ఆఅహ్హ్హ్ ……. అంటూ పెదాలపై తియ్యదనంతో బుజ్జి హృదయంపై చేతినివేసుకుని , సోఫాలోకి వాలిపోయాను .
అన్నయ్యా అన్నయ్యా ….. అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఎంజాయ్ ఎంజాయ్ అంటూ నాకు ఇరువైపులా చేరి ముద్దులు కురిపిస్తున్నారు .
ఆఅహ్హ్ ….. లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ – దేవత చిన్న ముద్దుకే వొళ్ళంతా అంతా తియ్యదనం …….
అక్కయ్య : మా అక్కయ్య – బుజ్జిదేవుడి సంతోషం కోసం నేనుకూడా అంటూ దగ్గరికివచ్చి , చెల్లెళ్ళూ …… గెటప్ గెటప్ అంటూ లేపి దేవత దగ్గరికి తోసేసి నా ప్రక్కనే కూర్చుని లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ పెదాలపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ….. ఆఅహ్హ్ ….. అక్కయ్యా మరింత తియ్యదనం అంటూ అక్కయ్య ఒడిలోకి చేరి నడుమును గట్టిగా చుట్టేసాను .
దేవత : మీ అన్నయ్య మళ్లీ చెల్లి నడుమును చుట్టేసాడా ……. , బుజ్జిచెల్లెళ్ళూ ….. ఇక్కడేదో ఫైల్ ఉంది అంటూ అందుకున్నారు . ఓపెన్ చేసి This property belongs to కావ్య & మ మ ……. , వెంటనే క్లోజ్ చేసేసి చెల్లీ చెల్లీ …… ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ …….
చెల్లెళ్లు : అవును దేవతా …… , మీ పేర్లపై రిజిస్టర్ చేశారు బుజ్జిదేవుడు ……
అయితే ఈ ఫైల్ ను ముందే చూసేసారా అంటూ డౌట్ తో ఫైల్ ను అక్కడే ఉంచేసి వచ్చి చెల్లి ప్రక్కన చేరారు దేవత …… , చెల్లీ …… ఇంతచేసిన బుజ్జిదేవుడిని చూడాలని ఉంది అంటూ ప్రాణంలా అడిగారు .
అక్కయ్య : పెద్దమ్మ చెప్పినట్లు ఒక్కరోజు అక్కయ్యా …… , తమ్ముడూ …… ఇక లే అంటూ లేపి దేవతను కౌగిలించుకుని నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా ….. ఇలా హాల్లోనే కూర్చుంటే మీ బుజ్జిదేవుడి గిఫ్ట్ అయిన బిల్డింగ్ మొత్తం ఎప్పటికి చూస్తారు – డిన్నర్ ఎప్పుడు చేస్తాము ? అంటూ లేపారు .
దేవత – అక్కయ్య : లవ్ టు లవ్ టు …… కమాన్ కమాన్ చూయించండి .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్య గిఫ్ట్ అనగానే రెడీ అయిపోయారన్నమాట …… , మాపై ఏమాత్రం ప్రేమే లేదు …… అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
దేవత : తెలుసుకదా బుజ్జిచెల్లెళ్ళూ …… , ప్లీజ్ ప్లీజ్ …… అంటూ ముద్దులుపెట్టారు.
చెల్లెళ్లు : అన్నయ్యపై దేవతకు ఎంత ప్రేమ ఉంటే మాకు – అక్కయ్యకు అంత ఇష్టం దేవతా ఎంజాయ్ ఎంజాయ్ అంటూ ముద్దులుపెట్టారు . ఇక బిల్డింగ్ టూర్ …… అదిగో అది వంట గది ……
వంట గది అదేనా …… చిటికెలో డిన్నర్ రెడీ చేసేస్తాము .
చెల్లెళ్లు : బామ్మలూ బామ్మలూ …… ఈ పూటకు ఆర్డర్ చేద్దాము కానీ మీరూ రండి బిల్డింగ్ చూద్దాము అంటూ వంట గది వైపుకు వెళుతున్న బామ్మల చేతులను అందుకున్నారు . ఈ ఫ్లోర్ కాకుండా త్రీ ఫ్లోర్స్ బామ్మలూ ……. పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ తోపాటు అదిగో లిఫ్ట్ కూడా ఉంది మనం లిఫ్ట్ లో వెళదాము అంటూ ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము . ఈ ఫ్లోర్ మొత్తం మీఇద్దరిది – మాది …… మీ రూమ్స్ – మా రూమ్స్ తరువాత చూద్దాము .
బామ్మలు : అంతేలే మీకు …… మీదేవత – అక్కయ్య అంటేనే ఇష్టం ……
చెల్లెళ్లు : మళ్లీ వద్దాము బామ్మలూ అంటూ స్టెప్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లారు . దేవతా – అక్కయ్యా ……. ఈ ఫ్లోర్ మొత్తం మీకే సొంతం , 3 లగ్జరీ రూమ్స్ – ఒక లార్జెస్ట్ రూమ్ తోపాటు జిమ్ – ఇతరత్రా కోసం మినీ రూమ్స్ …… , లగ్జరీ రూమ్స్ లలో ఇరువైపులా మీ ఇద్దరి రూమ్స్ – మధ్యలోది బుజ్జిదేవుడు అన్నయ్యకోసం ……
దేవత : Wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ అంటూ తెగ ఉత్సాహపడుతున్నారు .
చెల్లెళ్లు : కూల్ కూల్ దేవతా …… , ఇక లార్జెస్ట్ రూమ్ ….. మీకు ఇష్టమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేము కూడా మీతో జాయిన్ అయ్యి అందరమూ కలిసి ఉండవచ్చు , అయినా అన్నయ్యను కలిసాక మేమెక్కడ గుర్తుకొస్తాములే …….
దేవత : అవునవును ……
చెల్లెళ్లు : అదిగో విన్నారా బామ్మలూ ……. , అందుకే మేము ఫస్ట్ ఫ్లోర్లోనే మీతోపాటు ఉండిపోతున్నాము .
దేవత – అక్కయ్య నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : నా బుగ్గలపై ముద్దులుపెట్టారు – ఇంత డైరెక్ట్ గా చెప్పాక ఇంకెమిలే కానీ …… మీ రూమ్స్ లోపల చూద్దాము రండి .
మొదట అక్కయ్య రూమ్ ……
కాదు కాదు మొదట చెల్లి రూమ్ …… అంటూ అక్కయ్య – దేవత వాదులాడుకుంటున్నారు .
బామ్మ : మీ అన్నయ్యను కలిసాక ఇద్దరూ ఒకే గదికే పరిమితమౌతారులే కానీ ….. , తల్లులూ …… ఏదో ఒక గదిలోకి తీసుకెళ్లండి .
చెల్లెళ్లు : అలాగే బామ్మా అంటూ మొదట దేవత గదిలోకి తీసుకెళ్లారు .
దేవత : Wow wow wow …… సూపర్ గా ఉంది ఏదో స్టార్ హోటల్ లో అడుగుపెట్టినట్లుగా ఉంది .
అక్కయ్య : మీ బుజ్జిదేవుడిని కలిసాక స్వర్గంలా మారిపోతుందేమో కదక్కయ్యా…….
దేవత : ష్ ష్ ష్ చెల్లీ …… అంటూ సిగ్గుతో కౌగిలించుకున్నారు .
అక్కయ్య : బెడ్ చూస్తుంటేనే పడుకోవాలనిపిస్తోంది అంటూ దేవతను కౌగిలించుకునే బెడ్ పైకి వాలిపోయారు – ఇలానే ఈ బెడ్ పై బుజ్జిదేవుడిని నలిపేస్తారు కదక్కయ్యా అంటూ పెదాలపై ముద్దుపెట్టారు .
దేవత : పో చెల్లీ …… సిగ్గేస్తోంది అంటూనే చుట్టూ చూసి ఆనందిస్తున్నారు – బ్యూటిఫుల్ ఇంటీరియర్ చెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : మొత్తం క్రెడిట్ అన్నయ్యకే దేవతా …… అంటూ నావైపు చూసి నవ్వుతున్నారు .
దేవత : బుజ్జిదేవుడికే కదా అంటూనే అక్కయ్యతోపాటు వెళ్లి వార్డ్ రోబ్స్ ఓపెన్ చేసి ఆశ్చర్యపోయారు . సారీస్ – డ్రెస్సెస్ – నైట్ wear – లోదుస్తులు – జ్యూవెలరీ – మేకప్ ……. అన్నీ అన్నీ నిండుగా ఉండటం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్య వార్డ్ రోబ్స్ కూడా ఇలానే నిండుగా ఉంటాయి ……
దేవత – అక్కయ్య ….. డ్రెస్సెస్ – జ్యూవెలరీ చూసి , ఎక్కడో మనం సెలెక్ట్ చేసినట్లుగానే అనిపిస్తోంది చెల్లీ – అక్కయ్యా ……
చెల్లెళ్లు …… ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవత – అక్కయ్య : అవును మనం ఇష్టంతో సెలెక్ట్ చేసినవే కానీ ఎప్పుడు – ఎక్కడ అన్నదే తెలియడం లేదు , చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : గత మూడురోజులుగా 6pm – 9:30pm …….
దేవత – అక్కయ్య : మాకు తెలియకుండా ఎలా ? .
చెల్లెళ్లు : అంతా పెద్దమ్మ దయ – ఈ సర్ప్రైజ్ కోసం తప్పలేదు ……
దేవత – అక్కయ్య : లవ్ యు లవ్ యు …… , ఇక చెల్లి రూమ్ చూద్దాము .
అక్కయ్య : నా గది కూడా ఇలానే ఉంటుంది కానీ …… ముందు బుజ్జిదేవుడు గదిని చూద్దాము – దేవత ఆగేలా లేరు .
దేవత : లవ్ యు చెల్లీ అంటూ ప్రాణంలా చుట్టేశారు సైడ్ నుండి ……., బయటకువచ్చారు .
చెల్లెళ్లు : అటువైపు దేవత రూమ్ – ఇటువైపు అక్కయ్య రూమ్ …… మధ్యలో అన్నయ్య అదే అదే బుజ్జిదేవుడి రూమ్ …….
బామ్మ : సాండ్ విచ్ అన్నమాట ……
దేవత – అక్కయ్య సిగ్గుపడుతూ బామ్మను రెండువైపులా హత్తుకున్నారు .
బామ్మ : బుజ్జిదేవుడిని కలిసేంతవరకూ సిగ్గుని దాచుకోండి – ముందు గదిని చూద్దాము అంటూ లోపలికివెళ్లాము .
అచ్చుగుద్దినట్లు ఉండటం చూసి ఆనందించారు .
చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా …… అంటూ వార్డ్ రోబ్స్ ఓపెన్ చేశారు .
దేవత : చెల్లెళ్ళూ …… ఇక్కడ ఉన్నాయా ? , మేము …… బుజ్జిదేవుడికోసం సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్లాయబ్బా అనుకున్నాము అంటూ ఒక డ్రెస్సును ప్రాణంలా హత్తుకుని పరవశించిపోతున్నారు .
అక్కయ్య : డ్రెస్సుకే ఇలా అయిపోతే ఇక స్వయంగా బుజ్జిదేవుడిని కౌగిలించుకుంటే ఎంత పులకించిపోతారో అక్కయ్యా అంటూ చుట్టేసి ముద్దుపెట్టారు .
చెల్లెళ్లు : దేవతా ……. మురిసిపోవడం అయిపోతే ఇంకా సర్ప్రైజస్ చూద్దాము .
దేవత : నాకైతే ఈ గదిలోనే ఉండిపోవాలని ఉంది .
చెల్లెళ్లు : ఎలాగో అన్నయ్యను కలిసాక జరిగేది అదేకాబట్టి , అంతవరకైనా …….
అక్కయ్య : అవునవును అంటూ చిలిపిదనంతో నవ్వుకుని , అక్కయ్యా ….. డ్రెస్సు మీ హృదయంపైనే ఉంచుకోండి అంటూ దేవతను బయటకు తీసుకొచ్చారు .
చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా …… అన్నయ్య , మనకోసమే రెడీ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ చేతులు అందుకుని నడిపించుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసి , యాహూ యాహూ ……. అంటూ నా చేతులను అందుకుని పూల్ లోకి జంప్ చేశారు .
దేవత – అక్కయ్య …… భయపడిపోయినట్లు లేచి చుట్టూ చూసి పెదాలపై చిరునవ్వులతో యాహూ యాహూ …… సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ చెల్లెళ్లపై నీళ్లు చల్లుతున్నారు .
చెల్లెళ్లు : మావైపు కాదు అక్కయ్యా …… వెనక్కు తిరిగి చూడండి .
మరొక సర్ప్రైజ్ అంటూ తిరిగారు – దూరంగా నిండైన పున్నమి చందమామ వెలుగులో సముద్రపు అలలు అందంగా ఎగిసిపడుతుండటం చూసి ఆనందానుభూతికి లోనై , చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
చెల్లెళ్లు : ఈ ముద్దులన్నీ అన్నయ్యకే చెందాలి దేవతా – అక్కయ్యా …… , మీరు ఎంజాయ్ చెయ్యండి అంటూ వెనక్కువచ్చి నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . బామ్మలూ …… పైనే ఉండిపోయారే జంప్ జంప్ ……
బామ్మలు : అమ్మో అమ్మో …… ఈ చలిలో ఇప్పుడుకాదు , మీకోసం టవల్స్ తీసుకొస్తాము అంటూ వెళ్లి వచ్చారు .
చెల్లీ – అక్కయ్యా – చెల్లెళ్ళూ – అన్నయ్యలూ – తమ్ముళ్లూ …… అంటూ సంతోషంతో కేకలువేస్తూ నీళ్లు జల్లుకుంటూ జలకాలాడుతున్నాము .
కొద్దిసేపటి తరువాత కాలింగ్ బెల్ మ్రోగింది .
చెల్లెళ్లు : ఫుడ్ వచ్చినట్లుంది …….
బామ్మలు : ఇప్పటికే ఆలస్యం అయ్యింది – రేపు మళ్లీ ఎంతసేపైనా ఆడుకోవచ్చు – ఇదిగో టవల్స్ తుడుచుకుని డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని కిందకువచ్చెయ్యండి , డైనింగ్ టేబుల్ పై రెడీ చేస్తాము అంటూ వెళ్లారు .
అక్కయ్య – దేవత : చెల్లెళ్లకు ఆకలివేస్తోందేమో అంటూ పైకివచ్చి వారి వారి గదులలోకివెళ్లారు .
అన్నయ్యా …… మీరు మీ గదిలో రెడీ అయ్యిరండి – భయపడతారెందుకు అంటూ మధ్య గదిలోకి తోసేశారు .
చక చకా తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని , డోర్ కొద్దిగా తెరిచి దేవత గదివైపు చూసి హమ్మయ్యా …… అనుకుని కిందకు పరుగునవచ్చాను . చెల్లెళ్లు బయటకువచ్చాక బామ్మల దగ్గరికివెళ్లాము .
బామ్మలూ …….
బామ్మలు : కమాన్ కమాన్ …… మీ అక్కయ్య – దేవత రావడానికి ఎంత సమయం పడుతుందో ఆ ఆ …….
చెల్లెళ్లు : ఊహూ ….. ఎంతసేపైనా పర్లేదు అక్కయ్య – దేవత వచ్చిన తరువాతనే …….
బామ్మలు : ఆకలేస్తోందేమో కదా తల్లులూ ……
చెల్లెళ్లు : ఊహూ …… , బామ్మలూ …… దేవత హ్యాపీగా ఉన్నారు – మా గిఫ్ట్స్ ఇచ్చేదా ? .
బామ్మ : ఇప్పుడే ఇవ్వవచ్చు కానీ కొన్ని గంటల తరువాత ఇస్తే బర్త్డే గిఫ్ట్ కూడా అవుతుంది .
ఒకరినొకరం చూసుకున్నాము – ఏమిటీ …… దేవత బర్త్డే నా అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాము .
రెండో బామ్మ : దేవత బర్త్డే నే కాదు తల్లులూ – బుజ్జిహీరో …… మీఅక్కయ్య బర్త్డే కూడా …….
అంతే స్వీటెస్ట్ షాక్ లో ఉండిపోయాము . ఒకేరోజున దేవత – అక్కయ్యల బర్త్డే wow wow యాహూ యాహూ అంటూ సంతోషంతో గెంతులేస్తున్నాము .
వైష్ణవి : అన్నయ్యా అన్నయ్యా ……. దీని ( వర్షిణీ ) బర్త్డే కూడా రేపే ……
హాసిని : అవునుకదా మరిచేపోయాను .
సర్ప్రైజస్ మీద సర్ప్రైజస్ అంటూ వర్షిణీని అమాంతం పైకెత్తి అడ్వాన్స్ గా విషెస్ తెలిపాము . హ్యాపీ బర్త్డే చెల్లీ అంటూ పట్టరాని ఆనందంతో ముద్దులు కురిపించాను .
వర్షిని : మరొక సర్ప్రైజ్ చెప్పనా అన్నయ్యా …… , ఎల్లుండి హాసినీ – వైష్ణవి బర్త్డే ……… ప్రతీ సంవత్సరం రెండు రోజులు పండగే ……
షాక్ ల మీద స్వీట్ షాక్ లు అంటూ చెల్లెళ్లు ముగ్గురినీ ప్రాణంలా కౌగిలించుకుని ఆనందిస్తున్నాను .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు లవ్ యు అన్నయ్యా …….
ఏంటి అంత ఆనందం అంటూ దేవత – ఆక్కయ్యలు పైనుండి వస్తున్నారు .
బామ్మలు : ష్ ష్ ష్ …… ఈ సంతోషాల మధ్యన బర్త్డే మరిచిపోయినట్లున్నారు .
మాకు కావాల్సింది కూడా అదే బామ్మలూ అంటూ సైలెంట్ అయిపోయాము . సర్ప్రైజ్ దేవతా – అక్కయ్యా …..
అక్కయ్య : మళ్ళీనా ……. ఏమిటి ఏమిటి అంటూ చెల్లెళ్ళ బుగ్గలను అందుకుని ముద్దులతో బ్రతిమాలుతున్నారు .
చెల్లెళ్లు : ఆకలేస్తోంది అక్కయ్యా ……
అక్కయ్య – దేవత : అయ్యో …… తినొచ్చు కదా చెల్లెళ్ళూ అంటూ హడావిడిగా వడ్డించుకుని తినిపించారు , బామ్మలూ …… తినిపించొచ్చుకదా …..
బామ్మలు : మీరు వచ్చాకనే తింటాము అన్నారు – మమ్మల్నేమి చేయమంటారు …..
అక్కయ్య : లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ – తమ్ముళ్లూ …… అంటూ ప్రాణంలా తినిపించి తిన్నారు .
చెల్లెళ్ళ చేతిలోని మొబైల్ రింగ్ అయ్యింది – అన్నయ్యా …… వినయ్ అన్నయ్య నుండి స్పీకర్ ఆన్ చేస్తాను మాట్లాడండి .
లవ్ యు చెల్లీ …… , Hi వినయ్ …… రావాలా ? .
వినయ్ : రేయ్ మహేష్ మహేష్ …… ఎక్కడ ఉన్నారురా sorry sorry రా , డాడీ బిజినెస్ లో నష్టపోవడం – మేడం వాళ్ళు ఉన్న మా ఇల్లు అమ్మడం అన్నీ అపద్దo రా – మా డాడీ డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో నీకు తెలియంది కాదు , నీకు ట్రీట్మెంట్ చేసి కూడా ఫీజ్ కట్టించుకున్నారు – ఆయన బిజినెస్ లో మోసపోవడం అంతా అపద్దo రా ……
ఎందుకు వినయ్ మరి …..
వినయ్ : ఉదయం నుండీ మన మేడం కోసం వేచిచూసిన జనాలను మరియు టీవీలలో మీడియా ఇచ్చిన పబ్లిసిటీ చూసి జలసీ ఫీల్ అయ్యారురా డాడీ మరియు ఏరియా లో ఉన్న అంకుల్ వాళ్ళు – మన ఏరియా లో మనకంటే గ్రేట్ ఎవ్వరూ ఉండకూడదు ఎలాగైనా మేడం వాళ్ళను రాత్రికి రాత్రి ఇక్కడ నుండి పంపించెయ్యాలని ఇలా చేశారు , మేడం వాళ్ళను పంపించేసామని ఆనందిస్తూ మా టెర్రస్ పై డాడీ – అంకుల్ వాళ్ళు మందు తాగుతూ మాట్లాడుకోవడం విని నీకు కాల్ చేసానురా …… , రేయ్ మేడం వాళ్ళు ఎక్కడ ఉన్నారురా అంతా ok కదా – sorry sorry రా , మా డాడీ తరుపున నేను sorry చెబుతున్నానురా అంటూ బాధతో చెప్పాడు .

orey aapara endi raa nee pitchi
Ending bagole simple ga finish chesaru
ఎవరైనా కామదేవత స్టోరీ ను కంటిన్యూ గా రాయండి