తెరలుగా నా రసాలు ప్యాంటీని తడిపేస్తూ 206

ఈరోజు ఆఫీస్ కి వెళ్ళాలి అని త్వరగా లేచి వెళ్లిపోయాడే ఐశ్వర్యా కాఫీ తాగుదువు గానీ మొహం కడుక్కుని రాపో అనేసరికి మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చి కాఫీ తాగుతూ అమ్మని పరిశీలించసాగాను.. తన మొహంలో అందమైన చిరునవ్వు తప్ప ఏమీ కనపడలేదు నాకు,మనసులో ఇంత బాధ ఉన్నా పైకి మాత్రం ఎంత సంతోషంగా కనిపిస్తుందో అమ్మ అనుకునేసరికి మనసు భారం అయిపోయింది..అమ్మకి కోరికలు మాత్రమే సమస్య అయితే ఎప్పుడో తాను దారి తప్పేది, అమ్మకి కోరికల కన్నా ఒక భరోసా నిచ్చే తోడు అవసరం అనిపించింది నాకు..కోరికలు తీర్చుకోవడం ఎంతసేపు ఆడదానికి,మహా అయితే ఒక వాలు చూపు చూస్తే వెనక వచ్చే మగాళ్లు చాలా మంది ఉంటారు..కానీ నిఖార్సయిన ఆడదానికి కోరికలు అసలు సమస్యే కాదు,కోరికల కన్నా తనకి కొండంత అండ ఇచ్చే మగాడు దొరికితే అంతకన్నా ఎక్కువ ఏమీ ఆశించదు ఆడది..అమ్మ పరిస్థితి కి బాధ కలిగినా నాని అన్నయ్య రూపంలో నాకు ఒక ఆశ అయితే ఉండిపోయింది…

సాయంత్రం వరకూ ఆలోచనలతో గజిబిజిగా గడిపేసాను,సాయంత్రం అన్నయ్య రావడంతో హుషారొచ్చి పొలం వైపు బయలుదేరాను..సమయానికి సుక్కూ,వైషూ లు కూడా రాకపోవడంతో నాకు సంతోషం వేసింది..ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల ఇంకో పది రోజులు అన్నయ్యతో గడిపే ఛాన్స్ నాకు మాత్రమే కలిగింది..నేను వెళ్ళేసరికి అన్నయ్య పొలంలో ఏదో పని చేస్తూ కనిపించాడు.. అన్నయ్యా అని పలకరించగా రారా ఐషూ నేనే వద్దాం అని అనుకున్నా కానీ మోటార్ పాడవడం వల్ల త్వరగా రావాల్సి వచ్చింది పొలానికి..పని అయిపోయింది లే అలా కూర్చో వచ్చేస్తాను అనడంతో షెడ్ బయట కూర్చున్నాను ఎలా అన్నయ్యతో ఈ విషయం మాట్లాడాలా అని..

అన్నయ్య నా దగ్గరికి వచ్చి ఏరా ఏమి చేసావ్ ఈరోజు అన్నాడు..

ఏమీలేదు అన్నయ్యా శుభ్రంగా తిని పడుకున్నాను అంతే అన్నాను నవ్వుతూ..

ఎలాగూ సెలవులే గా బాగా నిద్రపో,మళ్లీ మళ్లీ ఈ సమయం రాదు అన్నాడు నవ్వుతూ..

అన్నయ్యా నాన్న రావడం లేదా ఈరోజు కూడా???

లేదురా,నాన్నకి టౌన్ లో ఉన్న ఇండ్లని రిపేర్ చేసే పని ఉండటం వల్ల ఒక వారం వరకూ కుదరదు అంట, ఈరోజు వెళ్లి మాట్లాడి వచ్చాను..

అవునా అన్నయ్యా,నాన్న కి ఎప్పుడూ టౌన్ లో పనులే అని విసుక్కోగా ఏవో పనులు లేరా వచ్చేస్తాడు అని సర్దిచెప్పాడు నానీ.

అన్నయ్యా నిన్నో మాట అడగనా అన్నాను ధైర్యం చేసుకొని..

ఏంటిరా ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఏదైనా అడుగు ఏ ఇబ్బందీ లేకుండా అని..

అలా కాదు అన్నయ్యా నాకు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి,అవన్నీ అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ముందే ఒక మాట అడుగుతాను అన్నాను నవ్వుతూ.

సరేలే ఏంటో అడుగు అన్నాడు నవ్వుతూ..

అన్నయ్యా ఇంతకీ నాన్న మంచోడా??అన్నాను నాని ని సూటిగా చూస్తూ.

నా మాటకి నాని అన్నయ్య మొహంలో ఏదో అలజడి అలా కనిపించి మాయమవ్వడం నేను స్పష్టంగా గమనించాను.అలజడిని ఏ మాత్రమూ కనిపించకుండా ఏరా ఎందుకు అలా అడిగావ్??నాన్న మంచోడు కాబట్టేగా ఇన్ని సౌకర్యాలు మీకు ఉన్నాయి అన్నాడు కాసింత తడబడుతూ..అప్పుడు కనిపించింది నానీ అన్నయ్య మొహంలో ఎప్పుడూ లేనంత తడబాటు,బహుశా అబద్ధం చెప్పేటప్పుడు ఆయన మొహం అలా ఉంటుందేమో అనిపించింది..

లేదు అన్నయ్యా నాకెందుకో అనుమానంగా ఉంది,అప్పుడప్పుడు వాళ్ళూ వీళ్ళూ మాట్లాడుకోవటం నేను విన్నాను నాన్న గురించి, నిజం చెప్పు అన్నయ్యా నాకు అని అడిగాను ప్రార్ధనగా..

ఐషూ వాళ్ళ మాటలు వినడం మంచిది కాదురా,ఆ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టేయ్.. ఏ అనుమానాలూ పెట్టుకోకు అని మృదువుగా చెప్పాడు..

లేదు అన్నయ్యా నాన్న ఎప్పుడూ బయటే ఉంటాడు,ఇంటి దగ్గరున్న అమ్మని ఎప్పుడూ ప్రేమగా చూసుకోడు.. నాకెందుకో అనుమానంగా ఉంది అన్నాను సూటిగా చూస్తూ..

అయ్యో అలా ఏమీలేదురా,ఊర్లో వాళ్ళ మాటలు విని నీకు అలా అనిపిస్తోంది అంతే..మీ నాన్న మంచోడు సరేనా అన్నాడు అందంగా నాకు బుజ్జగిస్తూ..

ఏమో అన్నయ్యా నిన్ను చూస్తోంటే ఏదో దాస్తున్నట్లు అనిపిస్తోంది నాకు,ఎప్పుడూ నీ మొహంలో తడబాటు నేను చూడలేదు..ఇప్పుడు నేను అడుగుతుంటే మాత్రం తడబడుతున్నావ్ ఏదో ఉంది అన్నాను బాధగా..

అబ్బా ఐషూ నువ్వు చిన్నపిల్లవి రా,ఇలాంటి విషయాలు నీకు అవసరం లేదు అన్నాడు అనునయంగా..

లేదు అన్నయ్యా నేనేమీ చిన్నపిల్లని కాను, నా కళ్ళలోకి సూటిగా చూసి జవాబివ్వు అమ్మ నిజంగా సంతోషంగా ఉందా అని అన్నాను..

ఆ మాటకి నానీ అన్నయ్య మొహంలో నెత్తురు చుక్క లేదు,ఏమి జవాబివ్వాలో కూడా తెలీక నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు..

అన్నయ్యా నువ్వు అబద్ధాలు ఆడవు అని నాకు తెలుసు,నీ మనసులో ఉన్న నిజాలు కూడా నాకు అన్నీ తెలుసు..రాత్రి మీ మాటలు నేను విన్నాను అంటూ ధైర్యంగా చెప్పేసాను..

నా మాటకి ఆశ్చర్యం గా ఒరేయ్ ఐషూ నువ్వు విన్నవి అన్నీ నిజాలు అనుకుంటే పొరపాటు రా,నీ వయసు చిన్నది ఇలాంటివి ఆలోచించి నీ మనసుని గాయపరుచుకోకు అన్నాడు ప్రేమగా.

నా వయసు చిన్నదైనా నాకు కనిపించింది మా అమ్మ బాధే అన్నయ్యా,అమ్మ అలా బాధపడటం నాకు ఇష్టం లేదు అన్నాను బాధగా మొహం పెట్టి..