ఊహించనిది Part 4 82

మేడం అది మరి కొత్త ఇన్స్పెక్టర్ వచ్చారు . మీరు leave పెట్టిన రెండోరోజు నుండి ఆయనే ఇదంతా చేయించారు.మేము మా పై ఆఫీసర్స్ మాట వినడం తప్ప ఏమీ చేయలేము కదా అని అన్నాడు..

సంధ్య…కొత్త ఇన్స్పెక్టర్ హా నేను ఉండగా అలా అయితే మరి నా సంగతి ఎంటి..

నిన్ను ఉద్యోగం లో నుండి పీకి దేన్గారు..ఆ పాత సర్పంచ్ తో కలిసి స్టేషన్ నీ మీ దెంగులాట కి వాడుకున్నావ్ …అందుకే నిన్ను సస్పెండ్ చేశారు అని ఒక మగ గొంతు వినిపించింది…

సంధ్య ..హేయ్ ఏవడ్ర నువ్వు అంటూ వెనక్కి తిరిగి చూసింది..

అక్కడ ఒక ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు.. స్టేషన్ లో నువ్వు చేసిన పనులకు గాను నిన్ను పీకి దేన్గారు జాబ్ లో నుండి ఇప్పుడు ఇది నా స్టేషన్ నువ్వు డెంగేయి ఇక్కడ నుండి లంజ అని అన్నాడు. హా అలాగే నీ దగ్గర ఉన్న service revolver ఇంకా నీ యూనిఫాం కూడా ఇక్కడ విడిచి పెట్టీ వెళ్ళు అని అన్నాడు..

సంధ్య…లంజ కొడకా గుడ్డలు ఊడదీసి కొడతాను ఏమి నాటకాలు దెంగుతున్నావ జస్ట్ నువ్వు ఒక ఇన్స్పెక్టర్ గాడివి…లవడకే బాల్ నువ్వెంత రా ఇదిగో గన్ లోడ్ చేసి గుద్ద లో పెట్టుకో అంటూ table మీద పెట్టేసి ఈ యూనిఫాం తెచ్చి నీ మొఖం మీద పడేస్త నా చెమట వాసన వస్తుంది బాగా పీల్చుకో అంటూ అక్కడ నుండి ఇంటికి వచ్చేసింది…

…పైడితల్లి రేయ్ రేపు ఊరు తగలబడి పోవాలి.జరిగే రచ్చ లో మన చేతికి మట్టి తగలకూడదు అని తన అనుచరుల తో చెప్తున్నాడు…..

మీకెందుకు అయ్య అంత అనుమానం పని పూర్తి అవుతుంది అని అన్నారు ..

పైడితల్లి…రేయ్ సైదులు ఇక్కడ లేడు వాడి లాగా మీరు చేయాలి అర్ధం అవుతుంది కదా వాడు ఉంటే మన వాసన కూడా అక్కడ రాకుండా పని పూర్తి చేస్తాడు . సరే వెళ్ళండి ఈరోజు రాత్రికి పని పూర్తి అవ్వాలి…

సంధ్య ఇంటికి వచ్చి యూనిఫాం తీసి పడేసి చీర కట్టుకుని ఏమి చేయాలో అర్థం కాక సూరజ్ షాప్ దగ్గర కు వెళ్ళింది..

సూరజ్ సంధ్య నీ చూసి ఎంటి సంధ్య గారు ఉదయం duty కి వెళ్ళారు కదా మళ్లీ ఇప్పుడు ఎంటి ఇలా చీర లో అని అడిగాడు..

సంధ్య జరిగింది మొత్తం చెప్పి ఇంట్లో ఏమి తోచక ఇక్కడికి వచ్చాను మీకు హెల్ప్ చేద్దాం అని అంటూ పని అందుకుంది..

ఇటు రాఘవ ఊరిలో ఏ టైం లో గొడవ స్టార్ట్ అవుతుందో తెలియక వాసుకి ఇంటికి దగ్గర లో కపాల గా ఉన్నాడు…

రాహుల్ తన అత్త తో చిలిపి మాటలు ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాఘవ తో పాటు అక్కడే వాసుకి ఇంటి దగ్గర….

మెల్లిగా ఆకాశం లో సూర్యుడు మాయం అయ్యి చీకటి పడుతు ఉంది…

సూరజ్ ఇంకా సంధ్య ఆరోజు వచ్చిన పెళ్లి ఆర్డర్ కి స్వీట్స్ రెఢీ చేస్తూ ఉన్నారు..

సూరజ్…సంధ్య గారు జాగ్రత నూనె మీద పడుతుంది.

సంధ్య… ఛా మీకంటే నేనే జాగ్రతగా ఉంటాను మీకు తెలీదా అసలు job రాకముందు షాప్ లో స్వీట్స్ మొత్తం నేనే కదా తయారు చేసేది .

సూరజ్ నవ్వుతూ మీతో మాట్లాడి గెలవలేను అంటూ స్వీట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాడు..

సంధ్య నేను ఎవరికి నా మీద గెలిచే ఛాన్స్ ఇవ్వను అంటూ జిలేబి వేస్తూ ఉంది..

అలా ఇద్దరు టైం చూసుకోకుండా పని చేస్తూ ఉన్నారు.. ఇంతలో రఘు రామయ్య అటు వెళ్తూ కార్ ఆపి సంధ్య దగ్గరకి వచ్చి ఓహ్ అరే ఇన్స్పెక్టర్ సంధ్య నువ్వేంటి నీ మొగుడికి హెల్ప్ చేస్తున్నావా నైట్ టైం అని అడిగాడు..

సంధ్య నవ్వుతు అదేమీ లేదు సర్పంచ్ గారు నాకు ఇందులో సంతోషం ఎక్కువ రండి కూర్చోండి.అని పిలిచింది.

రఘు రామయ్య…నేను ఇప్పుడు సర్పంచ్ కాదు కదా ఇన్స్పెక్టర్ గారు…

సంధ్య…నేను కూడా ఇప్పుడు ఇన్స్పెక్టర్ కాదు . కేవలం సూరజ్ కి భార్య నీ .

అదేంటి అని అన్నాడు రఘు రామయ్య.. సంధ్య అసలు విషయం చెప్పింది..

రఘు రామయ్య…సరే ఇలా రా నీకు ఒక విషయం చెప్పాలి అని పిలిచాడు.

సంధ్య…సూరజ్ గారు బాండి లో జిలేబి చూస్తూ ఉండండి అంటూ షాప్ లో నుండి బయటకు వచ్చింది..

సంధ్య చెప్పండి ఎంటి విషయం..

రఘు రామయ్య…అది మా బావ పైడితల్లి గురించి అంటూ ఏదో చెప్పేలోపు ఇళ్లలో నుండి జనాలు దొంగ దొంగ అని అరుస్తూ ఉన్నారు .

రఘు రామయ్య మన ఊర్లో దొంగల అంటూ అరుపు వచ్చిన వైపు చూసాడు . ఇద్దరు అటుగా పరిగెడుతూ వెళ్తున్నారు.. ముసుగు వేసుకొని..

సంధ్య దొంగలని చూసి వెంటనే గన్ తీద్దాం అని నడుము దగ్గర చెయ్యి పెట్టీ ఛా అలవాటు లో పొరపాటు అనుకుంటూ పక్కన ఉన్న కర్ర తీసుకోడానికి వెళ్ళింది..

ఊరి ప్రజలు దొంగల వెనుక పరిగెడుతూ ఉన్నారు.. దొంగలకు అడ్డం గా రఘు రామయ్య నిలబడి లంజ కొదకల్లారా మా ఊర్లో దొంగతనము కి వస్తారా రండి మీ సంగతి చెప్తా అంటూ అరుస్తున్నాడు…

దొంగలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ చేతులు చప్పట్లు కొడుతూ అటు ఇటు పరిగెడుతూ కత్తులు తీసుకొని రఘు రామయ్య మీద దాడి చేసి పొడిచి పరుగెత్తారు.. అది చూసిన సంధ్య తన చేతిలో ఉన్న కర్ర దొంగ ల మీదకు విసిరింది.. ఒకడి తలకి గట్టిగా దెబ్బ తగిలింది కానీ వాళ్ళు తప్పించుకున్నారు .