పడిపోయిన ఆ ముసలి వ్యక్తి దగ్గరకు చేరిన రాశి అతన్ని లేపి కూర్చోపెట్టింది.
“థాంక్ గాడ్, ఈ బ్లడ్ కాలికి తగిలిందే.. ఏదో చిన్న గాయమే” ఊపిరి పీలుస్తూ చెప్పింది సనా.
“యా, హే నా కార్ లో వాటర్ తీసుకురా” అని పక్కనున్న పాపకు చెప్పింది రాశి.
“రాశి.. అవసరమా.. ఏదో చిన్న దెబ్బే కదా.. వాసన చూడు.తాగి దేనికో తగిలి పడిపోయి వుంటాడు. లెట్స్ గో.. ఇవన్నీ మనం..” అని పక్కనున్న పాప ఏదో చెప్తుండగా “నువ్వేమన్నా మోస్తున్నవా? వాటర్ కదా నిన్ను తెమ్మంది?!” సూటిగా కోపంగా చూసింది రాశి
“ఓకే” అని పైకి అని అసహనంగా వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది.
ఒక ఐదు నిమిషాల్లో ఆ ముసలి వ్యక్తిని పక్కన బండ మీద చేర్చి మొహం మీద నీళ్లు కొట్టి లేపడానికి ప్రయత్నించారు. అతను చిన్నగా స్పృహలోకి వచ్చాడు. తాగడానికి కొంచెం నీళ్లు ఇచ్చి అతనితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలంటూ ఆరా తీస్తే కృష్ణలంక అన్నాడు. సరే పదండి కార్ ఎక్కుదాం అని లేపడానికి ప్రయత్నిస్తే లేవలేకపోయాడు. అంతే రాశి, సనా అతని చెరొక చేయి చెరొక భుజం మీద వేసుకుని అతన్ని లేపారు. అప్పటికే కొద్దిగా స్పీరోహలోకి వచ్చిన అతను.. “ఫో.. ఫో.. ఫోన్ కావాలి” అన్నాడు.
వెంటనే తడుముకోకుండా రాశి తన ఫోన్ తీసుకుని నెంబర్ చెప్పమంది. తన చున్నీ కిందపడడం తాను చూసుకోలేదు. అతను చెప్పిన నెంబర్ కి కాల్ చేసింది. సనా మీద నుండి చేయి తీసి రాశి ఫోన్ తీసుకున్నాడు.
“హలో.. అరేయ్ నేనురా ఎంకట్రావుని.. ఆ నాకేం గాలేదు.. ఆ లంజకొడుకులేదో అనుకున్నారు నన్ను దెంగబెట్టడం మాటలా..” అతను లంజకొడుకులు అన్న మాట వినపడగానే అమ్మాయిలందరూ ఇబ్బంది పడిపోయారు.. చుట్టూరా ఉన్న జనాల మొహాల్లోకి చూడబుద్ది కాలేదు. రాశికి కూడా ఏమి చేయాలో అర్థం కాలేదు. సరే అనింది ఏదో అనేశాడు. ఏదో తాగిన మత్తులో అన్నాడు అనుకుని రాశి సర్దిచెప్పుకుంది. అంతలో “ఆ నా కొడుకులు నా ఆతులతో సమానం. ఆ ఏంది? వాళ్ళమ్మా పూకులే..నా మొడ్డ గుడిపిస్తా..” అంతే.. “హెలో” అంటూ ఓ పాప ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ పక్కకి పారిపోయింది. ట్రిక్ అర్థంచేసుకున్న అమ్మాయిలు ఒక్కొక్కరుగా పక్కకి హలో అంటూ పోయారు. రాశి, సనా తప్ప.
“ఇక్కడే సర్కిల్ కాడే వున్నా.. లేదు లేదు నా కొడుకులు ఒంటరిగా దొరికా అని మాటు ఏసి కొట్టి దెంగారు. వాళ్ళమ్మల్ని దెంగ.. దొంగ దెబ్బ తీశారు. ఆతులు కూడా మొలవని పిల్ల మొడ్డలు గుద్దలో కారం కొట్టి దెంగుతా.. అవును. అదే.. అంతే..ఒక్కొక్కడి పెళ్ళాన్ని లంజని చేసి బజారులో దెంగాలి అప్పుడు తెలుసుద్ది మన దెబ్బ” అంటుండగా.. సనాకి కోపం వచ్చింది “ఎనఫ్.. లీవ్ హిం.. లెట్స్ గో” అంటూ కోపంగా నడిచిపోయింది. వెనుక రాశి వస్తుంది అనుకుందేమో పాపం. పాపం రాశి ఏమో అలా పారిపోలేదు. ఎందుకంటే తనది అలా బాధితుణ్ణి ఒంటరిగా వదిలేసే స్వభావం కాదు. పైగా అతనికి చేసే సహాయంతో మధ్యలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అతను చెవుల్లో తుప్పు వదిలే భాషని మాట్లాడుతుంది తన ఫోన్ లొనే. “లేదు సెక్యూరిటీ ఆఫీసర్ కాదు.. ఎవత్తో లేపింది. కాలేజీ ముండ అనుకుంట.. ముండ నీళ్లు కొట్టి…” అంతే రాశికి కోపం వచ్చింది. అతని ఫోన్ లాక్కుని. నడుచుకుంటూ పక్కకి వచ్చింది కోపంగా చూస్తూ అతన్ని. అతను తూలి కింద పడబోయి పక్కనే ఉన్న బండ మీద కూర్చుని ఏదో తిడ్తున్నాడు. తాను అలా వెళ్ళి కార్ ఎక్కి స్పీడ్ గా వెళ్లిపోయింది.
వెళ్లిపోయే కారుని తన కెమెరాలో చూసి కెమెరా ఆఫ్ బటన్ నొక్కాడు ఆ కుర్రాడు.
***
“రాశీ ఇది చూశావా” పరిగెత్తుకుంటూ ఒకమ్మాయి కాలేజీ కారిడార్ లో నడుస్తున్న రాశి దగ్గరకొచ్చింది తన మొబైల్ చూపిస్తూ..
ఏమిటన్నట్టుగా చూస్తూ ఆమె చేతిలో ఫోన్ ని తన చేతిలోకి తీసుకుని చూస్తుంది. “ఇయర్ ఫోన్స్” అంటూ ఇచ్చింది ఆ అమ్మాయి. చెవిలో వాటిని పెట్టుకుని చేతిలో కదిలే ప్లే బటన్ నొక్కింది. అంతే.. ఒక్కసారిగా రాశి కళ్ళు పెద్దవి అయ్యాయి. బుగ్గలు చిన్నగా ఎరుపెక్కాయి. కోపమో, ఆశ్చర్యమో మూతి ముడుచుకుని ముందుకు వచ్చింది. పక్కనున్న పాప రాశిని చూస్తూ రాశి రియాక్షన్ తో పాటు తన పెదాలు వికశింపచేస్తుంది. వీడియో ఐపోయాక ఆ పాప నవ్వుతూ.. “ఎవడో సూపర్ క్లియర్ గా తీసాడు కదే”.. రాశి కోపంగా చూసింది. “వ్యూస్ చూడు 20k.. ఒక్కరోజులోనే 20k అంటే నువ్వు మాస్ ఏ.. ఈ రోజే అప్లోడ్ చేశాడు ఆడెవడో”. రాశి వింటూనే ఆ యూట్యూబ్ ఛానెల్ ని చూస్తుంది. ‘క్యూట్ గర్ల్ ఎంబ్రాస్డ్ ఆన్ విజయవాడ స్టీట్స్’ అనే టైటిల్, తన రకరకాల హావాభావాల ఫిక్స్ తో థంబ్ నైల్ పెట్టాడు. ఆ ఛానెల్ లో హైయెస్ట్ వ్యూస్ కూడా ఈ వీడియో కే. వారం క్రితం ముసలాయనకు సాయం చేయబోయి రోడ్ మీద ఇబ్బంది పడ్డ తన పరిస్థితిని ఆడియో తో సహా ఇలా నెట్లో పెట్టేసాడు. రాశికి ఏం చేయాలో ఏమి అర్థం కాలేదు. కామెంట్స్ లో అందరూ తన అందాన్ని, మంచితనాన్ని పొగుతున్నారు. ఇదంతా రాశికి కొత్తగా ఉంది. అసలే సోషల్ మీడియాలో కూడా తాను ఫొటోస్ పెట్టదు. ఇలా ఇన్ని పొగడ్తలు ఒకేసారి వస్తుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మరో పక్క ఆరోజు పడిన ఇబ్బందిని ఇలా పాపులర్ చేసి అందరికీ తాను ఇలానే గుర్తుండేట్టుగా చేశాడు.
“ఆ ఛానెల్ వాడికి ఎలా అయినా మెసేజ్ చేసి ఇది తీపించేయలి” అంది రాశి. పక్కనున్న పాప షాక్ అయింది. ”
ఏంటే అంత మాటాన్నావ్.. చూసావా అందరూ నిన్నెలా పొగుతున్నారో.. కానీ నువ్వు..” అని ఇంకేదో చెప్పేలోగా “అది డిలీట్ అవ్వాల్సిందే” అంది సూటిగా. ఇంక రాశికి చెప్పి ఉపయోగం లేదు అనుకుంది పాప.
ఆ వీడియో లింక్ ని సనాకు వాట్సాప్ చేసి. మేక్ హిం డిలీట్ థిస్ అని పంపింది.
“Excuse me” క్లాస్ రూంలో ఇబ్బందిగా కూర్చుని ఫోన్లో ఏదో చూస్తున్న రాశికి పిలుపు వినగానే పైకి చూసింది. ఫార్మల్ డ్రెస్ లో తెల్లగా కొంచెం అమాయకంగా కనిపిస్తున్న కుర్రాడు ఉన్నాడు ఎదురుగా.
“యెస్” అంది ఎవరా ఇతను అని ఆలోచిస్తూ.
