చిన్నా : చిన్నూ నువ్వు తుడుచుకుంటూ ఉండు నేను అలా వెళ్లి ఇలా వచ్చేస్తా అని చిన్నూ బొడ్డు మీద వేలు పెట్టి వెనక్కి నెట్టాను.. నవ్వుతూ వెనక్కి పడిపోయింది.. నా బంగారమే.. అని నుదిటి మీద ముద్దు పెట్టుకుని బాత్రూం లోకి వెళ్లి షవర్ ఆన్ చేసాను కావాలనే చల్లటి నీళ్లు పెట్టుకున్నాను.. అక్షిత పోయి మూడు నెలలు అవుతుంది నా వల్ల కావట్లేదు నేనింకా సూసైడ్ చేసుకోకుండా బతికున్నాను అంటే దానికి ఒకే ఒక్క కారణం చిన్ను.. ఏడుస్తూనే స్నానం చేసి పక్కనే నిలువుగా ఉన్న అద్దంలో నా మొహం చూసుకుని ఒక సారి నవ్వడానికి ప్రయత్నించాను.
ఆ ఆద్దంలోకి చూడగానే అక్షిత నగ్నంగా నన్ను వెనక నుంచి వాటేసుకోవడం కనిపించింది ఆరేళ్ల మా దాంపత్యంలో అక్షిత బాత్రూంలో అద్దం కావాలని ఏరి కోరి పెట్టించుకుంది మా ఇద్దరి దెంగులాట చూసుకోడానికి. అది గుర్తుకు రాగానే నా మొహంలోకి నవ్వొచ్చింది చిన్నగా ఒకసారి నా ఒంటిని తడుముకుని అద్దంలో ఉన్న అక్షిత నుదిటికి ముద్దు పెట్టినట్టు ఫీల్ అవుతూ అద్దానికి ముద్దు పెట్టి బాత్రూం లోనుంచి బైటికి వచ్చాను
చిన్నూ అప్పటికే నిద్ర పోయింది, ఫ్యాన్ గాలికి తన జుట్టు మొహం మీద పడుతుంటే చెవి కిందకి సర్ది తడిచిన టవల్ తీసేసి, రగ్గు మెడ వరకు కప్పాను, అటు పక్కకు తిరిగి ముడుచుకుని పడుకుంది ముద్దుగా
బట్టలు వేసుకుని చిన్నూ పక్కన కూర్చుని ఫోన్ చూసాను, ఏవేవో మెయిల్స్ కంపెనీ నుంచి మేనేజర్ల నుంచి మెసేజెస్… వందల కొద్ది నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్ చేసి ఫోన్ పక్కన పడేసి నిద్రపోతున్న చిన్నూ మొహం చూస్తూ కూర్చున్నాను.
హాయిగా నిద్రపోతున్న చిన్నూని చూస్తూ ఉంటే నాకు కూడా నిద్ర ఒచ్చి కళ్ళు మూసుకున్నాను.. మళ్ళీ అక్షిత జ్ఞాపకాలు
ప్రతీ నిమిషం నేను ఏ పనిలో ఉన్నా ఏం ఆలోచిస్తున్నా అందులో అక్షితనే కనిపిస్తుంది నాకు. నాక్కావాల్సింది అదే నిమిషం కూడా తనని మర్చిపోడం నాకు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే మనకిష్టమైన వాళ్ళైనా.. దెగ్గరి వాళ్ళైనా… ఎవరైనా సరే… మనిషి పోయాక కొన్ని రోజులు భాధపడతాం ఆ తరువాత అలవాటు పడతాం, ఆ తరువాత మర్చిపోతాం.ఇక ప్రతి సంవత్సరం వారి పేరు మీద చికెనో మటనో వండుకుని తింటాం ఇదే జరిగేది.. అదే నా భయం కూడా.. ఎక్కడ అక్షిత నా ఊహల్లో నుంచి వెళ్ళిపోద్దో అని.
ప్రతి ఒక్కరికి నేనంటే జాలి, అందరూ నన్ను జాలిగా చూస్తుంటే నాకు అదో సింపతీ దొరికినట్టు నేను కూడా నటించేవాడిని.. ఎందుకు ఇంతలా బాధ పడాలి అంటే నా వల్ల కావట్లేదు… అంతలా అక్షిత మీద తను చూపించే ప్రేమ మీద అలవాటు పడ్డాను, ఆధారపడ్డాను.
అస్సలు అక్షితని కలవడం కూడా చాలా విచిత్రంగా కలిసాను.. మా తాతల నుంచి వచ్చిన వందల కోట్ల ఆస్తిని కరిగించే పనిలో నేను చదువుకుంటా అని ఫారెన్ వెళ్లి చదవాల్సిన చదువు చదవకుండా నాకు నచ్చిన కోర్స్ అందులోనూ మల్టీపుల్ కోర్సులు చేస్తూ అక్కడి సెక్స్ కోర్సులను ఎంజాయ్ చేస్తున్నాను.. చాలా మంది అమ్మాయిలని నా పక్కలో పండేసుకున్నాను చాలా డబ్బులు తగలేసాను ఎన్ని చేసినా ఎంత ఎంజాయ్ చేసినా ఎంత మందిని దెంగినా నాకు మనసులో ఎక్కడో వెలితి.. వీళ్లంతా నా చేతిలో ఉన్న డబ్బు కోసం వచ్చేవాళ్ళు నేనూ అంతే వాళ్ళకి అవసరమైన డబ్బు పారేసి నాకు కావాల్సిన ఆనందం వెతుక్కునే వాణ్ని.
ఒకసారి ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్ తొ వీడియో కాల్లో మాట్లాడుతుంటే వాడి రూంలో గోడ మీద ఒక ఫోటో కనిపించింది.. నలుగురు అమ్మాయిలు ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటొ అందులో మూడో అమ్మాయే అక్షిత.
తన గురించి అడిగితే వాళ్ళ చెల్లెలి ఫ్రెండ్ అని తెలిసింది కొంచెం సేపు వాడితో కాల్ మాట్లాడి పెట్టేసాననే కానీ నా మైండ్ మొత్తం ఆ అమ్మాయే నిండిపోయింది.. అంత కంటే అందగత్తేలతొ మంచం పంచుకున్న అనుభవాలు నాకు కోకొల్లలు కానీ ఈ అమ్మాయి నన్ను.. నన్ను..
ఆ రోజే మొదటి సారి ఒక అమ్మాయి ఫోన్ చేసి నైట్ కి రమ్మంటావా అని అడిగితే వద్దన్నాను.. రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్నా ఒక వేళ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండుంటే ఆల్రెడీ లవ్ లో ఉండుంటే అప్పుడు.. అని ఏదేదో ఆలోచిస్తూ చివరికి ఏదైతే అది అయ్యింది అని మూటముళ్ల సర్దుకుని ఇంటికి బైలదేరాను.
≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠
Good horror love story