మధ్య వర్తి : ఇంటి ఓనర్ ఎదురుగా ఉంటారని తెలుసుకదా మేడం – హాస్పిటల్ తోపాటు ఏదో బిజినెస్ మొదలెట్టారట పూర్తిగా లాస్ అయిపోయారు – వారి ఇంటితోపాటు ఈ ఇంటిని కూడా పోగొట్టుకున్నారు – ప్రస్తుత ఓనర్స్ వేరే ప్లాన్ లో ఉన్నారు అందుకే రాత్రికి రాత్రే ఖాళీ చేయించమని అన్నారు , sorry మేడం ఖాళీ చెయ్యక తప్పదు …….
దేవత : ఇప్పటికిప్పుడు అంటే ఎలా ….. ? , కనీసం ముందుగా తెలపనేలేదు .
మధ్య వర్తి : ఏమో మేడం – కొత్త ఓనర్స్ ఖాళీ చేయించమని ఒత్తిడి చేస్తున్నారు .
దేవత : కుదరదని చెప్పండి – మేము వేరే ఇల్లు చూసుకునేంతవరకూ ఖాళీ చేయమంటే చెయ్యము .
మధ్య వర్తి : మేడం …… మీరు ఆడిగినవెంటనే చూయించాను ఇప్పుడు వెంటనే ఖాళీ చేయాల్సిందే తప్పదు మేడం …… , నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కొత్త ఓనర్స్ సైకోల్లా ఉన్నారు ఉదయం ఖాళీ చేయిస్తాను అని చెప్పినా వినకుండా వార్నింగ్ ఇచ్చి పంపించారు అర్థం చేసుకోండి గంట తరువాత వస్తాను తాళాలు కలెక్ట్ చేసుకోవడానికి అనిచెప్పి వెళ్లిపోయారు .
చెల్లెళ్లు : గంట కాదు నిమిషంలో వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పు ఆ సైకోలను …… , యాహూ యాహూ …… ఎంత ఆనందంగా ఉందో జింగి చక ఆయ్ జింగి చక …… అంటూ వచ్చి నాకు ముద్దులు కురిపిస్తున్నారు .
చెల్లెళ్ళూ …… ష్ ష్ ష్ ……
చెల్లెళ్లు : Ok ok , అంటే మీరే బుజ్జి దేవుడని ఇప్పుడుకూడా తెలియకూడదా ? పో అన్నయ్యా అంటూ బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ …….
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… నిమిషంలో ఖాళీచేసి సామానులతో ఎక్కడికి వెళతాము ? .
చెల్లెళ్లు : ఇంకెక్కడికి మన ఇంటికి ? .
దేవత : బుజ్జి చెల్లెళ్ళూ …….
అక్కయ్య : అవునక్కయ్యా , వేరే ఇల్లు చూసుకునేంతవరకూ ……. తప్పదు .
చెల్లెళ్లు : అయ్యో అక్కయ్యా – దేవతా …… రండి రండి అంటూ చేతులను అందుకుని నావైపు కన్నుకొట్టి బయటకుపిలుచుకునివెళ్లారు , బామ్మలూ …… ఫాలో అస్ …….
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… సామానులు ? .
చెల్లెళ్లు : వాటంతట అవే వస్తాయికానీ రండి అంటూ పెద్ద బిల్డింగ్ వైపుకు తీసుకెళ్లారు .
దేవత – అక్కయ్య : బుజ్జిచెల్లెళ్ళూ – చెల్లెళ్ళూ …… మన ఇల్లు అటువైపు , ఇటువైపు ఎక్కడికి తీసుకెళుతున్నారు .
చెల్లెళ్లు : ఆ ఇల్లు మనది కాదు డాడీ – మమ్మీ వాళ్ళది , ఈ క్షణం నుండీ మన ఇల్లు …… ఈ ఏరియా కే బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటూ చిమ్మ చీకటిగా ఉన్న మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లారు , ఇదిగో తాళాలు మీరే ఓపెన్ చెయ్యండి .
దేవత – అక్కయ్య ……. షాక్ లో ఉండిపోయారు .
వెనుక నాతోపాటు నడుస్తున్న బామ్మలకు విషయం అర్థమైపోయి అమితమైన సంతోషంతో ముద్దులు కురిపిస్తున్నారు .
చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా …….
దేవత – అక్కయ్య : What ? – what ? ……
చెల్లెళ్లు : అవును ఈ బిగ్గెస్ట్ బిల్డింగ్ మనదే , కావాలంటే చూడండి అంటూ మొబైల్ టార్చ్ వేసి నేమ్ బోర్డ్ చూయించారు .
దేవత – అక్కయ్య : ” దేవత – దేవకన్య – బుజ్జి దేవతల నిలయం ” అంటూ ఒకరినొకరు మరింత షాక్ లో చూసుకున్నారు .
చెల్లెళ్లు : ఇలాంటి సందర్భం వస్తుందేమోనని ముందే ఊహించి మీ బుజ్జిదేవుడు ……..
బుజ్జిదేవుడు …… ? అంటూ ఆతృతతో అడిగారు దేవత ……
చెల్లెళ్లు : అరే చెబుతున్నాము కదా దేవతా …… , బుజ్జిదేవుడు అంటే చాలు …… ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది దేవతకు – ఇలాంటి సందర్భం వస్తుందేమోనని ముందే ఊహించి తన దేవత ఎటువంటి ఇబ్బందీ పడకూడదని ఈ దేవాలయాన్ని మీకోసం తీసుకున్నారు .
దేవత : అవునా బుజ్జిచెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : అంటే మీ బుజ్జిదేవుడిపై నమ్మకం లేదా ? .
దేవత : నో నో నో అలాకాదు అంటూ నవ్వుకున్నారు – ఏదీ ఏదీ కీస్ ఏవీ అంటూ చెల్లెళ్ళ చేతిలోనుండి లాక్కున్నారు – లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ బుజ్జిదేవుడా అంటూ తాళాలకు ముద్దులవర్షం కురిపించారు – చెల్లీ …… నీ చేతులతో ఓపెన్ చెయ్యి అంటూ ముద్దుపెట్టి అందించారు .
అక్కయ్య : అప్పటివరకూ నావైపే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ ఆనందబాస్పాలతో అందుకున్నారు – ఊహూ అక్కయ్యా …… ఇద్దరమూ ….. వన్ మినిట్ అంటూ చెల్లెళ్లతోపాటు నన్నూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని చీకటిలోనే పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ……. అంటూ ముద్దులు కురిపించి ఆనందిస్తున్నారు – తమ్ముడూ …… ఇదేనా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ …… బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ …… లవ్ యు సో మచ్ అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : బుజ్జిచెల్లెళ్లను ok బుజ్జిహీరోను ఎందుకు కౌగిలించుకున్నావు చెల్లీ ….. అవసరం లేదు రా అంటూ లాగేసారు – ఇక కౌగిలింతలన్నీ బుజ్జిదేవుడికి మాత్రమే …..
బామ్మ : ఇంకా అర్థం చేసుకోలేదు – అసలు చదివే డిగ్రీ పూర్తి చేశావా బుజ్జితల్లీ …..
దేవత : బామ్మా …….
బామ్మ : మరి నీ ప్రవర్తన అలా ఉంది మరి ……. , చీకటిలో పురుగు పుట్రా ఉంటాయి తొందరగా ఓపెన్ చేస్తే బుజ్జిదేవుడి దేవాలయంలోకి వెళదాము .
దేవత : ” బుజ్జిదేవుడి దేవాలయం ” వినడానికే ఎంత బాగుంది అంటూ తియ్యదనంతో అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అన్నయ్యా అన్నయ్యా …… ఎంజాయ్ ఎంజాయ్ ……
అక్కయ్య : ఎంజాయ్ అక్కయ్యా …… , చెల్లెళ్లకు ఆకలివేస్తోందేమో అక్కయ్యా …..
దేవత : లవ్ యు లవ్ యు ఓపెన్ చెయ్యి మరి ……
అక్కయ్య : దేవత చేతిని అందుకుని , ఇద్దరూ కలిసి తాళం తెరిచారు …… అంతే ఆటోమేటిక్ గా మెయిన్ గేట్ పూర్తిగా తెరుచుకుంది .
చెల్లెళ్ళూ – బుజ్జిచెల్లెళ్ళూ …… అంటూ చేతులు అందుకుని లోపలికి అడుగుపెట్టారు .
ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది – ఆకాశంలోకి తారాజువ్వలు వెళ్లి వెలుగుపంచేలా అద్భుతంగా స్పార్కిల్స్ వెదజల్లుతున్నాయి. దేవత – దేవకన్య – బుజ్జిదేవతలకు స్వాగతం అంటూ వెలుగులు , అడుగు అడుగుకూ పూలదారిలో పూల వర్షం ……. , బిల్డింగ్ చుట్టూ పచ్చదనం – రంగురంగుల పూలు అందంగా విచ్చుకుని దేవత – అక్కయ్యలకు స్వాగతం పలుకుతున్నాయి .
Wow wow బ్యూటిఫుల్ లవ్లీ …… అంటూ సంతోషపు సంభ్రమాశ్చర్యాలకు లోనౌతున్నారు – లవ్ యు లవ్ యు సో soooo మచ్ బుజ్జిదేవుడా అంటూ పూల వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పూల మొక్కల దగ్గరికి చేరుకుని , ప్రేమతో స్పృశిస్తూ పులకించిపోతున్నారు .
అక్కయ్య అయితే ప్రాణంలా నావైపు చూస్తున్నారు .
చెల్లెళ్లు : అప్పుడే అంత సంతోషపడితే ఎలా లోపల బోలెడన్ని సర్ప్రైజస్ ఉన్నాయి దేవతా – అక్కయ్యా ……
దేవత – అక్కయ్య : మాకు ఈ పూలమొక్కల మధ్యనే ఉండిపోవాలని ఉంది .
చెల్లెళ్లు : ప్రత్యేకంగా మీకోసమే పెంచినట్లున్నారు అన్నయ్య …….
చెల్లెళ్ళూ …… నేను కాదు పెద్దమ్మ ……
చెల్లెళ్లు : ష్ ష్ ష్ అన్నయ్యా …… , మనం కోరినందువల్లనే కదా – క్రెడిట్ మొత్తం పెద్దమ్మకే ఇవ్వాల్సిన అవసరం లేదు – స్స్స్ స్స్స్ ….. కొరికేసింది పెద్దమ్మ …..
నవ్వుకున్నాను .
దేవత : ఏంటి అన్నాచెల్లెళ్ళు గుసగుసలాడుకుంటున్నారు ……
చెల్లెళ్లు : బయటే ఎంతసేపు లోపలికివెళదాము దేవతా ……
దేవత : సరే సరే ….. లోపలికివెళ్లి ఆ సర్ప్రైజస్ ఏమిటో చూద్దాము – పూలమొక్కలూ …… మనం రేపు కలుద్దాము ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్యతోపాటు గార్డెన్ అంతటికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంతో చెల్లెళ్ళ చేతులను అందుకున్నారు . బుజ్జిచెల్లెళ్ళూ …… మెయిన్ డోర్ మీరు ……
చెల్లెళ్లు : వద్దులే దేవతా …… మళ్లీ మీ బుజ్జిదేవుడు ఫీల్ అవుతారేమో ….. , మీరే ఓపెన్ చెయ్యండి .
చెల్లెళ్ళూ …… దేవత చెబుతున్నారుకదా ……
చెల్లెళ్లు : అన్నయ్య చెబితే ok అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్న దేవత బుగ్గపై ముద్దుపెట్టి ఓపెన్ చేసి , దేవతా – అక్కయ్యా …… ప్లీజ్ అంటూ లోపలికి ఆహ్వానించారు .
ఇద్దరి అడుగుపడగానే ఆటోమేటిక్ లైట్స్ అన్నీ వెలగడంతో , సంతోషంతో లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ చెల్లెళ్ళూ – బుజ్జిచెల్లెళ్ళూ …… బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంద్రభవనంలా ఉంది – స్వర్గమే నేలపైకి దిగినట్లుగా ఎక్కడచూసినా బంగారువర్ణమే …….
చెల్లెళ్లు : వర్ణం కాదు దేవతా – అక్కయ్యా …… , బంగారమే ఎటుచూసినా బంగారు అలంకరణనే …….
దేవత – అక్కయ్య వెళ్లి స్పృశించి , బంగారమే అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు .
అన్నయ్యా …… చూస్తున్నారా ? , చూసి ఆనందిస్తున్నారా ? …….
దేవత : మా ఆనందాలను చూసి ఇప్పుడు మీ అన్నయ్య ఎందుకు ఆనందిస్తాడు ……
చెల్లెళ్లు : అన్నయ్య అంటే బుజ్జిదేవుడు అన్నయ్య – వద్దా ఆనందించడం వద్దా …… , మా బుజ్జి హృదయాల ద్వారా చూస్తున్నారులే …….
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ …… అంటూ వచ్చి చెల్లెళ్ళ హృదయాలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు – బుజ్జిదేవుడా…… మేము చాలా చాలా హ్యాపీ లవ్ యు సో మచ్ ఫర్ లవ్లీ సర్ప్రైజ్ …… ఉమ్మా ఉమ్మా ……
చెల్లెళ్లు : అన్నయ్య బుజ్జిహృదయం ద్వారా కూడా చూస్తున్నారు దేవతా ……. , చెప్పాముకదా పిల్లలందరి బుజ్జి హృదయాల ద్వారా అని …… , అన్నయ్య హృదయంపై ముద్దుపెట్టకపోతే బుజ్జిదేవుడు అన్నయ్య సగం మాత్రమే ఆనందిస్తారు మీ ఇష్టం …….
చెల్లెళ్ళ చిలిపి కోరికకే బుజ్జి హృదయం సంతోషంతో తెగ అల్లరి చేసేస్తోంది .
దేవత : నో నో నో …… బుజ్జిదేవుడు పూర్తిగా ఆనందించాలి , నాకైతే ఇష్టం లేదు కానీ బుజ్జిదేవుడు కోసం అంటూ ఇబ్బందిపడుతూనే దగ్గరికివచ్చి తాకీతాకనట్లు నా హృదయంపై ఏకంగా పెదాలతో ముద్దుపెట్టారు .

orey aapara endi raa nee pitchi
Ending bagole simple ga finish chesaru
ఎవరైనా కామదేవత స్టోరీ ను కంటిన్యూ గా రాయండి