ఊహించనిది Part 6 184

కులం , మతం, ప్రాంతం అని కొట్టుకు చచ్చే లంజాకొడుకులు ఉన్నంత వరకు మన దేశం బాగపడుతుంది అని కలలు కనడం పాపం…

సర్వ మత సమ్మేళనం నా దేశం .. సర్వ జాతి వినాశనం కూడా నా దేశమే…

కాలేజ్ లో బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి 10 రోజుల ముందు…..!!!!

అక్షర సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చి సంధ్య నీ విడిపించుకొని వచ్చింది.దాని తర్వాత…

ఇద్దరు కలిసి ఊర్లో విషయాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు..

ఇక్కడ సంధ్య వాళ్ళ ఇంట్లో సూరజ్ ఏదో చేస్తున్నడు.తన భార్య నీ జైల్ లో పెటినందుకు..

అక్షర…సరే సంధ్య నేను ఇంకా ఒక సారి కాలేజ్ అలాగే ఇక్కడి హాస్పిటల్ సదుపాయాలు ఎలా ఉన్నాయి అని చూసుకొని వెళ్తాను . నువ్వు ఇంటికి వెళ్ళి ఫోన్ చెయ్ కావాలంటే లేదా కార్ లో డ్రాప్ చేయనా..

సంధ్య…పర్వాలేదు లే నేను వెళ్తాను.అయిన ఇప్పుడు నువ్వు కలెక్టర్ వి నీకు చాలా పనులు ఉంటాయి కదా..

అక్షర నవ్వుతూ అవునా సరే లే తర్వాత కలుద్దాం బై అని చెప్పి కార్ లో ఎక్కి కూర్చుంది.

సంధ్య…హేయ్ అక్షర once again congrats. నువ్వు కలెక్టర్ అయినందుకు అని చెప్పింది..

అక్షర థాంక్స్ చెప్పి కార్ లో బయలు దేరింది…

సంధ్య ఇంటికి వచ్చే సరికి సూరజ్ చాలా కోపంగా ఉన్నాడు. ఈ ఊరిని నాశనం చేస్తాను ఇంకా ఓపిక పట్టి ఉండడం తప్పు అని తనతో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు…

సంధ్య సూరజ్ నీ చూసి ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి హేయ్ సులేమాన్ ( సూరజ్) ఏమి చేస్తున్నావ్ అని అడిగింది..

సులేమాన్…ఆ SI గాడిని లేపేస్తాను.వాడు నీ మీద చెయ్యి వేసాడు. మాదర్ చొడ్ సాలే గాడు ఇప్పటి జరిగింది చాలు ఏమి అంటావు నువ్వు చెప్పు అని ఫర్జానా( సంధ్య) నీ అడిగాడు.

ఫర్జానా…అరేయ్ ప్రతి దానికి మన చేతికి మట్టి అవ్వాల్సిన పనిలేదు.కాస్త బుర్ర వాడు ఈ ఊర్లో వాళ్ళతోనే వాడిని తరిమి కొట్టోచ్చు..

సులేమాన్…అదంత అయ్యే పని కాదు ఫర్జానా..

ఫర్జానా…నేను చెప్పేది విను ఆ అక్షర ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ తను ఎలాగో నాకు ఫ్రండ్ ఇలాంటివి అన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి…

సులేమాన్…సరే ఇంకో పది రోజులు మాత్రమే తర్వాత నన్ను ఆపకు..

ఫర్జానా…హ్మ్మ్ ఆలోచిస్తాను .కానీ ఇప్పుడు నేను చెప్పేది విను అంటూ సులేమాన్ చెవి లో ఏదో చెప్పింది..

ఫర్జానా చెప్పింది విని నవ్వుతూ ఐడియా బాగానే ఉంది.కానీ ఇది వర్కౌట్ అవుతుంది అని ఎలా చెప్పగలవు అని అన్నాడు సులేమాన్.దానికి ఫర్జానా మన దేశంలో ఉన్న మతాలు కులాలు ఇంకా ఏ దేశం లో లేవు దాని వల్లే ప్రపంచ దేశాలు మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు .. అలాగే ఈ కులాలు మతాలు వల్ల ఎవరికి ఉపయోగం లేకపోయినా మన లాంటి వాళ్ళకి ,రాజకీయ నాయకులకు చాలా ఉపయోగం .సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం కానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఊర్లో గొడవలు జరగడం ఖచ్చితంగా మనకు మంచిది అది అవసరం కూడా అని అంది..

సులేమాన్..హా నేను అదే పని లో ఉంటాను . అంటూ ఫర్జానా నీ దగ్గరకు తీసుకొని పెదాలు అందుకొని ముద్దు పెడుతూ ఉన్నాడు..

ఫర్జానా…కాస్త దూరం జరిగి హ్మ్మ్ ఇప్పుడు కాదు నేను ఈ రోజు ఉపవాసం ( రోజా) ఉండాలి అని అనుకున్నాను అని చెప్పింది.

సులేమాన్…హా సరే అయితే గుసుల్ ( మంగళ స్నానం ) చేసుకొని ఉండు ఉపవాసం నేను నువ్వు చెప్పిన పని లో ఉంటాను అని బయటకు వెళ్లిపోయాడు ..

పైడితల్లి …దీనమ్మ ఏదైనా మంచి విషయం జరుగుతుంది అని అనుకుంటే అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి ఏమి చేయాలో అర్థం కావడం లేదు ముందు ఈ సైదులు గాడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ తీసి సైదులు కి ఫోన్ చేస్తున్నాడు. నంబర్ switch off అని వస్తుంది..

ఈ లంజ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు.సరిగ్గా అవసరం ఉన్నప్పుడు భలే వెళ్ళిపోతాడు అని అనుకుంటూ పైడితల్లి హాస్పిటల్ కి బయలుదేరాడు…రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ నాయన అసలు మనం ఈ ఊరికి ఎందుకు వచ్చినట్టు నీకు చాలా బిజినెస్ లు ఉన్నాయి కదా అని అడిగాడు..

పైడితల్లి…రేయ్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో ప్రతి సారి మనం వేరే వారి మీద ఆధారపడి ఉండలేము కదా ఇప్పుడు ఈ చెరువు మన సొంతం అయింది అనుకో ఎవడి అవసరం మనకి ఉండదు అర్ధం అయ్యింది కదా

రాహుల్…ఏమి మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు.కార్ హాస్పిటల్ ముందు ఆపాడు.

హాస్పిటల్ దగ్గర స్టాఫ్ మొత్తం అన్ని శుభ్రంగా ఉంచుతూ.బెడ్స్ మీద కొత్త దుప్పట్లు వేసి , రోగులు ఎవరు బయట తిరగకుండా జాగ్రతగా చేసుకుంటూ ఒకటి కి రెండు సార్లు అన్ని చూసుకుంటూ ఉన్నారు..

1 Comment

  1. Next part bro

Comments are closed.