేడివేడిగా పూరీలు రెడీ కమాన్ కమాన్ …… , exam కు కొద్దిసేపటిముందు రిలాక్స్ గా ఉండాలికదా రండి రండి అందరమూ కలిసి తిందాము అంటూ దేవత – SI సర్ మేడం – బామ్మలు ……. హాట్ బాక్సస్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై ఉన్నారు.
పూరీ పూరీ …… అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి అక్కయ్య – నా చేతులను అందుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుచుకునివెళ్లారు చెల్లెళ్లు .
SI సర్ మేడం : గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో ……. , నీకు – తమన్నాకు – కృతి శెట్టికి ……. చెప్పాకనే నాకు గుడ్ మార్నింగ్ చెబుతామని చెప్పి , మిమ్మల్ని చూడగానే ఆ విషయాన్నే మరిచిపోయారు ఈ బుజ్జిదెయ్యాలు .
చెల్లెళ్లు : మమ్మీ …….
దేవత – అక్కయ్య – బామ్మలు ……. సంతోషంతో నవ్వుతున్నారు .
గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచి నిలబడి చెప్పాను .
SI సర్ మేడం : ఎందుకు లేచి చెబుతున్నావు బుజ్జిహీరో ………
సర్ అంటే నాకు చాలా చాలా గౌరవం మేడం …… , అక్కయ్య ఇంత సంతోషంతో నవ్వుతున్నారు అధిచూసి మేడం – చెల్లెళ్లు – బామ్మలు – నేను – మీరు ……. ఆనందిస్తున్నాము అంటే కారణం సర్ ……. , కనీసం ఈ విధంగానైనా చెయ్యకపోతే ……. అంటూ ఉద్వేగానికి లోనయ్యాను .
ప్రక్కనే కూర్చున్న అక్కయ్య నా చేతిని గుండెలపై హత్తుకుని ఆనందబాస్పాలతో నావైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు .
SI సర్ మేడం : ఇందుకే అన్నమాట అందరూ నిన్ను బుజ్జిహీరో అని పిలిచేది – పర్ఫెక్ట్ బుజ్జిహీరో ……. అంటూ దేవతతోపాటు కలిసి అందరికీ వడ్డించి వడ్డించుకున్నారు . చూశావా బుజ్జిహీరో …… మీ అందరికీ చెప్పి చాలాసేపైనా నాకు ఇంకా చెప్పడం లేదు .
చెల్లెళ్లు – తమ్ముడు – గుడ్ మార్నింగ్ మమ్మీ – గుడ్ మార్నింగ్ అంటీ …….
SI సర్ మేడం : లవ్లీ గుడ్ మార్నింగ్ ………

టిఫిన్ చేసి 8 గంటలకు దేవతతోపాటు కాలేజ్ కు బయలుదేరాము . అక్కయ్య – SI సర్ మేడం ……. కింద మెయిన్ గేట్ వరకూ వచ్చారు . అక్కయ్య …… నాకు – దేవతకు , SI సర్ మేడం ……. పిల్లలకు ముద్దులుపెట్టి All the best చెప్పారు .
లవ్ యు అక్కయ్యా – థాంక్యూ మేడం ……. నడుచుకుంటూ కాలేజ్ చేరుకున్నాము . 8 గంటలయినా ఎప్పుడూ బిజీబిజీగా ఉండే రోడ్లు అక్కడక్కడా కొద్దిపాటి జనాలు – సెక్యూరిటీ అధికారి వెహికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి .
బస్టాప్ దగ్గర నుండి కాలేజ్ వరకూ అడుగుకొక సెక్యూరిటీ అధికారి నిలబడ్డారు – కాలేజ్ లోపలికి కేవలం స్టూడెంట్స్ – స్టాఫ్ ను మాత్రమే ఆలో చేస్తూ పేరెంట్స్ ను బయటే ఆపేసి exam అయిపోయే సమయానికి మీపిల్లలను పిలుచుకుని వెళ్ళడానికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి పంపిస్తున్నారు .
కాలేజ్ లోపల అయితే ఏకంగా వందలమంది సెక్యూరిటీ ఆఫీసర్లు – ఆర్మీ , బాంబ్ స్క్వాడ్స్ అయితే ఇంచు ఇంచూ తనికీ చేస్తున్నారు .

మొబైల్ కు మెసేజ్ రావడంతో చూసాను .
” All the best for your ఫేవరేట్ ఇంగ్లీష్ exam మహేష్ …… , ఈ పరిస్థితుల్లో అయితే సిటీలోని అన్నీ కాలేజ్స్ లానే కాలేజ్ ఉండకూడదు కానీ ఈ exam నీకు ఎంత ఇష్టమో కాదు కాదు ప్రాణమో నాకు తెలుసు – అందుకే కట్టుదిట్టమైన భద్రతతో exam జరిగేలా అన్నీ చర్యలూ తీసుకున్నాను – సిటీలోని సగం సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడే ఉన్నారు కాబట్టి ఏ కంగారూ పడకుండా హ్యాపీగా exam రాయి బై కలుద్దాము …… వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్కనే నీ చెల్లెళ్లు – తమ్ముడూ ఉన్నారుకాదూ ఈ డాడీ తరుపున All the best చెప్పు ……
From your fan …… విశ్వ సర్ వైజాగ్ సిటీ SI ”
థాంక్యూ soooo మచ్ సర్ …….

దేవత ఆఫీస్ రూంలోకి వెళ్లగానే , చెల్లెళ్లు – తమ్ముడికి మెసేజ్ చూయించాను .
థాంక్యూ డాడీ – అంకుల్ ……..
కొద్దిసేపటి తరువాత exam పేపర్స్ తో దేవత బయటకురాగానే …… , చెల్లెళ్లను వాళ్ళ క్లాస్ లో వదిలి నా క్లాస్రూం లోకి వెళ్లి జాహ్నవి ప్రక్కన కూర్చున్నాను . ప్రతీక్లాస్ ముందు ఇద్దరూముగ్గురు సెక్యూరిటీ అధికారి వాళ్ళు నిలబడ్డారు .
జాహ్నవి : గుడ్ మార్నింగ్ రా మహేష్ ……
వెరీ గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్ …….
జాహ్నవి : భయపడి సగం మంది exam ఉన్నా రాలేదు మహేష్ …….
అవును మా ఫ్రెండ్స్ లో మురలితోపాటు నలుగురు రాలేదు – వినయ్ గోవర్ధన్ లకు అడిగితే ……. భయపడి రాలేదు అని నవ్వుకున్నారు .
జాహ్నవీ …… నీకు భయంగా లేదా ……. ? .
జాహ్నవి : మా హీరో నువ్వు ఉండగా నాకు భయమా నోవే …… , మమ్మీ డాడీకి ఇదేవిషయం చెప్పే వచ్చాను . కదా అంటూ దైర్యంగా పంపించారు .

Exam బెల్ మ్రోగడంతో దేవత లోపలికివచ్చారు .
గుడ్ మార్నింగ్ మేడం ……. అంటూ లేచి నిలబడ్డాము .
దేవత : గుడ్ మార్నింగ్ అండ్ All the best ….. sit down .
మీ exam కదా మేడం …… , బాగా చదువుకున్నాము .
దేవత : కరెక్షన్ లో తెలిసిపోతోందిలే , బుజ్జిహీ …… మహేష్ ……. అల్లరి చెయ్యకు – మరొక్కమాట వినిపించిందో నిన్ను బయటకు పంపించేస్తాను .
జాహ్నవి : అప్పుడు అందరమూ బయటకు ……..
ష్ ష్ ష్ ఫ్రెండ్ ……..
దేవత : కళ్ళల్లో అగ్నిగోళాలతో నావైపు చూస్తూ వచ్చారు .
Sorry sorry మేడం అంటూ నిలబడ్డాను .
దేవత : అయినా నాకోపం చల్లారడం లేదు అందరూ నీ ఫ్యాన్సే అంటూ చేతిపై గిల్లేసి , నవ్వుకుంటూ వెళ్లి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు .
దేవత …… నా దగ్గరికి వచ్చేన్తవరకూ చేతిని రుద్దుకుంటూనే ఉన్నాను .
దేవత : నొప్పివేస్తోందా …… ? , నాకు ఇంతకంటే కోపం వచ్చింది అంటూ మరొకచేతిపై గిల్లేసి , నవ్వుతున్న జాహ్నవికి సున్నితంగా మొట్టికాయవేసి వెనక్కువెళ్లారు .

క్వశ్చన్ పేపర్ చూసి పెదాలపై చిరునవ్వులతో దేవతవైపు చూసాను .
దేవత నవ్వుతూ దగ్గరకువచ్చి , క్వశ్చన్ పేపర్ ఏమైనా నిన్ననే లీక్ అయ్యిందా బుజ్జిహీరో ……. , డౌట్స్ ఆడిగినవే వచ్చాయి – రెండు గంటల్లో పూర్తిచేసేస్తావేమో …….
అంతసమయం కూడా తీసుకోను మేడం – డౌట్స్ clarify చేసింది ఎవరు ? .
దేవత సంతోషించి , మరి మొదలెట్టు అని కళ్ళతోనే చెప్పారు .
థాంక్స్ మేడం …… గంటలో పూర్తిచేసి మీకోపాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాను .
దేవత : ఇందుకు కాదూ అంటూ బుగ్గపై గిల్లేసి రాయి అని ఆర్డర్ వేసి బోర్డ్ దగ్గరికి వెళ్లారు .
దేవతను చూసి – అక్కయ్యను తలుచుకుని , పెద్దమ్మనా ……. అవసరమే లేదు ఇది నాప్రాణమైన దేవత exam …… – జేబులో వైబ్రేషన్ లో ఉన్న మొబైల్ కు మెసేజ్ వచ్చింది – ఖచ్చితంగా పెద్దమ్మనే …… పెద్దమ్మ కోపం వచ్చి ఉంటుంది కాబట్టి అస్సలు చూడకూడదు అని పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ వన్ బై వన్ నీట్ గా పూర్తిచేస్తూ 1:15 గంటల్లో exam పూర్తిచేసి దేవతనే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాను .

దేవత : finished ? .
Yes మేడం అంటూ కళ్ళతోనే తెలిపాను .
దేవత : హాఫ్ టైం లోనే అంటూ ఆశ్చర్యపోతూనే వచ్చి , గ్రామర్ పార్ట్ ఒకసారి సరిచూసుకోవచ్చు కదా …….
అన్నీ exams మైండ్ తో రాశాను – నా దేవత exam …….
దేవత కోపంతో కొట్టబోతే …….
మా మేడం మేడం exam …… మైండ్ తోపాటు మనసుపెట్టి రాశాను మేడం , చెక్ చేసుకునే అవసరమే లేదు ……..
దేవత : చూద్దాము మనసుపెట్టి ఎలా రాసావో అంటూ నా ఆన్సర్ షీట్స్ అందుకుని , అడిగిన స్టూడెంట్స్ కు వైట్ షీట్స్ ఇస్తూనే 15 నిమిషాలపాటు మొత్తం చూసి , షాక్ తో వచ్చి స్టాండ్ అప్ అన్నారు .
లేచి నిలబడగానే షర్ట్ – ప్యాంటు జేబులు చెక్ చేశారు . మేడం గిలిగింతలు …….
దేవత : తెలుగు మీడియం నుండి వచ్చి ఇంత తక్కువ సమయంలో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ……
చెప్పానుకదా మేడం మీ exam అంటే మనసుపెట్టి రాశాను అని , నా ఫేవరేట్ – ప్రియమైన – ప్రాణమైన exam …… – టీచ్ చేసినది ఎవరు నా దే …… మా మేడం ……
దేవత : సిట్ డౌన్ అంటూ రెడ్ పెన్ తీసుకుని ” 100 / 100 ” వెరీ వెరీ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని మార్క్స్ వేసి గర్వపడుతూ వెళ్లారు .

జాహ్నవి …… నా ఆన్సర్ షీట్ అందుకుని చూసి సూపర్ రా ……
థాంక్స్ ……..
దేవత వల్లనే కాబట్టి లాంగ్ బెల్ కొట్టేంతవరకూ మురిసిపోతూనే ఉన్నారు . లాంగ్ బెల్ కొట్టగానే …… స్టూడెంట్స్ this is ఇంపార్టెంట్ – సెక్యూరిటీ ఆఫీసర్ల రిక్వెస్ట్ మేరకు సేఫ్టీ దృష్ట్యా రేపటి నుండి monday వరకూ నో కాలేజ్ , మిగతా exams కూడా పోస్ట్ ఫోన్ చేయబడ్డాయి , మీ మీ పేరెంట్స్ తోపాటు సేఫ్ గా ఇంటికివెళ్లండి – మీ పేరెంట్స్ రాకపోతే కాలేజ్ బస్సెస్ ఎక్కండి సేఫ్ గా చేరుస్తారు .
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు .
దేవత నవ్వుతూనే ఆన్సర్ షీట్స్ కలెక్ట్ చేస్తున్నారు . మార్క్స్ అక్కయ్యకు చూయించడం కోసం మొబైల్ లో ఫోటో తీసుకున్నాను . క్లాస్మేట్స్ అందరూ బై బై చెప్పుకుని సంతోషంతో బయటకు వెళ్లిపోతున్నారు .
ఒక్కొక్కరి ఆన్సర్ షీట్ తీసుకుంటూ పదేపదే నావైపే చూస్తున్నారు దేవత – ఆ చూపులకు అర్థమే తెలియడం లేదు – అదిగో మళ్లీ మళ్లీ చూస్తున్నారు – పెద్దమ్మ సహాయం ……..
మెసేజ్ : ” ఇలాంటి వాటికి మాత్రం ఈ పెద్దమ్మ సహాయం కావాలికదూ ….. , ఏమిచేస్తాం హెల్ప్ చేస్తాము – బుజ్జిహీరో …… నీ దేవత ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతోంది , అలాగని నిన్ను తోడుగా రమ్మని అడగడానికి ఈగో అడ్డువస్తోంది , ఏమిచెయ్యాలో బుజ్జిహీరోకు చెప్పేంతదానిని కాదు – ఎంజాయ్ ”
Yes yes థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా …… , దేవత దగ్గరికివెళ్లి మేడం మేడం …… నాకు – చెల్లెళ్లకు ఒంటరిగా వెళ్ళడానికి భయం వేస్తోంది , మీతోపాటు రావచ్చా ….. ? .
దేవత ఈగో satisfy అయినట్లు లోలోపలే నవ్వుకుని , బుద్ధిగా ఉండాలి .
Yes yes మేడం …….
దేవత : నవ్వుతూనే …… , ఇక్కడే ఉండు two మినిట్స్ అంటూ ఆన్సర్ షీట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు .

అంతలో మహేష్ ……. అంటూ గోవర్ధన్ పిలుపు వినిపించగానే , పరుగునవెళ్లి బయట పిల్లో వెనుక దాక్కున్నాను .
గోవర్ధన్ : మహేష్ మహేష్ …… ఎక్కడికి వెళ్లిపోయావు ? , ఇంటికి కారులో వెళ్ళేవాళ్ళము కదా అని ఫ్రెండ్స్ తోపాటు వెళ్ళిపోయాడు .
చివరగా దేవత రెండుచేతులలో ఆన్సర్ షీట్స్ పట్టుకుని కంగారుపడుతూ బయటకువచ్చారు – నన్ను చూసి హమ్మయ్యా …… వెంటనే కోపంతో ఎక్కడికి వెళ్లిపోయావు ? – ఎంత కంగారుపడ్డానో తెలుసా ? , చెప్పి అలా వెళ్ళిపోతే ఎలా ? , కొడదామంటే రెండు చేతులలో ఆన్సర్ షీట్స్ ఉన్నాయి .
పెదాలపై చిరునవ్వులతో మొత్తం అందుకున్నాను .
దేవత : టపటపా …… వీపుపై కొట్టారు .
Sorry sorry మేడం ……. , గోవర్ధన్ – వినయ్ వాళ్లకు కనిపిస్తే నన్ను పిలుచుకునివెళ్లిపోతారు – మీకు మాటిచ్చాను అదే అదే మీరు సేఫ్ గా తీసుకెళతారు అనిచెప్పారు కదా అందుకే ఇక్కడికివచ్చి దాక్కున్నాను .
దేవత : ప్చ్ …… ముందే చెప్పొచ్చుకదా కొట్టేదానిని కాదు .
తక్కువ దెబ్బలు తిన్నాను అని నేను బాధపడుతుంటే మీరు మరీనూ ……. – మరికొన్ని కొట్టొచ్చు మేడం …….
దేవత : నిన్నూ …… నువ్వు మారవు పదా …… , ఇంతకూ నీ చెల్లెళ్లు ఎక్కడ ? .
కంగారుపడాల్సిన అవసరమే లేదు మేడం – మనం వెళ్లేంతవరకూ క్లాస్లోనే ఉంటారు రండి ……
అన్నయ్యా అన్నయ్యా ……
Sorry చెల్లెళ్ళూ …… నావల్లనే ఆలస్యం అయ్యింది , వెళదాము అంటూ దేవత ఆఫీస్ రూమ్ నుండి వచ్చేన్తవరకూ అక్కడే ఉండి కలిసి ఇంటికి బయలుదేరాము .

కాలేజ్ బయట తెల్లవారుఘామున వచ్చిన govt వెహికల్ ముందు సెక్యూరిటీ అధికారి నిలబడి సెల్యూట్ చేసాడు .
నో నో నో సర్ అంటూ దేవత వెనుక నడుస్తూ సైగచేసాను .
దేవత : వెనక్కుతిరిగి సెల్యూట్ చేస్తున్నది నీకా బుజ్జిహీరో …….
నాకు ….. సెక్యూరిటీ అధికారి …… ఎందుకు సెల్యూట్ చేస్తారు మేడం – మన వెనకున్న పెద్ద సెక్యూరిటీ అధికారి కు అయి ఉంటుంది – మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళదాము అంటూ సెక్యూరిటీ అధికారి సర్ కు అర్థమయ్యేలా మాట్లాడాను .
దేవత : అడుగుల దూరానికి బుజ్జిహీరోగారిని విమానంలో ఏమైనా తీసుకెళ్లాలా ఏమిటి ? .
జోక్ బాగుంది మేడం కానీ నవ్వే రాలేదు …….
చెల్లెళ్లు – తమ్ముడు ……. నవ్వుతున్నారు .
దేవత : బుజ్జిహీరో నిన్నూ …….
కమాన్ కమాన్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ మేడం ……..
దేవత : ఇడియట్ ……..
థాంక్యూ మేడం ……..
చెల్లెళ్లు : అన్నయ్యా …… మీ దేవత ఇడియట్ అని తిట్టారు పొగడలేదు .
నా దేవత తిట్టినా కొట్టినా సంతోషమే ……. చెల్లెళ్ళూ ఆఅహ్హ్హ్ హాయిగా ఉంది .
దేవత : ఇంత అల్లరివాడిని ఎక్కడా చూడనేలేదు అంటూ కోపం – నవ్వుతోనే సెక్యూరిటీ అధికారి అపార్ట్మెంట్స్ చేరుకున్నాము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *