ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది. 231

ఆదిత్య కైతే ధైర్యం చెప్పాడు కానీ సంజయ్ కి ఎందుకో తేడాగా అనిపిస్తది. నిద్ర పట్టక ఏదో ఆలోచిస్తూ గన్ తీసుకొని బైక్ వేసుకొని ఎక్కడికో వెళ్తాడు.

ఆదిత్య, చందు, అజయ్ శైలు తో పాటు శైలు రూమ్ లోనే పడుకున్నట్టుగా నటిస్తారు.సరిగ్గా నిన్న వచ్చిన ఒకటిన్నర(01:30) సమయంలోనే ఎవడో నచిన అడుగుల సౌండ్ వస్తాది. వీళ్ళ ముగ్గురు జాగ్రత్తగా ఉంటారు. వచ్చినవాడు శైలు రూమ్ వైపు అడుగులు వేస్తూ వస్తూ ఉంటాడు ఆ సమయంలో నే లైట్ వేస్తాడు ఆదిత్య. లైట్ వెలిగింది చూసి వాడు కిందికి దూకి పారిపోతుంటాడు. చందును శైలు దగ్గర ఉండమని చెప్పి ఆదిత్య అజయ్ వాడి వెంట పరిగెత్తుతారు వెళ్తారు .అలా పరిగెత్తు పరిగెత్తుతో వెళ్తున్న వాడు ఒక్కసారిగా కింద పడిపోతాడు.ఎదురుగా సంజయ్ ఉంటాడు సంజయ్ చేతిలో గన్ను కూడాా ఉంటుంది. ఆదిత్య సంజయ్ ని ఆ టైంలో చూసి షాక్ అవుతాడు. అలా శైలు కోసం వచ్చిన వాడు దొరుకుతాడు కానీ స్పృహలో ఉండడు.

ఏం జరిగిందో నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం…….

కథ చదివి లైక్ గాని కామెంట్ గాని చేయవలసిందిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

కథ ఎలా ఉందో చెప్పండి. ఏమైనా చేంజ్ చేసుకోవాలా చెప్పండి…….