చెల్లెళ్లు : అయ్యో దేవతా …… , ఇంతచెప్పినా టైం వేస్ట్ చేస్తున్నారు , ఇలా ఎన్నిసార్లు ప్రార్థించినా ప్రయోజనం శూన్యం – బ్రతిమాలుకోవడం కాదు దేవతలా ఆజ్ఞలు వెయ్యండి – దేవతా …… ఫాస్ట్ ఫాస్ట్ ఇక రెండు నిమిషాలే మిగిలాయి మీ ఇష్టం – సరిగ్గా 12 గంటలకు మీ బుజ్జిదేవుడు కనిపించకపోతే తప్పంతా మీదే మీ వీపు విమానం మ్రోగించడానికి మా చేతులు రెడీ అంటూ చూయించారు .
దేవత నవ్వుకుని , పె ….. పె …… పెద్దమ్మా …… మా ప్రాణమైన బంగారాన్ని తక్షణమే మా ముందు …….
మెయిన్ గేట్ నుండి కాకుండా ” దేవత – దేవకన్య దేవాలయం ” నుండి బయటకువచ్చి , దేవతా – అక్కయ్యా – చెల్లెళ్ళూ …… వచ్చేసా లవ్ యు అల్ అంటూ అందరికీ కలిపి బిగ్గెస్ట్ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవత ఆశ్చర్యపోతూనే ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా అలా చూస్తుండిపోయారు .
అన్నయ్యా అన్నయ్యా …… wow its టైం …… హ్యాపీ బర్త్డే అన్నయ్యా many many హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్యా …… అంటూ పరుగునవచ్చి చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
లవ్ యు soooo మచ్ చెల్లెళ్ళూ – మా ముద్దుల చెల్లెళ్లకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు సో మచ్ అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ మళ్లీ గట్టిగా ముద్దులుపెట్టారు .
అక్కయ్య : అక్కయ్యా …… ఉదయం నుండీ బుజ్జిదేవుడు – బుజ్జిహీరో అంటూ తాపాత్రయపడి కళ్ళ ముందుకు వచ్చాక కదలకుండా ఉండిపోయారేంటి …….
దేవత : చెల్లీ …… మనమంటే ప్రాణమైన దేవుడిని ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు కొట్టాను – తిట్టాను ……. అంటూ నన్ను చూస్తూనే అక్కయ్య గుండెలపైకి చేరారు బాధపడుతూ ……
ఎన్ని దెబ్బలు తింటే ఇంత ప్రాణంలా అయి ఉంటాను దేవతా ……. , బామ్మా …… వర్త్ ఇట్ – మీరు చెప్పినట్లుగానే దేవత హృదయంలోని ప్రేమ ఇక్కడకు తెలుస్తోంది , అయినా ఈరోజంతా కాదు కాదు నిన్న ఒకరోజంతా దేవత దెబ్బలు లేకుండా ఎంత బోర్ కొట్టిందో తెలుసా ……..
దేవత ఒక్కసారిగా నవ్వేశారు .
దేవత నవ్వేశారు యాహూ యాహూ …… అంటూ నాతోపాటు చెల్లెళ్లు …… ఎంజాయ్ చేస్తున్నారు .
దేవత పెదాలపై చిరునవ్వులతో చెల్లెళ్లను ప్రక్కకు లాగేసి ప్రాణం కంటే ఎక్కువగా నా బుగ్గలను అందుకున్నారు . బుజ్జిహీరో నువ్వు నా ప్రాణం – నాప్రాణాన్ని ఎన్నిసార్లు కొట్టాను ….. లవ్ యు లవ్ యు sooooo మచ్ – ముందే తెలిసి ఉంటే గుండెల్లో ఉంచుకునేదానిని …….
తెలుసు దేవతా …… , అప్పుడే చెప్పి ఉంటే అక్కయ్య – చెల్లెళ్ళ ముద్దులకంటే తియ్యనైన దేవత దెబ్బలు ఒక్కటైనా రుచి చూసేవాడినా చెప్పండి …….
తమ్ముడూ – అన్నయ్యా అన్నయ్యా …… అంటూ రుసరుసలాడుతూ చూస్తున్నారు అక్కయ్య – చెల్లెళ్లు ……
దేవత అందమైన నవ్వులు …..
బామ్మలు : ఒక్క మాటతో రివర్స్ చేసేసావు బుజ్జిహీరో …… , నువ్వేమి అన్నా కోప్పడే దేవత నవ్వుతోంది – ఎంజాయ్ చేసే దేవకన్య క్యూట్ ఏంజెల్స్ …… కొరుక్కుని తినేలా చూస్తున్నారు అంటూ నవ్వుకున్నారు .
దేవత : ఇన్నిరోజులూ ఎంజాయ్ చేశారుకదా – ఇకనుండీ నేను ఎంజాయ్ చేస్తాను , నా మనసులోని అందమైన కోరికను తీర్చడం మొదలెట్టేశావు బుజ్జిదేవుడా లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ , నా ప్రాణమైన నా సర్వస్వమైన నా ఊపిరైన బుజ్జిహీరో కం బుజ్జిదేవుడికి మరియు ముద్దుల చెల్లెళ్లకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బుగ్గలను ప్రాణంలా అందుకునే నుదుటిపై ముద్దుపెట్టబోయారు .
అక్కయ్య : అక్కయ్యా …… మేంఉన్నామని మీ మనసులో ఎక్కడో ముద్దుపెట్టాలని ఉన్నా మరెక్కడో ముద్దుపెట్టబోతున్నారు – కావాలంటే మేము వెనక్కు తిరుగుతాము …….
దేవత : నో నో నో …… మన బుజ్జిహీరో అంటే ఎంత ప్రాణమో మీరందరూ చూసి కుళ్ళుకోవాలి – అయినా నేనెందుకు ఆలోచిస్తున్నాను – లవ్ యు సో మచ్ బుజ్జిహీరో ఇదిగో నా మొదటి బర్త్డే స్వీట్ గిఫ్ట్ అంటూ నుదుటి దగ్గర నుండి పెదాలదగ్గరకు చేరి ఉమ్మా అంటూ ఏకంగా పెదాలపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టారు .
మాపై పూలవర్షం – ఆకాశంలో తారాజువ్వల వెలుగులు …….
మ్మ్మ్ …… ఆఅహ్హ్ …… అంటూ నన్ను నేను మైమరిచిపోయి కళ్ళు మూసుకుని వెనక్కు పడిపోయాను .
దేవత ఆనందాలకు అవధులులేవు .
అన్నయ్యా అన్నయ్యా …… అంటూ జాగ్రత్తగా పట్టుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ ముద్దులుపెడుతున్నారు .
దేవత ముద్దునుండి తేరుకోవడానికి కొన్ని క్షణాల సమయమే పట్టింది – కళ్ళు తెరిచి చూస్తే చెల్లెళ్లు పట్టుకుని ముద్దులుపెడుతూ నవ్వుతున్నారు – దేవత ….. అక్కయ్య కౌగిలిలో సిగ్గుపడుతున్నారు – అక్కయ్య తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అక్కయ్యా ……. ఏమైంది కోపంతో చూస్తున్నారు ? .
అక్కయ్య : నా తొలిముద్దుకు ఇలా ఫీల్ అవ్వలేదే – మైమరిచిపోలేదే …… అంటూ చేతిపై గిల్లేసారు.
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో …… నా రెండో కోరికను కూడా తీర్చేశావు . చెల్లీ చెల్లీ ……. తొందరగా నీ తమ్ముడికి బర్త్డే విషెస్ మరియు బర్త్డే కిస్ ఇచ్చేస్తే …..
అక్కయ్య : ఇచ్చేస్తే ……. , అమ్మో అర్థమయ్యింది అర్థమయ్యింది ఇక వధలరన్నమాట …… , అయితే వదలండి మరి అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టారు .
దేవత : బుంగమూతితో ముద్దొచ్చేస్తున్నావు చెల్లీ అంటూ పెదాలపై ముద్దుపెట్టి నా వెనుకకు చేరారు – హలో చెల్లెళ్ళూ …… వదులుతారా లేక లాగెయ్యనా ? .
బామ్మలూ ……. అంటూ నన్ను వదిలి దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత …… వెనకనుండి ప్రాణంలా హత్తుకుని నుదుటిపై ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : దేవత – దేవుడు ఒక్కటైపోయారన్నమాట , తమ్ముడూ – చెల్లెళ్ళూ పిట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై – నా పెదాలపై ముద్దుపెట్టారు .
పూలవర్షం ……..
మ్మ్మ్ ….. ఆఅహ్హ్ ……
అక్కయ్య : హలో హలో తమ్ముడూ …… యాక్టింగ్ చేసింది చాలు చాలు అంటూ మళ్లీ పెదాలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ …… దేవతా ……
దేవత : కొరికేసిందా …… , నొప్పివేస్తోందా తమ్ముడూ …… లవ్ యు లవ్ యు మందు రాస్తాను అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ …… ముద్దులు కురిపిస్తున్నారు . అక్కయ్య ….. కోపంతో చూస్తుండటం చూసి , యాహూ ……. లవ్ యు లవ్ యు బుజ్జిహీరో మూడో కోరికను కూడా తీర్చావు అంటూ ముఖమంతా ముద్దులు కురిపిస్తూ ఆనందిస్తున్నారు .
అక్కయ్య : బర్త్డే సెలెబ్రేషన్స్ తరువాత ఎన్ని ముద్దులైనా పెట్టుకోవచ్చు రా తమ్ముడూ – చెల్లెళ్ళూ …….
వర్షిణీ : అవును దేవతా …… , బర్త్డే విషెస్ చెప్పడానికి మమ్మీలనుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి – కానీ కేక్ కట్ చేసిన తరువాతనే అని మెసేజ్ పెట్టేసాను .
దేవత వదలకుండా గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు .
అక్కయ్య : వదలరన్నమాట ప్చ్ ప్చ్ …….
దేవత : ఊహూ ఊహూ …… ఇప్పుడుమాత్రమే కాదు 24/7 ……. , నన్ను దేవతను చేసిన దేవుడి రుణం తీర్చుకోవాలికదా అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
అక్కయ్య : భయపడినట్లుగానే జరుగుతోంది – తమ్ముడూ ……..
దేవత కౌగిలి – ముద్దుల మైకంలో దేవత చేతులను మరింత గట్టిగా చుట్టేసాను .
బామ్మలు …… సంతోషంతో నవ్వుతున్నారు . చిట్టితల్లీ కూల్ కూల్ …… నీకౌగిలి – ముద్దుల మైకంలో ఉన్నప్పుడు బుజ్జితల్లి ఇలానేకదా ……
అక్కయ్య : బామ్మలూ …… అంటూనే అమితమైన ఆనందంతో గుండెలపైకి చేరి నావైపు కన్నుకొట్టారు .
దేవత : ఇన్నిరోజులూ ….. బుజ్జిహీరోని వదలకుండా ఒడిలోనే ఉంచుకున్నావు కదా – ఏమి మాయ వేశావో నీ నడుముని వదిలేవాడు కాదు , ఇక నేను మాయ చేస్తాను లవ్ యు బుజ్జిహీరో …… నాల్గవ కోరికను కూడా తీర్చేశావు అంటూ పెదాలపై తియ్యనైన ముద్దుపెట్టి , చెల్లెళ్లను కూడా తాకనివ్వకుండా కేక్స్ దగ్గరికి తీసుకెళ్లారు – బుజ్జిచెల్లెళ్ళూ …… ఒక్కరోజు కూడా ఉండలేరా , నేను సంతృప్తి చెందేంతవరకూ ఇలానే …….
దేవత : ఎప్పుడు satisfy అవుతారు దేవతా ……. ? .
దేవత సంతోషంతో నవ్వుతున్నారు .
అక్కయ్యా ……
అక్కయ్య : చెల్లెళ్ళూ ……. నేనెవరితో చెప్పుకోవాలి అంటూ అక్కున చేర్చుకున్నారు .
దేవత : యాహూ యాహూ …… ఇన్నిరోజులూ ఎంత ఎంజాయ్ చేశారు లవ్ యు లవ్ యు …… , బుజ్జిహీరో ఇక్కడే కదా కొట్టింది అంటూ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించారు , బుజ్జిహీరో …… రాత్రి ఎక్కడ పడుకున్నావు – ఉదయమంతా ఎక్కడ ఉన్నావు ? .
అక్కయ్య : మనల్ని వదిలి వెల్లనే వెళ్లడు అక్కయ్యా …… , మనం బస్సులోపల ఉంటే మీ బుజ్జిదేవుడు బస్సుపైన ఉన్నాడు – నిన్న రాత్రి ఎక్కడ పడుకున్నాడో నాకూ తెలియదు .
దేవత : లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిహీరో ……
బామ్మ : రాత్రి మా గదిలో పడుకున్నాడు – ఎన్నాళ్లకెన్నాళ్లకు అదృష్టం అంటూ జోకొట్టడానికి ప్రక్కన చేరేంతలో బుజ్జి దెయ్యాలు వచ్చేసాయి .
చెల్లెళ్లు ……. ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
దేవత సంతోషంతో నవ్వుకుని ముద్దులుపెట్టారు . చెల్లెళ్ళూ రండి అంటూ కేక్స్ రెడీ చేశారు నా చేతిని వదలకుండానే …….
దేవతా – అక్కయ్యా – వర్షిణీ …… ఈరోజుకూడా , అంటే ఈరోజు అందరి బర్త్డే …. అందరమూ కలిసి సెలెబ్రేషన్స్ చేసుకుందాము అంటూ కేక్స్ కలిపి చుట్టూ చేరాము.
లవ్ యు లవ్ యు బుజ్జిహీరో – తమ్ముడూ – అన్నయ్యా …….
బామ్మలూ …….
నిన్నలానే పూలవర్షం – పెద్దమ్మ ముద్దుల మధ్యన ఘనంగా సెలెబ్రేషన్స్ చేసుకున్నాము .
విశ్వ సర్ – మేడమ్స్ – అవ్వలు …… అందరూ విష్ చేశారు .

orey aapara endi raa nee pitchi
Ending bagole simple ga finish chesaru
ఎవరైనా కామదేవత స్టోరీ ను కంటిన్యూ గా రాయండి