ఊహించనిది Part 4 82

హిమజ ఇంటి తలుపు కొట్టింది .లోపల నుండి ఎవరు అని ఒక పెద్దావిడ గొంతు వినిపంచింది….

హిమజ…నేను హిమజ రంగయ్య కూతురుని అని అరిచింది.

పెద్దావిడ బయటకు వస్తూ రంగనాయికా అని అడిగింది..
హిమజ నమస్కారం చేస్తూ రంగనాయికా కాదు రంగయ్య .. రంగయ్య కూతురిని మీ అబ్బాయి రఘు రామయ్య దగ్గర డ్రైవర్ గా పని చేస్తాడు కదా ఆ రంగయ్య తన కూతురిని అని అంది..

అదెలే చిన్నప్పుడు ఎప్పుడో చూసా కదా పేరు గుర్తు లా సరే ఎంటి ఇటు ఊడి పడ్డావు అని ముసలావిడ హిమజ నీ పై నుండి కింద వరకు చూస్తూ పెళ్లి అయ్యిందా పిల్లలు ఎంత మంది అని అడిగింది..

హిమజ…లేదు ఇంకా కాలేదు అని గట్టిగ చెప్పి.. మీ మనవడిని చేసుకుంటా అని గొనుగుతుంది..మీకు వొంట్లో బాగాలేదు అంట కదా మీకు సాయం గా ఉండటానికి వచ్చాను అని చెప్పింది ..

ముసలావిడ…హేయ్ నాకేంటి దుక్క ముక్కల ఉన్నాను .అయిన నీకు ఎవరు చెప్పారు నాకు బాగాలేదని సరే లోపలికి రా హిమజ నీ లోపలికి పిలిచింది…

హిమజ..బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తూ హా మీరు బాగుంటారు .కానీ మీ అబ్బాయి మీ మీద బెంగ పెట్టుకొని ఉన్నారు అంటూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంది..

ముసలావిడ…వాడికి జనాన్ని బాధ పెట్టడం మాత్రమే తెలుసు. ఇతరుల బాధలు వాడు అర్ధం చేసుకొనే రకం కాదు లే అదిగో ఆ గది ఖాళీ గా ఉంది పెద్ద మంచం ఉంది నువ్వు అందులో ఉండు ఎలాగో వచ్చావు కదా ఉండు ఇక్కడే నేనే మంచి అబ్బాయి నీ చూసి పెళ్లి చేసి పంపిస్తా సరే నా…

హిమజ సిగ్గు పడుతు సరే అని తల ఊపింది. బ్యాగ్ తీసుకొని ముసలావిడ చెప్పిన గది లోకి వెళ్ళింది….

ఒక వారం తరువాత……

రఘు రామయ్య ఎలాగో సర్పంచ్ గా ఇప్పుడు లేడు కనుక తన ఇంటి వెనుక పెరట్లో కాలమ్ గడుపుతూ ఉన్నాడు..

కృష్ణ హిమజ లేకపోవడం అలాగే కనీసం హిమజ దగ్గర ఫోన్ కూడా లేకపోయే సరికి తన గురించి ఆలోచించడం ఆపి ట్రైనింగ్ వెళ్ళిపోయాడు..

రాము తన మేనమామ కొడుకులు ఇంటికి రావడం తో ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఊరి చివర కల్లు పాక లో ఉంటున్నాడు.

రాహుల్ ఇంకా రాఘవ వాళ్ళ అత్త అయిన అనసూయ నీ అమ్మాయి గురించి అడుగుతూ ఉన్నారు.. అనసూయ కి కూడా తెలీదు హిమజ ఎక్కడికి వెళ్లిందో ..

సంధ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి రేపు వచ్చేస్తుంది…

అక్షర కి ఇంకో రెండు రోజుల్లో కలెక్టర్ గా మెదక్ జిల్లా పోస్టింగ్…

ఇంకా పైడితల్లి ఊర్లో చస్తున్నా జనాల్ని లెక్క చేయకుండా చెరువు నీ ఆక్రమించే పనులు వేగం పెంచాడు..

వాసుకి హాస్పిటల్ ఉంది ఇన్ని రోజులు ఆ రోజు చెయ్యి విరిగింది కాబట్టి.. తన కూతురు కీర్తి కూడా ఊరు వచ్చింది .

వాసుకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి గుడికి వచ్చింది…
తన కూతురి గురించి పూజ చేయిస్తూ ఉంది..

ఇంతలో రాఘవ ఇంకా రాహుల్ గుడి కి వచ్చి వాసుకి నీ చూస్తూ మేడం ఆరోజు జరిగిన దానికి sorry ఏదో చూసుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు..

వాసుకి వాళ్ళని పట్టించుకోకుండా ఇంటికి బయలు దేరింది..వాళ్ళు కూడా follow అవుతూ వచ్చారు …

స్వేచ్ఛ ఇది రెండు అక్షరాల పదం..కానీ పేదవాడు ఇప్పటికీ మన దేశంలో స్వేచ్ఛ గా లేడు…

రాహుల్ ఇంకా రాఘవ ఇద్దరు వాసుకి నీ follow అవుతూ ఇంటి వరకు వచ్చేశారు..
అక్కడ వాసుకి కూతురు తన కోసం చూస్తూ ఉంది.

వాసుకి ఇంటి రోడ్ గేట్ తీసి లోపలికి వెళ్తుంటే రాహుల్ వచ్చి మేడం sorry చెప్పాను కదా నేను క్షమించండి అని అడిగాడు..వాసుకి కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది..

రాహుల్…దీనమ్మ దీనికి గుద్ద నిండా పళ్ళు ఉన్నాయి . లంజ ముండా మామూలుగా దెంగకుడడు ఇలాంటి దాన్ని అంటూ రోడ్ అవతల కు వెళ్లి సిగరెట్ తీసి వెలిగించాడు..

రాఘవ…ఇది అంత తేలికగా లొంగే రకం లా లేదు చూద్దాం ఇది లైన్ అయిన చాలు ఊర్లో ఉన్న అన్ని రోజులు అంటూ ఇంటి వైపు చూస్తున్నాడు…

వాసుకి ఇంట్లోకి వస్తుంటే ఎవరు అమ్మ వాళ్ళు నీకు sorry చెప్తున్నారు అని అడిగింది కీర్తి..

వాసుకి …ఆ వెధవలు వల్లే నా చెయ్యి విరిగింది. అయిన వాళ్ళ గురించి ఎందుకు లే ఇదిగో బొట్టు పెట్టుకో కుంకుమ దేవుడి పటం దగ్గర పెట్టి ప్రసాదం తీసుకో అని చెప్పింది…

కీర్తి ఓహ్ అయితే వీళ్ళ వల్లే అమ్మ చెయ్యి విరిగిందా. వీళ్లకు బుద్ది చెప్పాలి అని అనుకుంటూ వాసుకి తో పాటు ఇంట్లోకి వెళ్ళిపోయింది…

…..hip hop…hip..hoppp let’s do it again 1…2…3…. Ok repeat the steps and formation.. అంటూ గట్టి గట్టిగ మాటలు వినిపిస్తూ ఉన్నాయి…

ఆహ్ చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి ఎంటి ఈ గోల అనుకుంటూ హిమజ తన గది లో నుండి బయటకు వచ్చింది..అక్కడ బామ్మ కూర్చొని చుట్ట తాగుతూ ఉంది. హిమజ బామ్మ దగ్గరకి వెళ్లి బామ్మ ఎంటి ఈ గోల అని అడిగింది..