ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది. 231

అందరూ పడుకున్నాక. అర్ధరాత్రి ఒకటిన్నర(01:30) సమయంలో చందకు బాగా దాహం నిద్రలేస్తాడు. ఆ రూమ్ లోనే నీళ్ల కోసం వెతుకుతాడు కానీ అక్కడ నీళ్ళు ఉండవు. నీళ్లు తాగడానికి చందు కిందికి వస్తాడు. నీళ్లు తాగి పైకి వెళ్ళేటప్పుడు శైలు బాల్కనీలో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది చందు కి. ఒక్కడే వెళ్లి రిస్కు తీసుకోవడం ఇష్టం లేక అన్నయ్యకు చెబుదామని పైకి వెళ్తాడు. పైకి వెళ్లి ఆదిత్య వాళ్ళ డోర్ కొడతాడు ఆదిత్య తలుపు తీసి ఏంటి చందు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. అన్నయ్య నాకు నీళ్ళు దాహం వేసే కిందికి వెళ్లి నీరు తాగి పైకి వస్తున్నప్పుడు.

శైలు బాల్కనీలో ఎవరో ఉన్నట్టు కనిపించారు అన్నయ్య అని చెప్తాడు. ఇద్దరు వెళ్లి అక్కడ చూసేసరికి ఎవరు కనిపించరు. ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది.

శైలును ఆదిత్యని ఆస్పటల్ నుండి ఇంటికి పంపించి అక్కడి నుండి సంజయ్ ఇంటికి తిరిగి వస్తాడు. సంజయ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఆలోచిస్తూ ఉంటాడు. శైలుకు భాటియాకు సంబంధమేంటి. అయినా శైలును చంపాల్సిన అవసరం భాటియాకేంటి ఎంత ఆలోచించినా అసలు ఏమి అర్థం కాదు. సంజయ్ కి శైలు చాలా నచ్చేస్తుంది. శైలుకు ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కుందామని ఆయన ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదులే అని అనుకుంటాడు.మళ్లీ కళ్ళు మూసుకున్న శైలు ముఖమే గుర్తొస్తుంది. నిద్రపోతున్న శైలు ముఖం గుర్తుకు రాగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సంజయ్ కి.నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ సంజయ్ కి నిద్ర పట్టడం లేదు. శైలు ముఖమే పదేేేే పదే గుర్తుకొస్తుందిి సంజయ్ కి.తప్పురా సంజయ్ తను నీ ఫ్రెండ్ చెల్లెలు అని అనుకుంటాడు. అలా అలా ఆలోచిస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారుకుంటాడు.

నెక్స్ట్ డే సెక్యూరిటీ అధికారి స్టేషన్లో ఆదిత్య ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు.అక్కడికి వచ్చిన సంజయ్ అది గమనించి ఏమైందిరా ఆదిత్య అని అడుగుతాడు. అవును అడగటం మర్చిపోయాను అసలు శైలు కీ ఎలా ఉంది ఇప్పుడు.పరవాలేదు రా మార్నింగ్ లేచింది ఏదో కొద్దిగా తినింది అని చెప్తాడు. అవును నువ్వు దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ ఏంది అని అడుగుతాడు. ఆదిత్య రాత్రి జరిగింది మొత్తం చెప్తాడు. శైలుకు అలా అయ్యేసరికి చందు భయపడి ఉంటాడు అందుకే బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపించి ఉంటది అంటాడు సంజయ్. లేదురా నాకెందుకు అనుమానంగా ఉంది అని అంటాడు ఆదిత్య. అలాంటిదేమీ ఉండదు లేరా ఈసారి జరిగితే చూద్దాంలే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిద్దామని చెప్తాడు. సంజయ్ మాటలు విని పనిలో పడిపోతాడు ఆదిత్య.

ఆరోజు రాత్రి సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి మాధవరావు గారు శైలునిి అసలు ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. నేను కాలేజ్ అయిపోయాక క్యాబ్ బుక్ చేసుకొని అక్కడే నిలబడ్డాను క్యాబ్ వచ్చాక ఎక్కి ఇంటికి బయలుదేరాను. కొద్ది దూరం వచ్చాక డ్రైవర్ వేరే రూట్ లో పోనిచ్చాడు. ఇటు ఎందుకు పోనిస్తున్నావ్ అని డ్రైవర్ని అడిగాను. ఇలా వెళ్తే కూడా మీ ఇల్లు వస్తుందమ్మా అని చెప్పాడు. నాకెందుకు అనుమానంగా ఉండి ఫోన్ తీసి మీకు ఫోన్ చేద్దామని చేస్తున్నాను అప్పుడే వాడు నా ఫోన్ తీసుకొని బయటకు విసిరేశాడు. నాకు కోపం వచ్చి నేను వాని కొడుతున్నాను. వెనక నుండి ఎవరో దేనితో గుచ్చారు. ఎమ్మటే నేను స్పృహ తప్పి కోల్పోయాను తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు నాన్న మళ్లీ చూస్తే మన ఇంట్లో ఉన్నాను.

నీకు డ్రైవర్ మొఖం ఏమైనా గుర్తుందా రా అని అడుగుతాడు ఆదిత్య. లేదు అన్నయ్య అతను ముఖానికి స్కార్ కట్టుకున్నాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు అన్నయ్య అని చెప్తది శైలు. పోనీ కార్ నెంబర్ ఏమైనా చూశావా అని అడుగుతాడు ఆదిత్య లేదు అన్నయ్య అని చెప్తుంది. ఇక చేసేది ఏం లేక జాగ్రత్తగా ఉండు శైలు అని చెప్తాడు ఆదిత్య. ఎవరి జోలికి పోమాకు ఇకనుండి స్కూటీ వద్దు అని చెప్తాడు. ఎవరో ఒకరు నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేసుకుంటామని చెప్తాడు ఆదిత్య. అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి అలా జరిగిందని మళ్లీ మళ్లీ అలా ఏం జరగదు నేను స్కూటీ మీదనే వెళ్తాను అని అంటుంది శైలు. వద్దు అమ్మ అన్నయ్య చెప్పింది కొన్ని రోజులు విను శైలు వాళ్ళ నాన్నగారు మాధవరావు గారు శైలు ను బుజ్జగిస్తాడు సరే నాన్న మీరు అన్నయ్య చెప్పినట్టే వింటాను అని అంటుంది శైలు. నా తల్లి బంగారం అని మధుసూదన్ రావు ముద్దు చేస్తాడు.

తర్వాత అందరు పడుకోవడానికి వెళ్తారు. ఆమని ఈరోజు నువ్వు అమ్మతో పాటే అమ్మ రూములో పడుకో అని చెప్తాడు. ఏ ఏమైందో ఆదిత్య ఎందుకు అని అడుగుతుంది ఆమని నేను నీకు తర్వాత చెప్తాను ఆమని అని అంటాడు. రుక్మిణి ఆమని ఒక రూమ్ లో పడుకుంటారు. విజయ్ చందు రూమ్ లో పడుకుంటాడు. మాధవరావు గారిని పురుద్వీరంలో పడుకో ఉంటాడు. లైట్ల ఆఫ్ చేసి బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తారు. ఎవరు రూములోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు.