మళ్లీ మన హీరోయిన్ దగ్గరికి వద్దాం….
తన అన్నయ్య ఆదిత్య చెప్పిన విషయం కిందికిి వెళ్లి అందరికీ చెప్పి ఎగురుతుందిిిి శైలు. అందరూ చాలా సంతోషిస్తారు.
చందు పృద్వి అయితేే లోపల శైైలు పడిన తిప్పలు అని అందరికీ చెప్తూ నవ్వుకుంటారు. అందరూ శైలు నిిి మెచ్చుకుంటారు. ఆదిత్య నీ పెళ్లికిి ఒప్పించినందుకు.
ఇంకా వాళ్లు సంబంధాలు చూడడం లో బిజీ అయిపోతారు.
మాధవరావు గారు మధుసూదన్రావు రాధికల కిి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు.
(మధుసూదన్ రావు గారు అదే కాలనీలో పక్క వీధిలో ఉంటారు)
మధుసూదన్ వాళ్ళు రాగానే శైలు వెళ్లి బాబాయ్ అని హత్తుకుంటుంది. మధుసూదన్ కూడా శైలు ని పట్టుకొని లోపలికి వస్తారు. రాధిక గారికి శైలు అంటే చాలా ఇష్టం(ఎందుకంటే తనకు ఆడ పిల్లలు ఎవరూ లేరు కాబట్టి). రాధిక గారు శైలు ఇష్టమైన ఐస్ క్రీీీం తీసుకొనిి వస్తుంది. లవ్ యుు పిన్ని అంటూ రాధిక మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గలపై ముద్దు? పెడుతుందిి. అలా ఆ రోజు గడిచి పోతుంది.
తరువాత ఆదిత్య తాతగారు కృష్ణారావు గారు ఒక సంబంధం చూసి అందరం వెళ్దాం అని చెప్పడంతో మరుసటి రోజు అందరూ వెళ్తారు అమ్మాయిని చూడటానికి
అమ్మాయిి పేరు ఆమని చాలా అందంగా ఉంటుంది చూడగానే ఎవరికైనా ( అందరికీ ) నచ్చేస్తుంది. ఏదో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది. తన చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో, తండ్రి ఒక్కడే కష్టపడి చదివించాడు.
అమ్మాయి ఆమని అందరికీ నచ్చుతుంది ఆదిత్య తో సహా కానీ ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు.
తులసమ్మ మన ఆదిత్య నాయనమ్మ అడగడం తో అబ్బాయినిి అమ్మాయిని మేడ పైకి వెళ్లి మాట్లాడుకోమని చెప్తారు.
ఆదిత్య ఆమని తో మీరు నాకు చాలా చాలా నచ్చారు అని చెప్తాడు. మీరు చాలా అందంగా , సింపుల్ గా ఉన్నారు అని చెప్తాడు. ఆమని మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, నాకు చాలా నచ్చారు అని చెప్తుందిి.
ఆదిత్య కి ఆమని నీ చూశాక ఏదో తెలియనిిి ఫీలింగ్ , ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలను చూశాడు కానీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అదేంటో ఆదిత్య కూడా అర్థం కావడం లేదు, ఆదిత్య తనలో తానే బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అని అనుకుంటాడు.
ఆమని కూడా ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలను చూసిన కలగని ఫీలింగ్ , ఆదిత్యను చూడగానే తను కూడా ఫిక్స్ అయ్యింది. తనకు కాబోయే భర్త ఇతనే అని. బయటకు మాత్రం ఒకరి ఒకరు చెప్పుకోలేక పోయారు….
కొన్ని కారణాల వల్ల పెద్ద అప్డేట్ ఇవ్వలేకపోయాను… నెక్స్ట్ టైం ఇలాాా జరగకుండా చూసుకుంటాను
ఆదిత్య కి ఆమని నీ చూశాక ఏదో తెలియనిిి ఫీలింగ్ , ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలను చూశాడు కానీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అదేంటో ఆదిత్య కూడా అర్థం కావడం లేదు, ఆదిత్య తనలో తానే బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అని అనుకుంటాడు.
ఆమని కూడా ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలను చూసిన కలగని ఫీలింగ్ , ఆదిత్యను చూడగానే తను కూడా ఫిక్స్ అయ్యింది. తనకు కాబోయే భర్త ఇతనే అని. బయటకు మాత్రం ఒకరి ఒకరు చెప్పుకోలేక పోయారు….
ఆదిత్య ఆమని తో తన కుటుంబం గురించి చెప్పి మీకు మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు . అందరూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు.శైలు అయితే మీకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకొని వెళ్లి వాళ్లకు ఇష్టమే అనడంతో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా నెల రోజుల్లో చేస్తారు.