ఊహించనిది Part 5 79

ఒక్కో సారి మన గతం లో జరిగిన సంఘటన మళ్లీ కళ్ళ ముందు కు వచ్చి బాధపడుతుంది…

వాసుకి ఇంట్లో కూర్చొని అసలు ఈ పైడితల్లి మళ్లీ ఎందుకు వచ్చాడు.ఇక్కడికి అని ఆలోచిస్తూ ఉంది…

తన జీవితం లో ఎవరి అయిన మార్చి పోవాలి అని అనుకుంటే అది అతనే రెండు సార్లు అతని కబంధ హస్తాలలో పడకుండా తప్పించుకుంది.కానీ ఈ సారి కూడా అల తప్పించుకోగలన నేను అని అలోచన లో మునిగిపోయి ఉంది వాసుకి .. తన కూతురు ఎన్ని సార్లు కేక వేసిన వినిపించుకోలేదు..

కీర్తి దగ్గరకి వచ్చి అమ్మ అంటూ వాసుకి చెయ్యి పట్టుకుని గట్టిగా అరిచింది .వాసుకి కీర్తి నీ చూస్తూ హా చెప్పు ఇప్పుడైనా వచ్చావు అని అడిగింది..

నేను ఇప్పుడు రావడం ఎంటి 5 నిమిషాల నుండి అరుస్తునే ఉన్నాను. స్టవ్ మీద పాలు పొంగిపోయి గిన్నె కూడా మాడిపోయింది. వాసన రాలేదా నీకు ఏమీ ఆలోచిస్తూ ఉన్నవ్ అంత దీర్ఘంగా అంటూ స్టవ్ ఆపి తల్లి వైపు చూస్తూ అడిగింది కీర్తి..

వాసుకి ఏమి లేదు లే అంటూ మొఖం చాటేసి వంట గది లో నుండి బయటకు వచ్చింది…కీర్తి కూడా వెనకే వచ్చి రఘు రామయ్య గారిని ఎవరో దొంగలు కత్తి తో పొడిచారు అంట ఊర్లో గందరగోళం గా ఉంది మల్లేష్ అన్న చెప్పి వెళ్ళాడు ఇప్పుడే అంటూ బిళ్ళలు ఇస్తుంది వాసుకి కి మింగడానికి..

…. రఘు రామయ్య నీ సూరజ్ ఇంకా అతన్ని మంచిగా చూసే ఇద్దరు ముగ్గురు ఆటో లో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు…

సంధ్య అక్కడే ఉంది అసలు ఎంటి ఇదంతా అని ఆలోచిస్తూ ఉంది.. అప్పుడే ఆ కొత్త ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి గుమి గూడి ఉన్న జనాన్ని అడుగుతున్నాడు హేయ్ ఏం జరిగింది రా ఎవడికి అయిన తెలుసా అని అడిగాడు..ఎవరు కూడా నోరు మెదపలేదు.

ఇన్స్పెక్టర్…ఏంట్రా నోట్లో ఏమైనా పెట్టుకున్నారా మాట రావడం లేదు అంటూ అరిచాడు..

ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్ గారు మాటలు సరిగ్గా మాట్లాడండి..లేకపోతే బాగుండదు అని అన్నాడు..

ఇన్స్పెక్టర్…నికెంట్రా మర్యాద ఇచ్చేది ముసలి నాయాలా అంటూ కాలి తో తన్నాడు..

పడిపోతున్న ముసలాయన ను అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకొని హేయ్ ఏమి మనీషి అయ్య నువ్వు నీ తండ్రి వయస్సు ఉన్న అతను మీద కాలు ఎత్తుతావా అని అరిచారు..

ఇన్స్పెక్టర్…ఏంట్రా నోళ్ళు లేస్తున్నాయి..హా మీరే కిరాయి రౌడీలు పెట్టీ ఆ రఘు రామయ్య మీద attack చేయించారు అని కేస్ పెట్టీ బొక్కలో తోస్తా..

జనాలు అందరూ ఒక్కసారిగా కోపంగా ఇన్స్పెక్టర్ మీదకు వచ్చారు…సంధ్య వచ్చి జనాన్ని ఆపుతూ ఆగండి ..ఆగండి ఇలాంటి పశువు తో మీకు ఎందుకు అని నచ్చజెప్తుంది..

ఇన్స్పెక్టర్ .. సంధ్య నీ ఉద్దేశించి duty లో ఉన్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మీద గొంతు ఎత్తితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. అంటూ కానిస్టేబుల్స్ నీ చూస్తూ హేయ్ కళ్ళు , చెవులు దెంగాయా నా మీద దాడి చేశారు వీళ్లు లాఠీ ఛార్జ్ చేయండి అని తిట్టాడు…

సంధ్య కానిస్టేబుల్స్ నీ ఆపుతూ హేయ్ ఇన్స్పెక్టర్ ఏమి తప్పు చేశారు అని ఈ అమాయకపు జనాన్ని కొట్టమని చెప్టున్నవు అని అడిగింది..

ఇన్స్పెక్టర్…అడగటానికి నువ్వు ఎవర్టివే లంజ ఓహ్ మర్చిపోయా నువ్వు ఆ రఘు రామయ్య కి ఉంపుడుగత్తే వి కదా ఇంతకీ నిజంగా దొంగలే పొడిచార లేక నువ్వు కూడా ఇందులో ఉన్నావా నిన్ను చూడటానికే ఇక్కడికి వచ్చాడు అంట కదా ఆ దొంగలకు ఎలా తెలుసు అతను ఇక్కడ ఉంటాడు అని నువ్వే information ఇచావా అంటూ మీద మీదకు వస్తున్నాడు..

సంధ్య…హేయ్ ఎక్కువ మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడతాను.జాగ్రత అని కోపంగా చూసింది..

ఇన్స్పెక్టర్…ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ నీ పట్టుకొని గుడ్డలు ఊడదీసి కొడతాను అని అంటావా చెప్తాను నీ సంగతి హేయ్ దీన్ని జీప్ ఎక్కించండి రా అని pc లకు చెప్పాడు..

Pc లు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ సార్ అది అని నసుగుతూ ఉన్నారు..

ఏంట్రా నసుగుతారు అంటూ సంధ్య నీ చూస్తూ ఓహ్ ఇది ఇప్పుడు సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కాదు అంటూ సంధ్య మెడ పట్టుకొని ఎక్కవే జీప్ అంటూ జీప్ లోకి తోసాడు. స్టేషన్ కి తీసుకొని వెళ్ళి third degree ఇస్తే కానీ నేను ఏంటో నీకు తెలీదు అంటూ సంధ్య నీ చూస్తూ జీప్ ఎక్కి స్టార్ట్ చేసాడు..

జనాలు ఇంకా pc లు ఏమి చేయలేక అల చూస్తూ ఉండిపోయారు…

ఇన్స్పెక్టర్ సంధ్య నీ స్టేషన్ కి తీసుకొని వచ్చి సెల్ లో వేసాడు..ఇప్పుడు విప్పవే గుడ్డలు నీవు విప్పుతావో లేక నావి విప్పుతావో బజారు లంజ అంటూ సంధ్య నీ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు..