ఇదేమన్న మాయ మంత్రాలు 2 76

ఈలోపు విజయా వచ్చింది ఏంటి అక్క ఆవిడ కార్లో దిపుతాను అందంటకదా అంది. అవునే నువ్వు ఎక్కడికి పోయావ్ కనిపించలేదు అన్నాను ఎక్కడ తల్లి నువ్వు పొద్దున్నా వెళ్ళినకాడనుండీ వాళ్ళ ఇంటిలో మనిషిలా కలివిడిగా తిరిగేస్తూ హడావిడిగా ఉన్నావ్ సర్లే అలా పక్కింటిలోకి వెళ్ళి రాత్రి సరిగ్గా నిద్దరలేదుగా అని అలా నడుం వాల్చాను అంతే నిద్దర పట్టేసింది ఇదిగో ఇప్పుడు లక్ష్మి వచ్చి లేపింది అంది నిన్ను నేను నెతుక్కుని నెతుక్కుని ఇక్కడకి గాని వచ్చేశావేమో అని నేను వచ్చేశా ఇక్కడ చూస్తే లేవు సర్లే అని బ్యాగ్ సర్ద్దేశా అన్నాను. అవునా సరే ఐతే నా బ్యాగ్ సర్ద్దేసుకుంటా అని సర్ద్దుకుని అక్కా మరి ఆ నగలు అంది ఆయనని అడిగా వాళ్ళ ఆవిడ ఇక్కడ నగలు పెట్టడం చుసిందంట అవి తీసుకుంటే దానికి అనుమానం వస్తుంది అదుకని నేను వచ్చేటప్పుడు నీకు కొత్తవి తీసుకుని వస్తాలే అన్నారు. నీకు సరే మరి న సంగతేంటి అంది నువ్వు పెట్టుకున్నవి అలాగే ఉన్నాయి గా నీకు అవన్నా ఉన్నాయి కాం గా బ్యాగ్ లో పెట్టెయ్ లేకపోతే ఈలోపు ఎవరన్న వస్తే అవి కూడా తీసేసి బీరువాలో పెట్టల్సి వస్తుంది చుసుకో అన్నాను అవునా అబ్బోఓ నువ్వు చెప్పింది నిజమే అంటూ తన మెడలో నగలన్నీ తీసేసి బ్యాగ్ లో పెట్టేసుకుంది నేనైతే ఏమి తేవడం లేదు తెస్తారేమో చుద్దాం. వస్తారు కదా రేపు అడుగుదాం లే ఎక్కడికిపోతాడు గురుడు ఇంక అసలు పని అవలేదు కదా?? అన్నాను అవును అవునవును నగల విషయం తేలేవరకూ అది జరగనివ్వకు అంది విజయ నేను నీకులా తెలివి తక్కువదానిని అనుకున్నావా?? అన్నాను. మరి నువ్వు పొద్దున్న పెట్టుకున్నా డైమండ్స్ నగలు కూడా బీరువాలో పెట్టేశావా అంది హా ఇక్కడ ఉంచెయ్యండి నేను తెస్తాను అన్నారు ఇంకేం చెయ్యనూ అన్నాను. అవి నీకోసం తెచ్చాను అవి నీవే అన్నారు కదే అవి వంటిమీద నుండీ ఎందుకు తీశావ్ అసలు. అవి అన్నా మనకి మిగిలేవేమో కదా అంది ఎక్కడికిపోతాడే నువ్వు ముందు పదా నేను చెపుతాకదా అని విజయని బీరువా తెరవనివ్వకుండా తీసుకుని వచ్చేశా ఇద్దరం ఆ పెద్దవిడ కార్లో ఎక్కేశాం మా ఇంటికడ దింపమని ఆవిడ డ్రైవర్ కి చెప్పింది మా ఇంటికాడ దింపారు మమ్మల్ని ఇద్దరిని అలా జరిగింది లక్ష్మి వాళ్ళ ఊరిలో విషయం అంది అమ్మ.
అంటే అక్కడేమి జరగలేదా అంది పిన్ని ఇన్ని చెప్పినదానిని అది జరిగితే చెప్పనా అంది అమ్మ. మరి ఆ తరవాత రోజు వస్తాను అన్నారు అన్నావ్ గా మరి రాలేదా?? అంది పిన్ని
అమ్మ : బొంబాయిలో ఎదో అర్జెంట్ పని వచ్చిందని అటు వెళ్ళారంట
పిన్ని : మళ్ళి ఎప్పుడూ వస్తారంట కొత్త బావగారు
అమ్మ : చీ పోవే మరీనూ
పిన్ని : ఆయన వస్తే ఇవ్వడనికి సిద్దంగానే ఉన్నావ్ గా ఇంకెందుకు ఈ సిగ్గు
అమ్మ : ఏమోనే ఏమి చెయ్యలో అర్దం కావడం లేదు
పిన్ని : అదేంటి
అమ్మ : ఇంకా ఏది నిర్ణయించుకోలేదు
పిన్ని : మరి అప్పుడూ సరే అన్నావ్ కదా అయనతో
అమ్మ : ఆ టైం లో అలా అనేశా ఆ తరవత అలోచిస్తే నేను కంగారు పడ్డానేమో అనిపించింది
పిన్ని : మరి ఆ నగలు
అమ్మ : ఇచ్చేద్దం అనుకుంటున్నానే
పిన్ని : ఇప్పుడూ నీ దగ్గరే ఉన్నాయా??
అమ్మ : హా
పిన్ని : మరి విజయకి ఏమి అనుమానం రాలేదా?
అమ్మ : లేదు అప్పుడూ నా నగలు కూడా తీసేసి అక్కడ పెట్టేసాను అన్నాను కదా పైగా దాని వంటిమీద నగలు దానినే తీసుకోమన్నాను. అవి దొరికినందుకే అది తెగ సంబరపడుతుంది. నాకు అవి కుడా దొరకలేదు అని అనుకుంటుంది.
పిన్ని : మరి ఇప్పుడూ ఎక్కడ ఉన్నాయ్ అవి
అమ్మ : ఉన్నాయి లేవే ఇప్పుడు అవన్ని తీస్తే ఎవరన్న వస్తే కొంపలంటుకుంటాయ్
పిన్ని : నిజమే ఇప్పుడు వద్దులే
పిన్ని : ఏమే మెడ బోసిగా ఉంటుంది వాటిలో ఒక హారం ఇవ్వవే నాకు కూడా
అమ్మ : ఇస్తాలేవే ఇంక అవి మనవే కదా
పిన్ని : మరి అతను వస్తే మళ్ళి ఇచేస్తాను అంటున్నావ్
అమ్మ : చేతిలోకి వచ్చిన నగలు ఎందుకు వదులుకుంటామే దానికీ ఒక ప్లాన్ వేశా
పిన్ని : ఏంటి
అమ్మ : ఆరోజు నా నగలు తీసేసి బీరువాలో ఉన్నా బోక్స్లో పెట్టాను ఇంక కావలసినవి తీసుకుందాం అనుకునే లోపు తలుపు కొట్టారు ఎవరో తెలియదు కదా అందుకని బీరువా మూసేసి తలుపు తీశాను చుస్తే విజయ దాని ఎదురుగా నగలు తీసుకుంటే అది అసలే నగలు పిచ్చిది బీరువా మొత్తం ఊడ్చేస్తుందని తీసుకోలేదు అప్పటికీ అది అంది కానీ మీరు తెస్తాను అన్నారుగా అదే చెప్పి తీసుకుని వచ్చేశా నా వంటిమీద నగలు కూడా బీరువాలో పెట్టేశి తాళాలు అక్కడ ఉండే పాలేరుకి ఇచ్చేశాను అంటాను
ఆయన అక్కడ నగలు లేవు అన్నారనుకో నాకేమి తెలుసండీ తాళాలు ఇచ్చను కదా వాడేమన్న?? అని వాడిమీదకి తోసేస్తే సరి
పిన్ని : అక్కోఓఓ ఏమో అనుకున్నాను అమ్మోఓ నువ్వు పెద్ద ముదురే
అమ్మ : మరి చేతిలోకి వచ్చినవి పోగొట్టుకోమంటావా??
పిన్ని : అవుననుకో నువ్వు అనేది నిజమే
పిన్ని : మరి ఆయన మళ్ళి కలుద్దాం అని అడిగితే
అమ్మ : చూద్దాం లే ముందు అడగనివ్వు
పిన్ని : అడిగితే ఇచేస్తావా??
అమ్మ : అప్పటి పరిస్తితిని బట్టి
పిన్ని : అంటే ఇవ్వడనికి రడీనేనా?
అమ్మ : ఇప్పుడైతే ఇవ్వకూడదు అనిపిస్తుంది తీరా అతను వచ్చాకా నా మనసు ఎటు తిరుగుతుందో
పిన్ని : అంటే ఇస్తావ్
అమ్మ : ఏమో ఇవ్వ వచ్చు ఇవ్వకపోవవచ్చు
పిన్ని : మళ్ళి ఇదేంటి
అమ్మ : అదేనే వాళ్ళ ఊరిలో సరే అన్నాను కదా అని వచ్చి రాగానే మీదేక్కేశాడనుకో మనకి తపించుకోవడానికి అవకాశం కుదరదు కదా అలా కాకుండా ఏమాత్రం అవకాశం దొరికినా ఇవ్వకుండా ఉండడానికే చూస్తాను.
పిన్ని : అక్కోఓ నువ్వు మామోలుదనివి కాదు