తెరలుగా నా రసాలు ప్యాంటీని తడిపేస్తూ 2 149

లేదన్నయ్యా నీ మొహం చూస్తేనే అర్థం అవుతోంది, నీకు ఇబ్బంది అయితే చెప్పు ఆపేద్దాం..ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం అన్నయ్యా నీ దగ్గరున్న చనువుతో అన్నాను మెల్లగా.

ఆ మాటకి నవ్వి,ఏమీలేదులే నువ్వు ఏమి అడిగినా నేను ఇబ్బంది పడను సరేనా అన్నాడు నవ్వుతూ..

అలాగే అన్నయ్యా,నాకోసం ఒక పని చేస్తావా అన్నాను తన కళ్ళలోకి చూస్తూ.

ఏంటి చెప్పురా ఐషూ !

నువ్వు నన్ను అపార్థం చేసుకోను అంటే మాత్రం చెప్తా అన్నయ్యా లేకుంటే లేదు.

లేదులేరా నువ్వు ఏది చెప్పినా ఒక మంచి విషయమే ఉంటుంది చెప్పు ఫర్వాలేదు..

ఏమీలేదు అన్నయ్యా ఆ దీపా సంగతి చూడు అన్నాను కళ్ళలోకి సూటిగా చూస్తూ.(ఆ రెండు రోజుల గ్యాప్ లో దీపా చాలా ఘోరంగా మాట్లాడిన విషయం తెలియడంతో ఆ మాట అన్నాను)..

ఏమైంది రా మళ్లీ??

ఏమీలేదు అన్నయ్యా,నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతోంది,నాకు చాలా బాధగా ఉంది.

పోనీలేరా దాని పాపాన అదే పోతుంది వదిలేయ్..

అన్నయ్యా నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం అవుతోందా??అది నిన్ను తేడా అని చెప్తోంది అందరికీ.అలా నింద నీకు మంచిది కాదు ఆలోచించు..

నా మాటకి ఆలోచనలో పడ్డాడు అన్నయ్య, కాసేపటికి నిజమే రా ఐషూ వదిన కూడా ఆ మాటే చెప్పింది,అయినా దానికి అంత పైత్యం ఎందుకు??సిగ్గులేకుండా అలా అందరికీ ఎలా చెప్తోంది???

సిగ్గులేని వాళ్ళకి సిగ్గుపడేలా జవాబు ఇవ్వాలి అన్నయ్యా,అమ్మ నేను ఇద్దరమూ ఎందుకు చెప్తున్నాం అంటే నీ మగతనం పైన నింద వస్తోంది కాబట్టే..పైగా అమ్మ కూడా దాని గురించి ఆలోచించు అంది అన్నావ్,ఇంకెందుకు ఆలోచించడం మంచీ చెడ్డల గురించి??

నిజంగా నువ్వు నాకోసం పడుతున్న తాపత్రయం చూస్తోంటే చాలా సంతోషంగా ఉందిరా ఐషూ,ఖచ్చితంగా ఆలోచిస్తాను వదినతో కూడా మాట్లాడి..దీపాకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే పని చేస్తాను అన్నాడు ప్రేమగా నా తల నిమురుతూ..

అన్నయ్య నోటి నుండి ఆ మాట రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది,నిజమే అన్నయ్య అన్నా ఆయన వ్యక్తిత్వం అన్నా నాకు చాలా ఇష్టం,అన్నయ్యతో అలా చేయాలి ఇలా చేయాలి అని అమ్మలక్కల మాటల్లో విన్నప్పుడు నాకు కోపం వచ్చేది,అలాంటిది దీపా అలా అన్నయ్యని కించపరుస్తూ మాట్లాడటం విన్నాక నాకెందుకో దాని తీట తీరిపోయేలా చేయాలి అనిపించింది, అందుకే అన్నయ్యని ఆ దిశగా నడిపించాను.. తప్పో ఒప్పో తెలీదు కానీ అన్నయ్య ఒక మగాడు అని దానికి తెలియాలి అన్నదే నా ఉద్దేశ్యం..

అన్నయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను..నాకు అబ్బిన జ్ఞానం అంతా నీ వల్లే,నేను ఎప్పుడూ నిన్ను అన్నయ్యగా అనుకోలేదు,నా బెస్ట్ ఫ్రెండ్ గా అనుకున్నాను..అలాంటిది నీ గురించి తప్పుగా మాట్లాడటం విన్నాక నాకు అస్సలు రుచించలేదు,ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నేను తట్టుకోలేను అన్నాను ప్రేమగా.

ఆ మాటకి నన్ను ప్రేమగా చూస్తూ తనవైపు లాక్కొని నా నుదుటన ముద్దు పెట్టి చాలా థాంక్స్ రా ఐషూ,నీలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు అంటూ నన్ను చూస్తూ నవ్వాడు.

హమ్మయ్యా మొత్తానికి జ్ఞానోదయం అయింది తమరికి,ఒకసారి అమ్మతో మాట్లాడి త్వరగా ఆ దీపా మ్యాటర్ ఏంటో పూర్తి చేయ్, ఇదే నా అభిమతం అన్నాను..

అలాగే తప్పకుండా రా ఐషూ అని నవ్వాడు.

నిజానికి నేను అలా అన్నయ్యని రెచ్చగొట్టడం కొత్తగా,వింతగా అనిపించొచ్చు,కానీ అది నా ఇష్టమైన అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను అనే భావం నాది..మా మధ్య ఇలాంటి సంభాషణలు చాలా కామన్ గా ఉంటాయి,ఊర్లో జరిగే ఏ విషయాలు అయినా ఓపెన్ గా ఏ అరమరికలూ లేకుండా మాట్లాడుకునేవాళ్ళం..నాకు చదువుతో పాటూ లోకాజ్ఞానం కూడా నేర్పించేవాడు మనుషుల్ని చూపిస్తూ.అలా మా మధ్య ఊర్లో జరిగే ప్రేమాయణాలు, రంకు వ్యవహారాలు కూడా తరచుగా చర్చకు వచ్చేవి..ఆ విషయాల గురించి చర్చల్లో ఉన్నప్పుడు నా అభిప్రాయాలను చెప్తే అన్నయ్య వింటూ నాలో ఏమైనా తప్పు ఉంటే సరిచేసేవాడు..అలా ఉండేది మా మధ్య బాంధవ్యం.

చీకటి పడుతుండటంతో ఇంటికి బయలుదేరాము.అన్నయ్య తినేసి వస్తాను అని చెప్పడంతో నేను కూడా ఇంటికి వచ్చేసి కాసేపు అమ్మతో కబుర్లు మాట్లాడి స్నానం చేసి తినేసి అన్నయ్య కోసం వెయిట్ చేయసాగాను,అన్నయ్య కూడా ఆలస్యం చేయకుండా వచ్చేసాడు లుంగీలో,పాపం అమ్మ సాంగత్యం కోసం త్వరత్వరగా వచ్చేసాడు అనిపించింది.. అప్పటికే అమ్మా నేను హాల్ లో ఉండటంతో తిన్నారా వదినా అన్నాడు .

హా తినేసామయ్యా సత్యా అంటూ అమ్మ ప్రేమగా,కోరికగా చూసింది అన్నయ్యని నువ్వు తిన్నావా అంటూ.

తినేసాను వదినా అంటూ సిగ్గుగా చూసాడు అన్నయ్య కూడా మా ఇద్దరినీ చూసి.

అంతకుముందు ప్రేమాభిమానాలు ఎక్కువగా కనిపించేవి ఇద్దరి మధ్య,ఇప్పుడు ఆ ప్రేమాభిమానాలు కి తోడు స్వచ్ఛమైన కోరిక జత అవ్వడంతో వాళ్ళిద్దరినీ చూస్తోంటే ముచ్చటగా అనిపిస్తోంది నాకు..బహుశా బంధాల్ని ప్రేమాభిమానాలు ఒక్కటే కాదు పడక గదిలో శృంగారం కూడా ప్రభావితం చేస్తుంది అని నాకు అర్థం అయింది అప్పుడు.