“నా ఫోన్ మీ చేతిలోనే వుంది కదా. మీరే డిలీట్ చేసేయండి” అన్నాడు.
నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది. తనని చూస్తే అదే నవ్వుతో “నో” అంది.
“ఏంటి ఇక్కడా..?” ఆశ్చర్యపోయాడు అర్జున్
“అవును ఇక్కడే” నవ్వుతూ చెప్పింది రాశి
“ఇంత ఎండలో.. నడి రోడ్డులో.. నువ్వేమో తెల్లగా లేతగా ఉన్నావ్.. తట్టుకోలేవేమో”
“ఐ కెన్ హ్యాండిల్” మళ్ళీ నవ్వుతూ చెప్పింది రాశి.
“అది కాదు.. చూడు ఎంతమంది ఉన్నారో.. మూడు వైపుల నుండీ.. నీ ఒక్క దాని వల్ల కాదు”
“అవును. వల్ల కాదు అందుకే సన అటు వచ్చే వాళ్ళని హ్యాండిల్ చేస్తది”
“సన చేస్తుంది. బట్ నువ్వు అలా చేసే అమ్మాయిలాగా ఉండవు..”
“ష్.. అబ్బా.. నువ్వు వీడియో తీయి అంతా.. నేను చూసుకుంటా ఇదంతా.. ఐ ఫైండ్ మై హ్యాపీనెస్ హియర్”
ఇంకేం మాట్లాడలేకపోయాడు. నది రోడ్డున, అదీ మిట్ట మధ్యాహ్నం, అదీ కాళేశ్వరం మార్కెట్ ఏరియా లో ఇలా ఇద్దరు క్యూట్, పోష్ అమ్మాయిలు ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి లాగా కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయమా..
రాశి ఒకవైపు, సన ఒకవైపు నుంచుని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్లకు ఇదేం సామాజిక పిచ్చో అనుకుంటూ అర్జున్ వాళ్ళని కవర్ చేస్తున్నాడు.
రాశికి అర్జున్ పరిచయమై వారం తిరక్కుండానే దగ్గరయ్యాడు. తాను తీసిన వీడియో ఛానల్ లో ఉంచడానికి పెర్మిషన్ కోసమంటూ తిరిగాడు. రాశి కూడా పెర్మిషన్ ఇవ్వనంటూనే తీసేయమని కూడా చెప్పట్లేదు. ఇలా అందమైన అమ్మాయి వెంట తిరగడానికి ఆ అమ్మాయే అవకాశం ఇస్తుంటే ఏ అబ్బాయినా ఎందుకు తిరగడు. సనకు కూడా అర్జున్ నచ్చాడు. అందుకే ఫ్రెండ్ చేసేసుకుంది. సనకు నచ్చడం వల్ల రాశికి కూడా ఫ్రెండ్ గా నచ్చాడు. అతనిలోని అమాయకత్వం, నిజాయితీ నచ్చింది రాశికి. అన్నిటికన్నా ముఖ్యంగా అతను ఆ వీడియోలో ఉన్న మిగతా అమ్మాయిల అందరి దగ్గరకు వెళ్లి పెర్మిషన్ తెచుకోడానికి పడ్డ పాట్లు నచ్చాయి. అయినా కూడా రాశి చివరకు నో అనే అంది. బహువచనాలు ఏకవచనాలు అయిన కొత్తల్లోనే అర్జున్ అడిగాడు “ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు ఆ వీడియో ఉంచడానికి” అని.
“నీకు కంసెంట్ గురించి చెప్పడానికి” అంది.
“నాకు అర్థం అయింది కదా.. అందుకేగా అందర్నీ అడిగి ఒప్పించా.. నిన్ను తప్ప” అన్నాడు.
“ఇంకొకళ్ళు ఉన్నారు”
“ఎవరు?” ఆశ్చర్యపోయాడు.
“ఆ అంకుల్”
“అంకులా.. వాట్ ద ఫ.. ఆ ముసలాడా.. వాడిని అడిగేది ఏంటి.. వాడు ఏమన్నా నష్టపోతాడా అసలు ఈ వీడియో వల్ల నువ్వేదో”
“అవన్నీ కాదు అతన్ని ఒప్పిస్తేనే నేను ఒప్పుకుంటా..”
“రాశి.. వాడు..”
రాశి కోపంగా చూసింది రెస్పెక్ట్ ఇవ్వమన్నట్టుగా
“అతను చేసింది తప్పు..ఈ వీడియో వల్ల ఎప్పటికైనా అతను గిల్ట్ ఫీల్ అవుతాడు.. చేంజ్ అవుతాడు చూడు..”
“ఐ బిలీవ్ ఇన్ చేంజ్. బట్ ఇలా ఒక్క వీడియోకే ఎవరూ మారరు.. అయినా నువ్వు అతన్ని అడిగి పెర్మిషన్ తీసుకోవాల్సిందే..” అని అంది. అంతే ఇంక అర్జున్ ఆ వీడియో మాట ఎత్తలేదు.. కాకపోతే ఇక నుండి రాశి చేసే పనులు వీడియో తీసుకోడానికి పెర్మిషన్ అడిగాడు. వాటికి ఒప్పేసుకుంది. అలా వాళ్ళు వీడియోస్ తీస్తూ దగ్గరవుతున్నారు.. అలా ఇలా ఈ రోడ్ మీదకు చేరారు.
రాశి, సన చెరో వైపు నుంచుని ట్రాఫిక్ ని మ్యానేజ్ చేస్తుంటే అబ్బాయిలు, అంకుల్స్ కళ్ళు వీళ్ళని తడిమేస్తున్నాయి. పాలకోవాల్లాగా నోరూరిస్తున్నారు.. వెళ్లే వాళ్ళు వెనక్కి తిరిగిమరీ రాశి వెనుకని చూస్తున్నారు. అసలే చుడిదార్ కొద్దిగా టైట్ గా ఉంది కదా.. రాశి పెద్ద విశాలమైన పిరుదుల షేప్ కనిపిస్తుంది. అటు ఇటు పోయే కుర్రాళ్ళు వెక్కి నవ్వులు నవ్వుతూ పోతున్నారు.. అర్జున్ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అంతలో ఒకతను రాశి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే అర్జున్ అతన్ని గుర్తు పట్టాడు, రాశి కూడ గుర్తుట్టిందని చూస్తున్న అర్జున్ కి అర్థం అయింది. ఎందుకు మర్చిపోతారు అసలు. అప్పటికే కొన్ని వందల సార్లు అతన్ని వీడియోలో చూశారు వీళ్ళు. ఆ రోజు రాశి హెల్ప్ చేసిన ముసలాయనే ఇతను.
“అమ్మాయ్..” అంటూ దగ్గరకు వచ్చాడు.
అంతే రాశి భయపడి అర్జున్ ని సైగ చేసింది. భయపడింది ఏమన్నా చేస్తాడని కాదు. మళ్ళా బూతు పురాణం ఎత్తుకుంటాడేమో అని. అర్జున్ దగ్గరకి వచ్చాడు. “ఆరోజు తాగినా అమ్మాయ్.. నా పెళ్ళాం బాగా దెంగులు పెట్టింది.. అంత మంచి అమ్మాయిని, పైగా నన్ను కాపాడి సాయం చేసిన అమ్మాయిని ముండ అన్నాను అని. సారీ అమ్మాయి” అంటూ దణ్ణం పెట్టాడు. అంతే రాశికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “నేను తాగుడు తగ్గించా అమ్మాయ్ చాలా బాధ పడ్డా.. ఆ వీడియో చూసినోళ్లు అంతా నన్ను తిట్టారు.. ఎంత తప్పు చేసానో తెలిసొచ్చింది”
“అయ్యో పర్లేదు అంకుల్” అని అర్జున్ వైపు చూసింది రాశి
చూసావా నేను చెప్పినట్టు మారిపోయాడు అన్నట్టుగా చిన్ని నవ్వు ఇస్తున్నాడు అర్జున్.
“నేను ఏదో తాగి అనేసాను.. తప్పు తెలుసుకున్నాను..కానీ ఆ లంబ్ది కొడుకు వలన నీ పరువు పోతుంది”
“ఎవర్ని అంటున్నారు అంకుల్?”