పెద్దమ్మ Part 26

అక్కయ్యా – దేవతా …… అంటూ వచ్చిన చెల్లెళ్లను ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్య అన్నయ్య ఎక్కడ ? .
దేవత : మాపై ప్రేమ అనుకున్నాము అంటూ బుగ్గలపై కొరికేశారు . మీ అన్నయ్య వస్తాడు వస్తాడు ……. పాపం నిద్రపోతున్నాడు .
చెల్లెళ్లు : అయితే డిస్టర్బ్ చెయ్యము .
దేవత – అక్కయ్య: ఎంత ప్రేమ – బర్త్డే ఏంజెల్స్ కు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ముద్దులుపెట్టారు . మీరు టీవీ చూస్తూ ఉండండి బామ్మలకు వంటలో హెల్ప్ చేస్తాము .
చెల్లెళ్లు : అవసరం లేదు అక్కయ్యా – దేవతా ……
Why ……

చెల్లెళ్ళూ – చెల్లెళ్ళూ …… అంటూ మిస్సెస్ కమిషనర్ – వర్షిణీ మమ్మీ …… బామ్మలతోపాటు వంట గదిలోనుండి వచ్చారు . ఉదయమే వచ్చేసాము చెల్లెళ్ళూ …. మీ బర్త్డే మిస్ అవుతామా ? , పైనున్న మిమ్మల్ని …… అబ్బో అబ్బో సిగ్గే అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు – అయితే బుజ్జిదేవుడు ఘటికుడే అన్నమాట అంటూ నవ్వుకున్నారు …….
******

దేవత – అక్కయ్య తియ్యనైన స్పర్శలు తగలకపోయేసరికి లేచాను , కింద చిరునవ్వులు వినిపించడంతో ఆనందించి ఫ్రెష్ అయ్యి కొత్తబట్టలు వేసుకుని కిందకువెళ్ళాను .
బామ్మలు …… లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలను అందుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు .
సర్ – మేడమ్స్ విషెస్ సెలెబ్రేషన్స్ మరియు శరణాలయం కు వెళ్లి సెలెబ్రేషన్స్ తో ఫస్ట్ టైం బర్త్డే మధురానుభూతిని అందించింది .
ఇక ఆరోజు నుండీ ఉదయమంతా కాలేజ్ లో చిలిపి అల్లరి – రాత్రయితే దేవత దేవకన్యతో స్వర్గసుఖాలతో జీవితం పయనించింది ……..

3 Comments

Add a Comment
  1. orey aapara endi raa nee pitchi

  2. Ending bagole simple ga finish chesaru

  3. ఎవరైనా కామదేవత స్టోరీ ను కంటిన్యూ గా రాయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *