పెద్దమ్మ Part 26

అక్కయ్య : ముద్దులు కాదు నీ చిలిపి ముద్దుల కోరికనే తీరుస్తాను .
యాహూ …… పెద్దమ్మ చెప్పినట్లు రేపుకదా ……
అక్కయ్య : ముందే కోరిక తీరుస్తాను అంటే రేపు అంటావు పో తమ్ముడూ నీ ఇష్టం అంటూ పెదాలపై ముద్దుపెట్టి తనివితీరా అందరితోపాటు ఎంజాయ్ చేస్తున్నారు .
వర్షిని పేరెంట్స్ …… కాల్ చేసి విష్ చేశారు – పేరెంట్స్ కంటే మీకు మీ అక్కయ్యలూ అన్నయ్య అంటేనే ఇష్టం ……
వైష్ణవి : రేపు కూడా ఇలాగే మమ్మీ బై బై రేపు కాల్ చేస్తాము అని కట్ చేసి క్రీమ్ ను అందరి బుగ్గలపై పూస్తూ ఆనందిస్తున్నారు .

పాపం మమ్మీ – డాడీ కి బర్త్డే విషయం తెలియదేమో అంటూ హాసిని ….. నా మొబైల్ అందుకుని కాల్ చేసింది .
మిస్సెస్ కమిషనర్ : wow wow ముందుగా చెల్లెళ్లకు – తల్లికి మనఃస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు , మేము లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ……
హాసిని : Yes మమ్మీ yes , డాడీ ….. ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా బుజ్జిదేవుడి దేవాలయంలో …… , ఏమి జరిగిందో తెలుసా డాడీ అంటూ వివరించారి .
తల్లీ …… అంటూ విశ్వ సర్ కోపం ……
హాసిని : కూల్ కూల్ డాడీ ALL IS WELL అయినా అన్నయ్య ఉన్నారుకదా , హ్యాపీగా సెలెబ్రేషన్ ఎంజాయ్ చేస్తున్నాములే ……
లవ్ యు తల్లీ …… , మీ మమ్మీ అక్కడ లేదని తెగ ఫీల్ అవుతోంది .
దేవత – అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ….. , సర్ ….. అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి చిరునవ్వు తెప్పించండి .
ఉమ్మా ….. వచ్చింది వచ్చింది నవ్వు ……. , ok ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి – బుజ్జిహీరో ఉండగా భయమేల ……
దేవత – అక్కయ్య : అక్కయ్యను మాంచి పని మధ్యలో డిస్టర్బ్ చేసినట్లున్నాము అందుకే ఆత్రం పడుతున్నారు మీ డాడీ కటిచెయ్యడానికి ……
హాసినీ : Ok డాడీ బై బై ….. మేము ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలి .

కొద్దిసేపు సంబరాలు చేసుకున్నాము . అన్నయ్యా …… బామ్మలు చెప్పినట్లు గిఫ్ట్స్ కు ఇదే సరైన సమయం …….
దేవత – అక్కయ్య : మనలో మనకు గిఫ్ట్స్ ఎందుకు చెల్లెళ్ళూ …… , మీరే మాకు బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అంటూ ముద్దులుపెట్టారు .
బామ్మ : బర్త్డే గిఫ్ట్స్ కాదులే బుజ్జితల్లీ ……. , నీ అవార్డ్స్ గిఫ్ట్స్ – సాయంత్రం నుండీ ఇవ్వడానికి వీలుపడలేదు అంటూ పిల్లర్ వెనుక నుండి తీసుకొచ్చి మాకు అందించారు .
చెల్లెళ్ళూ …… ఫస్ట్ మీరు .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవతకు అందించారు , అక్కయ్యా ….. మీ గిఫ్ట్స్ అంటూ ప్రేమతో ముద్దులుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు …….
అంతలో దేవత మూడు గిఫ్ట్స్ ఓపెన్ చేశారు . ” దేవత నేమ్ ఉన్న MUG – గ్రీన్ పెన్ – బెస్ట్ టీచర్ ఎవర్ అంటూ ఫ్రేమ్ ” బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బుజ్జిచెల్లెళ్ళూ …… వీటిని నా చివరి ఊపిరి ఉన్నంతవరకూ ఉంచుకుంటాను అంటూ ముగ్గురినీ చుట్టేసి ముద్దులు కురిపించారు .
చెల్లెళ్లు : లవ్ యు సో మచ్ దేవతా …… , అన్నయ్యా ……
బామ్మ : తల్లులూ …… మీ అన్నయ్య , దేవతకోసం మీకు కూడా తెలియకుండా స్పెషల్ గా సెలెక్ట్ చేశారని అన్నారుకదా – స్పెషల్ గా ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో మనమెందుకు ఇక్కడ దూరం వెళదాము పదండి .
బామ్మలూ ……
బామ్మ : పర్లేదు పర్లేదు బుజ్జిహీరో అంటూ అక్కయ్య – చెల్లెళ్ళవైపు సైగలుచేస్తూ పిలుచుకునివెళ్లారు .

దేవత : బుజ్జిహీరో …… అంత స్పెషల్ గిఫ్ట్ ఏమిటో చూడాలని ఆతృతగా ఉంది ఇవ్వు ఇవ్వు మరి ……
దేశం గర్వించదగ్గ అవార్డ్స్ సాధించినందుకు కంగ్రాట్స్ మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు దేవతా అంటూ గిఫ్ట్ అందించాను .
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో – ముందుగా నీ గది గురించి అడగకుండా బాధపెట్టినందుకు sorry అంటూనే ఆతృతతో ఓపెన్ చేసారు . గిఫ్ట్ లో సెక్సియస్ట్ ట్రాన్స్పరెంట్ బ్రా – ప్యాంటీ ఉండటం చూసి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ …… చెంపలు చెళ్లుమనిపించారు . ఒక టీచర్ కు అదికూడా దేవతా దేవతా అంటూ ఇలాంటి గిఫ్ట్ ఇస్తావా ….. నువ్వు బాధపడ్డావని ఫీల్ అయ్యినందుకు నాకు తగిన గుణపాఠమే చెప్పావు – ఇంకెప్పుడూ నన్ను దేవత అని పిలవకు – కనిపించను కూడా కనిపించకు వెళ్లిపో నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు – చూడు ….. నువ్వు ఉత్తముడివని మీ అక్కయ్య – చెల్లెళ్లు ఎలా ఆనందిస్తున్నారో , నీ అసహ్యమైన గిఫ్ట్ గురించి వాళ్లకు చెప్పి బాధపెట్టలేను చీ ఛీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది .
దేవతా ……. ఆ గిఫ్ట్ ….
దేవత : నన్ను అలా పిలవకు అన్నాను కదా అంటూ మళ్లీ కొట్టారు – నిన్ను జీవితంలో చూడటం ఇష్టం లేదు కానీ నువ్వు కనిపించకపోతే వాళ్ళు బాధపడతారు – ఈ అసహ్యాన్ని నేనే నాలో దాచేసుకుంటాను కనీసం ఒక్కరోజైనా నీ ముఖం నాకు చూయించకు వెళ్లు వెళ్లు ….. వెళ్లిపో మరొక్క క్షణం కూడా ఉండకు అంటూ తోసేయ్యబోయి నిన్ను తాకడం కూడా ఇష్టం లేదు వెళ్లిపో అంటూ కన్నీళ్ళతో చెప్పారు.
హృదయం నుండి తన్నుకొస్తున్న కన్నీళ్ళతో అందరివైపు చూస్తూ అక్కడ నుండి వచ్చేసాను .

అన్నయ్యా – తమ్ముడూ …… గిఫ్ట్ ఇవ్వడం అయిపోయిందా అంటూ దేవత దగ్గరికి వచ్చారు . దేవతా …… అన్నయ్య ఎక్కడ ? .
దేవత కన్నీళ్లను తుడుచుకుని , నిద్ర వస్తోందని వెళ్ళిపోయాడు – చెల్లీ ….. నాకూ నిద్రవస్తోంది ఇక వెళ్లి పడుకుందామా ? .
అక్కయ్య : తమ్ముడూ ……
బామ్మ : చిట్టితల్లీ ….. వెళ్లు అంటూ గుండెలపై చేతినివేసుకుని చెప్పారు .
దేవత …… అక్కయ్యను చుట్టేసి వారి గదిలోకి , చెల్లెళ్లు – బామ్మలు …… వాళ్ళ వాళ్ళ గదులలోకి వెళ్ళిపోయి నిద్రపోయారు .
***************

ఉదయం దేవత – అక్కయ్య రెడీ అయ్యి కొత్త డ్రెస్సెస్ లో కిందకువచ్చారు .
ఆపాటికే చెల్లెళ్లు కూడా రెడీ అయ్యి బర్త్డే విషెస్ చెబుతూ హత్తుకున్నారు . అక్కయ్యా …… అన్నయ్య , మీ గదిలో రెడీ అవుతున్నారా ? .
అక్కయ్య : లేదు చెల్లీ …… , మీ గదిలో రెడీ అవుతున్నాడేమో అనుకున్నాను .
చెల్లెళ్లు : మాతోపాటు పడుకునే అన్నయ్యను ….. మీ ప్రేమతో మీ కౌగిలిలోకి చేర్చుకున్నారు కదా అక్కయ్యా ….. కొన్నిరోజులుగా ……
అక్కయ్య : నిజమే ….. లవ్ యు చెల్లెళ్ళూ ….. కానీ రాత్రి మీ దేవత గదిలో పడుకున్నాను – తమ్ముడు ….. మీతోపాటు హాయిగా పడుకున్నాడని .
చెల్లెళ్లు : లేదు అక్కయ్యా ……
అక్కయ్య : మరెక్కడ పడుకున్నాడు – బామ్మలూ ….. ? .
బామ్మ : లేదే …… , మీతో పడుకున్నాడని నేననుకున్నానే …… , ఇంతకూ ఎక్కడ ?.
అక్కయ్య : మరొక గదిలో పడుకున్నాడేమో – రాత్రి ఆలస్యం అయ్యింది కదా ఇంకా లెవలేదేమో …… వెళ్లి చూస్తాను .
చెల్లెళ్లు : అక్కయ్యా …… మేమూ వస్తాము .

వాడు మన ఇంటిలో లేడు ….. అంటూ కోపంతో చెప్పారు దేవత .
అక్కయ్య : అక్కయ్యా …… మీ పియాతిప్రియమైన స్టూడెంట్ – భక్తుడిని ఎక్కడికైనా పంపించారా ? .
దేవత : లేదు చెల్లీ …… , వాడిని ఆ వెధవని ఇంటి నుండి శాశ్వతంగా పంపించేసాను .
అక్కయ్యా …….
దేవత : అవును వాడు చాలా చాలా బ్యాడ్ బాయ్ ఇడియట్ – ఒకసారి నా లోదుస్తులు తాకాడు ఇప్పుడు ఏకంగా లోదుస్తులనే గిఫ్ట్ గా ఇచ్చాడు – అందుకే కోపంతో కొట్టి పంపించేసాను , చెల్లీ …..నేనేమైనా తప్పు చేశానా ? .
అక్కయ్య కన్నీళ్ళతోనే దేవత గుండెలపైకి చేరారు .

మా అన్నయ్య ఎప్పటికీ అలా చెయ్యరు , అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ బిల్డింగ్ మొత్తం మరియు బయట చూసి వచ్చారు .
దేవత : తప్పుచేశాడు కాబట్టే వెళ్ళిపోయాడు – అలాంటి బ్యాడ్ బ్యాడ్ బాయ్ ను నేనెప్పుడూ చూడలేదు – వరస్ట్ బాయ్ ……

దేవత చెంప చెళ్ళుమంది ……
దేవత : బామ్మా …….
బామ్మ : నేనూ చూస్తున్నాను మన బంగారుకొండను ఏవేవో మాటలు అంటున్నావు – మరొక్క మాట మన బుజ్జిదేవుడి గురించి మాట్లాడితే నా బుజ్జితల్లీ అనికూడా చూడను – ఇదిగో మన బుజ్జిదేవుడు నీ బుజ్జిదేవుడు ….. నీకోసం స్పెషల్ గా సెలెక్ట్ చేసిన గిఫ్ట్ అంటూ వంట గదిలోనుండి తీసుకొచ్చి అందించారు .
దేవత : బుజ్జిదేవుడా …… ? అంటూ గిఫ్ట్ ఓపెన్ చేస్తే దేవత ఐడల్ ……
బామ్మ : బుజ్జిహీరో హృదయంలో నీ స్థానం అది – దేవతవు నువ్వు …… గిఫ్ట్ ను నేనే మార్చాను – ఎందుకో నీకర్థమైందనుకుంటాను .
దేవత : బామ్మా ……. బుజ్జిదేవుడు – బుజ్జిహీరో ……. ? .
బామ్మ : ఇంకా అర్థం కాలేదా నీకు …….
అవును దేవతా – అక్కయ్యా …… బుజ్జిహీరోనే బుజ్జిదేవుడు , ఇద్దరూ ఒక్కరే మా అన్నయ్య …….
దేవత …… కన్నీళ్ళతో సోఫాలోకి కూలబడ్డారు ……
అక్కయ్యా అక్కయ్యా అంటూ అక్కయ్య కూర్చుని కౌగిలించుకున్నారు .
బామ్మ : నిన్ను రోజురోజుకూ దేవతను చేసిన బుజ్జిదేవుడిని కొట్టి మరీ ఇంటి నుండి పంపించేశావు ……, అసలు ఈ రాజభవనం ఎవరిది ? .
దేవత : చెల్లీ ……
అక్కయ్య : అవును అక్కయ్యా …… , మీరే తెలుసుకోవాలని బామ్మ ……
బామ్మ : ఎంత చేశాడే నీకోసం కానీ ప్రతీసారీ నువ్వేమో …….

దేవత కన్నీళ్ళతో బామ్మా బామ్మా …… నా ప్రాణం కంటే ఎక్కువ , తెలియక చెయ్యరాని తప్పులు చేసేసాను . వెంటనే బుజ్జిహీరోను చూడాలని ఉంది ఎక్కడ బామ్మా …….
బామ్మ : ఇన్నిరోజులూ ప్రక్కనే ఉన్నా పట్టించుకోక చేసిందంతా చేసి బయటకు గెంటేసి ఇప్పుడు చూడాలంటున్నావు – రేపు నీ బుజ్జిదేవుడి పుట్టినరోజు …….
అక్కయ్య – చెల్లెళ్లు : బామ్మా బామ్మా ……
బామ్మ : అవును తల్లులూ …… , పెద్దమ్మ తెలిపారు – ఇంతవరకూ పుట్టినరోజే చేసుకోలేదు , ఫస్ట్ టైం తన ప్రాణమైన వాళ్ళతో చేసుకోవాలని ఆశపడి ఉంటాడు , మీ దేవత గెంటేసింది .
దేవత : తెలిస్తే అలా చేస్తానా బామ్మా …… , ఎక్కడ ఉన్నాడు బామ్మా …… , మీ అక్కయ్య – చెల్లెళ్లు …… నిన్ను చూడకుండా ఉండలేరు అంటూనే ఒక్కరోజైనా న కంటికి కనిపించకు అని దండం పెట్టిమరీ పంపించేసాను .
బామ్మ : దేవత మరొక చెంప చెళ్ళుమంది .
దేవత : బామ్మా ….. తప్పేలేదు , మీరే కాదు చెల్లి – బుజ్జి చెల్లెళ్లతో కూడా దెబ్బలు తినాలి , అంతకంటే ముందు ఒక్కసారి బుజ్జిహీరోను చూడాలి .
బామ్మ : అయితే వెళ్లి వెతుకు ….. , ఆరోజు రాత్రి 12 గంటలకు ఒక్క క్షణం ముందైనా తీసుకురా లేకపోతే ……
దేవత : లేదు లేదు బామ్మా ….. , కనిపించకపోతే నా ఊపిరే ఆగిపోతుంది నా ప్రాణం నా సర్వస్వం అంటూ కన్నీళ్ళతోనే బయటకు పరుగులుతీశారు
అక్కయ్య : అక్కయ్యా ….. నెమ్మది – మేమూ వస్తాము ఉండండి . బామ్మా …..తమ్ముడు ? .
చెల్లెళ్లు : బామ్మల గదిలోనే ఉన్నాడు అక్కయ్యా – అయినా దేవత తిట్టినా కొట్టినా ….. అన్నయ్య ఎక్కడికీ వెళ్ళడు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ …… , అక్కయ్యా ….. మీ బుజ్జిదేవుడు ఇక్క …..
చిట్టితల్లీ …… దేవత మాట శాశనం – ఈరోజంతా కనిపించను , దేవత ఎలచెబితే అలా అని నిర్ణయించుకున్నాడు – అధీకాకుండా నా బుజ్జిహీరోనే కొడుతుందా ….. ? , ఈరోజంతా టెన్షన్ పడాలి మీ అక్కయ్య …… , చెప్పావో నామీద ఒట్టు …… అన్నారు బామ్మ .
అక్కయ్య : బామ్మా ….. లేదులే అంటూ చెయ్యి తీసేసి ఒకవైపు సంతోషం – మరొకవైపు బాధతో బయటకు పరుగులుతీశారు .
బామ్మ : చిట్టితల్లీ …… వెతకడంలో ఏమాత్రం భయపడకండి – మీ వెనుకే నీ తమ్ముడూ – చెల్లెళ్ళూ – మేము ఫాలో అవుతాములే అంటూ నవ్వుకున్నారు .

దేవత …… మురళి ఇంటివైపు నుండి బాధపడుతూ వచ్చి , చెల్లీ ….. అక్కడకు కూడా వెళ్లలేదట – విశ్వ సర్ ఇంటికి తాళం వేసుంది ఇంకెక్కడకు వెళతాడు – నా హృదయం అతివేగంగా కొట్టుకుంటోంది చెల్లీ అంటూ ఏడుస్తూ అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అక్కయ్య : అక్కయ్యా …… బుజ్జిదేవుడికి తన దేవత అంటే ఎంత ప్రాణమో మీకు తెలియంది కాదు – మీ మాటే శాశనం మిమ్మల్ని గెలిపించడానికి ఈరోజంతా దూరంగా ఉన్నాడేమో – మీరు ఏడిస్తే తమ్ముడు బాధపడతాడు – రండి ఇంట్లోకి వెళదాము అంటూ కన్నీళ్లను తుడిచి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
దేవత : నా మనసు ఊరుకోవడం లేదు చెల్లీ …… , ప్రక్కనే ఉండి ప్రాణంలా ……
అక్కయ్య : అక్కయ్యా …… మీరేమి చేసినా తమ్ముడికి ప్రాణం – చెల్లెళ్ళూ చెప్పండి.
చెల్లెళ్లు : మాకంటే ఎక్కువగా దేవతా …… ఎందుకంటే మనలో అన్నయ్య మొదట కలిసినది మిమ్మల్నే ……. , మీ సంతోషంలో భాగంగానే కదా మేము మీ చెంతకు చేరినది .
దేవత : అలాంటి దేవుడిని కొట్టాను చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ …… ఈచేతిని ఈ చేతిని ……. అంటూ చుట్టూ చూస్తున్నారు .
అక్కయ్య : ఓ ఓ ఓ …… కూల్ కూల్ దేవతా , బుజ్జిదేవుడితో మమ్మల్ని కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారా ఏమిటి – మీకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడు ఇక మీరు చేతిని ఏమైనా చేసుకుంటే మా వీపులు విమానం మోత మ్రోగుతాయి ……..
దేవత పెదాలపై నవ్వు ……
అక్కయ్య : మీరిలా నవ్వుతూనే ఉండాలన్నదే తమ్ముడి కోరిక ……. , పైగా దేవత బర్త్డే ……
దేవత : బర్త్డే అయి ఉండి ఎవరైనా కొడతారా చెల్లీ – నేనసలు దేవతనే …….
అక్కయ్య : కంఫర్మ్ కంఫర్మ్ …… మీ బుజ్జిదేవుడి ద్వారా కొట్టించాలని పక్కా స్కెచ్ వేసినట్లున్నారు – ప్రాణంలా దేవతను చేసాడు ……..
దేవత మళ్లీ నవ్వారు – చెల్లీ ….. కాలేజ్ కు వెళ్ళాడేమో ……
చెల్లెళ్లు : అయ్యో దేవతా ….. ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే ……
దేవత : అయినా సరే వెళ్లి చూడాల్సిందే – మీ అన్నయ్య వెళ్లే ప్రతీ చోటునూ వెతుకుతాను .
చెల్లెళ్లు : మా అన్నయ్యనా ……. ? .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… sorry లవ్ యు లవ్ యు మీ అన్నయ్యే మన బుజ్జిదేవుడు …… , హమ్మయ్యా ….. సరైన సమయానికి మల్లీశ్వరి వచ్చింది అంటూ బస్సు ఎక్కారు .
అక్కయ్య : అక్కయ్యా ….. టిఫిన్ ? .
దేవత : నీ ముద్దులతమ్ముడు బుజ్జిదేవుడు కనిపించేంతవరకూ ఏమీ వద్దు ఎక్కండి.

చెల్లెళ్లు : మీరు చెప్పినట్లు కంఫర్మ్ అక్కయ్యా …… , ప్రక్కనే ఉండి కూడా దేవత ఆకలితోనే ఉండేలాచేశారు అంటూ బాగా కొడతారు అన్నయ్య అంటూ అక్కయ్యతోపాటు నవ్వుకుంటూ బస్సు ఎక్కి ఇరువైపులా కూర్చున్నారు .
బస్సు పైన చప్పుడు అయ్యింది .
అక్కయ్య – చెల్లెళ్లు …… కంగారుపడటం చూసి , మీ తమ్ముడులే అని నవ్వుతూ చెప్పారు బామ్మ ……
అక్కయ్య – చెల్లెళ్లు : వెంటనేవెళ్లి మల్లీశ్వరి గారి చెవిలో విషయం చెప్పి అతినెమ్మదిగా వెళ్ళమని చెప్పారు .
దారి వెంబడి కాలేజ్ వరకూ దేవత అటూ ఇటూ బయటకు చూస్తూనే ఉన్నారు .
అక్కయ్య …… చెల్లెళ్ళ మమ్మీ కి కాల్ చేసి టిఫిన్ కు వస్తున్నామని చెప్పారు .

కాలేజ్ చేరుకుని , సెక్యూరిటీ ద్వారా తాళాలు తెరిపించి మరీ నిశ్శబ్దన్గా ఉన్నా మా క్లాస్ – చెల్లెళ్ళ క్లాస్సెస్ చూసి నిరాశతో వచ్చారు , నడుచుకుంటూనే చెల్లెళ్ళ ఇంటికి చేరుకున్నారు .
చెల్లెళ్ళ మమ్మీ …… విషెస్ చెబుతున్నా పట్టించుకోకుండా నేరుగా వెళ్లి రెండు ఇల్లూ మొత్తం వెతికి నిరాశతో సోఫాలో కూలబడ్డారు .
అక్కయ్య ….. వంట గదిలోకివెళ్లి , వడ్డించుకునివచ్చి మీరు తినకపోతే మిమ్మల్నే గమనిస్తున్న మీ బుజ్జిదేవుడు కూడా తినడు మీ ఇష్టం అంటూ బలవంతపు ప్రేమతో తినిపించారు , అక్కయ్యా ….. రోజు మారే సమయానికి ఖచ్చితంగా మీ కౌగిలిలో ఉంటాడు .
దేవత : నా కౌగిలిలోకి వస్తాడా చెల్లీ ……

3 Comments

Add a Comment
  1. orey aapara endi raa nee pitchi

  2. Ending bagole simple ga finish chesaru

  3. ఎవరైనా కామదేవత స్టోరీ ను కంటిన్యూ గా రాయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *