పెద్దమ్మ Part 26

చెల్లెళ్లు : వినయ్ అన్నయ్యా …… మీ డాడీ వాళ్ళు జలసీతో చేసినా మేడం వాళ్లకు మంచే జరిగిందిలే అంటూ దేవత – అక్కయ్యను చుట్టేశారు .
వినయ్ : హమ్మయ్యా …… , రేయ్ మహేష్ ….. ఈ విషయం మురళికి తెలిసి కోపంతో వాళ్ళ డాడీ – మమ్మీకి చెప్పడానికి వెళ్ళాడు , ఏ క్షణమైనా డాడీ – అంకుల్ వాళ్లకు ఏరియా తరుపున కోటింగ్ ఉండవచ్చు …….
థాంక్స్ మురళీ …… , వినయ్ …… మురళి నుండే కాల్ వస్తోంది మనం తరువాత మాట్లాడుదాము , hi మురళీ …..
మురళి : మహేష్ మహేష్ …… ఎవడో బ్రోకర్ చెబితే వెళ్లిపోవడమేనా ? , మమ్మీకి – డాడీ కి ఇంఫార్మ్ చేసి ఉంటే అంకుల్ వాళ్ళ సంగతి చూసేవాళ్ళు …… , మమ్మీ – డాడీ కంగారుపడుతున్నారు , ఇదిగో మమ్మీ మాట్లాడతారు …….
మురళి మమ్మీ : మహేష్ మహేష్ …… ఎక్కడ ఉన్నారు ? , మన ఇల్లు ఉండనే ఉంది కదా , మీరు బిల్డింగ్ లో ఉండండి – మేము ఔట్ హౌస్ లో ఉంటాము , వెంటనే వచ్చెయ్యండి , ఎక్కడ ఉన్నారు మేమే వచ్చేస్తాము .
అంటీ అంటీ …… అలా జరిగినా మేడం వాళ్లకు మంచే జరిగింది – మన ఏరియా లో బిగ్గెస్ట్ బిల్డింగ్ ఎవరిది ? .
మురళి మమ్మీ : construction పూర్తిచేసుకుని రెడీగా ఉన్న NRI ది ……
ఇప్పుడు ఆ బిల్డింగ్ లోనే ఉన్నాము అంటీ ……..
మురళి మమ్మీ : అంటే అర్థమైంది అర్థమైంది – థాంక్ గాడ్ ఇప్పటికి మనసు కుదుటపడింది – మిమ్మల్ని ఏరియా లోని చిన్న ఇంటి నుండి పంపించేస్తే ఇప్పుడు ఏకంగా ఏరియా లోని బిగ్గెస్ట్ బిల్డింగ్ లో ఉంటున్నారు – ఇక మిమ్మల్ని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు – ఇదిగో ఇప్పుడే వస్తున్నాము అంటూ ముగ్గురూ వచ్చారు – దేవత అక్కయ్యకు ఏరియా తరుపున sorry చెప్పి ఇంద్ర భవనం చూసి ఆశ్చర్యపోయారు – అవంతికా …… ఏరియా మీటింగ్ లో వాళ్ళను ఊరికే వదలను.
దేవత : అక్కయ్యా …… అంత మంచికే జరిగింది వదిలెయ్యండి .
కాసేపు సంతోషంతో మాట్లాడి వెళ్లిపోయారు .

చెల్లెళ్లు : అమ్మో 10:30 గంటలు అవుతోంది నిద్ర వస్తోంది , అన్నయ్యా …… మన గదిలోకి వెళదాము పదా …… , దేవతా …… అన్నయ్య గది ఎక్కడ అని మాటవరసకైనా ఆడిగారా …… ? .
దేవత : ఆడి ….. గా …… లేదు చెల్లెళ్ళూ లవ్ యు లవ్ యు ……
చెల్లెళ్లు : అన్నయ్య అంటే ఏమాత్రం ఇష్టం లేదు కదా దేవతా – బయటకు పంపించేద్దామా …… ? .
బామ్మలు : బుజ్జిదేవుడు బుజ్జిదేవుడు , నిజమైన బుజ్జిదేవుడు ఎవరో తెలుసుకో బుజ్జితల్లీ , తల్లులూ – బుజ్జిహీరో అంటూ ప్రాణంలా హత్తుకుని తమ ఫ్లోర్ కు తీసుకెళ్లారు .
చెల్లెళ్లు : దేవతా …… అక్కయ్యను కౌగిలించుకుని , బుజ్జిదేవుడి కలలుకంటూ హాయిగా నిద్రపోండి …..
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : గుడ్ నైట్ …… అని చెప్పి బామ్మల గదిలోకివెళ్లి యాహూ యాహూ అంటూ హైఫై కొట్టుకున్నాము , అన్నయ్యా …… దేవత కళ్ళల్లో చెమ్మకూడా రప్పించేలా చేసాము అలాగే 12 గంటల వరకూ ప్లాన్ ప్రకారం మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యలేరు – వర్షిణీ …… నువ్వు కూడా మాతోపాటు రావడం లేదు బామ్మలతోపాటు హాయిగా పడుకో …… గుడ్ నైట్ అంటూ ముద్దులుపెట్టాము .

వర్షిణీ తల్లిని పడుకోబెట్టి మేముకూడా వచ్చి హెల్ప్ చేస్తాము అంటూ బామ్మలు ఉత్సాహం చూయించారు .
సో స్వీట్ అంటూ నవ్వుకుని , చెల్లెళ్లు హాసిని – వైష్ణవి మరియు తమ్ముడు విక్రమ్ తోపాటు గదిలోనుండి బయటకువచ్చి పైన అలికిడి లేకపోవడంతో లెట్స్ డు ఇట్ చెల్లెళ్ళూ – తమ్ముడూ …….
చెల్లెళ్లు : అన్నయ్యా …… బర్త్డే సెలెబ్రేషన్ & డెకరేషన్ ఎక్కడ చేయిద్దాము – చేద్దాము .
మా ముద్దుల చెల్లెళ్ళ ఇష్టమే మా ఇష్టం కదా తమ్ముడూ అంటూ ఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : ఏమాత్రం ఆలోచించకుండా టాప్ వైపు సైగలుచేశారు .
Wow సూపర్ చెల్లెళ్ళూ ….. , మూన్ & స్టార్స్ కింద దేవత – దేవకన్య – బుజ్జిదేవత బర్త్డే సెలెబ్రేషన్స్ ….. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ సంతోషంతో చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , సైలెంట్ గా లిఫ్ట్ లో టాప్ చేరుకున్నాము .

ఒక్కసారిగా టాప్ మొత్తం లైట్స్ వెలుగులతో నిండిపోయింది – ఒకరినొకరం సంతోషంతో చూసుకుని పెద్దమ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము .
చెల్లెళ్ళూ …… ఎక్కడ ? .
చెల్లెళ్లు : బ్యూటిఫుల్ బీచ్ వ్యూ ఎక్కడ ఎక్కడ …… ఇదిగో ఇక్కడ అన్నయ్యా ……
సో బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ ……. , బీచ్ వ్యూ లో సెలెబ్రేషన్స్ …… పర్ఫెక్ట్ – చెల్లెళ్లు అల్వేస్ పర్ఫెక్ట్ …….
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా అంటూ ఇరువైపులా హత్తుకున్నారు – అన్నయ్యలూ ……. ఇక గంట మాత్రమే ఉంది are you ready – పెద్దమ్మా పెద్దమ్మా …….

మెసేజ్ ” మొత్తం నాతో చేయించి క్రెడిట్ మాత్రం మీరు మాత్రమే తీసుకుంటారు – నేనెందుకు చెయ్యాలి ” .
చెల్లెళ్లు నవ్వుకుని , అయితే చెయ్యకండి మేమే చేసుకుంటాము , అన్నయ్యా ….. అంటీ వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోయారుకదా క్యాబ్ ను పిలవండి – డెకరేషన్ షాప్స్ క్లోజ్ చేసి ఉన్నా సెక్యూరిటీ ఆఫీసర్ల సమక్షంలో తాళాలు బద్ధలుకొట్టి మనకు కావాల్సినవి తీసుకొద్దాము – బేకరీలో మనమే 3 కేక్స్ ప్రిపేర్ చేసి తీసుకొద్దాము , క్రెడిట్ కావాలట క్రెడిట్ ……..
మెసేజ్ ” ఎంతకు తెగించారు , అంటే మీరు ….. నా కంట్రోల్ లో లేరు – నేనే ….. మీకంట్రోల్లో ఉన్నానన్నమాట , సరేలే క్రెడిట్ వద్దు ఏమీ వద్దు నేనే చేస్తాను ” .
చెల్లెళ్లు : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు – మా పెద్దమ్మకు …… మేమంటే ఎంత ప్రాణమో మాకు తెలియదా …… , చేస్తాను అంటే కుదరదు ముద్దులతో బ్రతిమాలుకోవాలి లేకపోతే క్యాబ్ ……
ప్చ్ ప్చ్ ప్చ్ …… లవ్ యు లవ్ యు లవ్ యు …….
చెల్లెళ్లు : ఊహూ …… మీరు చాలా హర్ట్ చేశారు ఈ ముద్దులు సరిపోవు ……
అంతే చెల్లెళ్ళ బుగ్గలపై కొరికేశారు .
చెల్లెళ్లు : యాహూ యాహూ …… లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా స్స్స్ స్స్స్ ……..
అదృష్టవంతులు చెల్లెళ్ళూ ….. అంటూ కొరికినచోట ముద్దులుపెట్టాము .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యలూ …… , పెద్దమ్మా పెద్దమ్మా …… రంగురంగుల లైవ్లీ పూలతో డెకరేషన్ ఎలా ఉండాలంటే మేమంతా కుళ్ళుకోవాలి అయ్యో మా బర్త్డే కూడా ఈరోజే ఉంటే బాగుండు అని ……. , అలా అని మంత్రం వేసి క్షణంలో రెడీ చేసేయ్యకండి – ఈ సెలెబ్రేషన్ లో మా హెల్ప్ కూడా ఉండాలని ఆశపడుతున్నాము ఎలాగో ఇంకా గంట సమయం ఉందికదా …….
మా బుగ్గలపై ముద్దులు …… – లవ్ యు సో మచ్ పెద్దమ్మా …….

మాచుట్టూ రంగురంగుల గులాబీ పూల బట్టలు బోలెడన్ని ప్రత్యక్షము అయ్యాయి . పెద్దమ్మ కనిపించకుండా చక చక పూల సెట్ రెడీ చేసేస్తున్నారు .
చెల్లెళ్ళూ …… మనం కూడా ఫాస్ట్ గా ఏమిచేద్దాము ? .
చెల్లెళ్లు : అన్నయ్యా …… ఈ అందమైన గులాబీపూలతో టాప్ మొత్తం బ్యూటిఫుల్ గా అలంకరిద్దాము . బర్త్డే ఏంజెల్స్ అడుగులు సాఫ్ట్ గా పడేలా ……
లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ……
మేము నలుగురం ఇష్టంతో చెమట చిందిస్తూ టాప్ మొత్తం పూలు పరిచి ( బామ్మలు కూడా జాయిన్ అయ్యారు ) finished అంటూ వెనక్కు తిరిగాము – అంతే అలా చూస్తూ ఉండిపోయాము – మోస్ట్ బ్యూ …… అనబోయి మా నోళ్ళను మేమే మూసేసుకున్నాము మేముకాదు దేవత – అక్కయ్య – చెల్లి నుండి ఆ సంతోషాలను చూడాలని …….
ఆనందంతో పెద్దమ్మా …… ఇక 20 నిమిషాలు మాత్రమే ఉంది .

మెసేజ్ ” కూల్ కూల్ …… మీ పెద్దమ్మ ఉండగా భయమేల – నేను ముద్దులు పెట్టినవాళ్ళు రెడీ అయిపోతారు ” . చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులు …… క్యూట్ ఏంజెల్స్ లా రెడీ అయిపోయారు .
బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ ……. ఉమ్మా ఉమ్మా ……..
మా బుగ్గలపై ముద్దులు …..
చెల్లెళ్లు : అన్నయ్యా – బామ్మలూ ….. సూపర్ . పెద్దమ్మా …… మరి బర్త్డే బ్యూటీస్ …….
మెసేజ్ ” వాళ్ళకే తెలియకుండా లేచి స్నానం చేసి , సారీ – లంగావోణీ – పరికిణీలలో రెడీ అయిపోతున్నారులే , పర్ఫెక్ట్ టైం లో మీ ముందు ఉంటారు ” .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా ….. , అన్నయ్యా – బామ్మలూ ….. ఇక 10 మినిట్స్ మాత్రమే గెట్ రెడీ , పెద్దమ్మా …… అల్ లైట్స్ & మూన్ స్టార్స్ ఔట్ ……..
ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అవ్వడంతోపాటు చందమామ – చుక్కలు అలా మాయమైపోయాయి . చెల్లెళ్ళూ …… సూపర్ లవ్ యు లవ్ యు ……
లవ్ యు టూ అన్నయ్యా అంటూ నన్ను చుట్టేసి మొబైల్లో టైం వైపే చూస్తూ ఆనందిస్తున్నారు .

అన్నయ్యలూ …… ఓన్లీ వన్ మినిట్ …… 55 54 53 ……

చెల్లీ – అక్కయ్యా – దేవతా – బుజ్జిచెల్లీ …….
చెల్లెళ్లు : ష్ ష్ ష్ …….
దేవతా – అక్కయ్యా …… మొత్తం చీకటిగా ఉంది భయమేస్తోంది – ఇంతకూ ఇక్కడికెలా వచ్చాము అంటూ భయపడుతున్నట్లు దేవత – అక్కయ్య – వర్షిని మాటలు వినిపిస్తున్నాయి .
ష్ ష్ ష్ అంటూ చెల్లెళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు . 5 4 3 2 1 ….. హ్యాపీ బర్త్డే దేవతా – హ్యాపీ బర్త్డే అక్కయ్యా – హ్యాపీ బర్త్డే వర్షిణీ చెల్లీ …… అంటూ సంతోషంతో కేకలువేశాము .
మా కేకలతోపాటు టాప్ మొత్తం విద్యుత్ కాంతులు , అప్పటివరకూ మేఘాల చాటున దాక్కున్న నిండైన చంద్రుడు వెన్నలను – చుక్కలు స్పార్కిల్స్ వెదజల్లుతున్నాయి . ఆ వెలుగులలో బర్త్డే డెకరేషన్ ను చూసి బర్త్డే బ్యూటీస్ సర్ప్రైజ్ కు లోనౌతున్నారు .
దేవతా – అక్కయ్యా – మై లవ్లీ ఏంజెల్ అంటూ చెల్లెళ్లు …… పరుగునవెళ్లి చుట్టేసి , విషెస్ చెబుతున్నారు ముద్దులతో ……
బిల్డింగ్ నలువైపుల నుండీ వేల సంఖ్యలో ఫ్లైయింగ్ క్యాండిల్స్ ఆకాశంలోకి ఎగురుతుండటం అలా చూస్తుండిపోయాము అందరమూ …….
బర్త్డే బ్యూటీస్ : ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిచెల్లెళ్ళూ – చెల్లెళ్ళూ – బుజ్జిహీరో – తమ్ముడూ – అన్నయ్యా ….. అంటూ పులకించిపోతున్నారు , ముద్దులు కురిపిస్తున్నారు .
తమ్ముడూ – అన్నయ్యా …… అంటూ అక్కయ్య – చెల్లి వచ్చి ప్రాణంలా చుట్టేశారు .
హ్యాపీ బర్త్డే అక్కయ్యా – చెల్లీ …… అంటూ అక్కయ్య పెదాలపై – చెల్లి బుగ్గపై ముద్దులుపెట్టాను అంతులేని సంతోషంతో …….
లవ్ యు లవ్ యు ……. , తమ్ముడూ ….. ఈ ముద్దును జీవితాంతం మరిచిపోను అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .

చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా – ఏంజెల్ ……. కేక్ కట్ చేసిన తరువాత ఎంతసేపైనా కౌగిలించుకోవచ్చు రండి రండి అంటూ పూలదారి – పూలవర్షంలో నడిపించారు .
దేవత : చెల్లెళ్ళూ …… ఈ బర్త్డే డ్రెస్సెస్ లోకి ఎలా మారిపోయాము ? .
చెల్లెళ్లు : తియ్యదనంతో స్మైల్ వదిలి కేక్స్ దగ్గరికి తీసుకెళ్లారు .
బర్త్డే బ్యూటీస్ : Wow బీచ్ వ్యూ లో సెలెబ్రేషన్స్ …….
క్రెడిట్ మొత్తం చెల్లెళ్లకే దక్కాలి దేవతా – అక్కయ్యా ……
లవ్ యు సో మచ్ బుజ్జిచెల్లెళ్ళూ – చెల్లెళ్ళూ …… అంటూ అంతులేని ఆనందంతో ముద్దులుపెట్టారు . మనం మనం చెప్పుకోలేదు అంటూ దేవత – అక్కయ్య – చెల్లి విష్ చేసుకుని ఆనందిస్తున్నారు . ముగ్గురమూ వేరువేరుగా కాదు ఒకే కేక్ కట్ చేద్దాము అంటూ మూడు కేక్స్ ను ఒక దగ్గరికి చేర్చి చెల్లెళ్ళూ ….. మీరూ రండి .
చెల్లెళ్లు : మేము రేపు కట్ చేస్తాములే దేవతా ……
చెల్లెళ్ళూ …… సర్ప్రైజ్ ……
చెల్లెళ్లు : అయ్యో ….. లవ్ యు లవ్ యు అన్నయ్యా అంటూ హత్తుకున్నారు .
అంటే రేపు మిగిలిన చెల్లెళ్ళ బర్త్డే అన్నమాట …… యాహూ యాహూ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
చెల్లెళ్లు : Ok ok ఈరోజు మీరు ……

దేవత – చెల్లి …… చెల్లెళ్ళ చేతులను , అక్కయ్య ….. నా చేతిని ప్రాణంలా గుండెలపై హత్తుకుని , కేక్ చుట్టూ చేరి బర్త్డే విషెస్ మధ్యన ఒకేసారి కేక్ కోసారు . పూల వర్షం – ఆకాశంలో తారాజువ్వలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ దేవత ….. హాసినికి – అక్కయ్య …… వైష్ణవికి తినిపించారు .
వర్షిని : యాహూ యాహూ అంటూ నాకు – తమ్ముడికి తినిపించారు .
చెల్లెళ్లు …… దేవత – చెల్లికి , మేము …… అక్కయ్యకు తినిపించాము .
అక్కయ్య : తమ్ముడూ – చెల్లెళ్ళూ ……. బర్త్డే సెలెబ్రేషన్ అంటే ఏమిటో ఫస్ట్ టైం చూస్తున్నాను , అదికూడా నా ప్రాణమైన వాళ్ళ మధ్యన అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
లవ్ యు – అక్కయ్యా …… ముద్దులు లేవా ? .

3 Comments

Add a Comment
  1. orey aapara endi raa nee pitchi

  2. Ending bagole simple ga finish chesaru

  3. ఎవరైనా కామదేవత స్టోరీ ను కంటిన్యూ గా రాయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *