ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 7 274

ఎక్కడ అత్తయ్య నాన్న కి బాగాలేదు ఇంట్లో పనులతోనే సరిపోతుంది వీళ్ళు వచ్చారు అని పొలం దాకా వెళ్లి వస్తూ ఎలాగూ ఇటువైపు వచ్చాను కదా అని మిమ్మల్ని చూసిపోదాం అని వచ్చాను అంది సునీత . అమ్మా యమున సునీత వచ్చింది కొంచం కాఫీ తీసుకొని రా అని కేకేసింది జానకమ్మ . సరే అత్తయ్య తెస్తున్న అంటూ లోపల నుండే చెప్పింది యమున . ఇది మీ అక్క కూతురు ప్రియ కదా అప్పుడే ఎదిగిపోయింది సమార్తాడిందా అంది జానకమ్మ సునీత కి వినిపించేలా .హ అత్తయ్య 3 ఏళ్ళు ఐనట్టు ఉంది ఏమే అంటూ ప్రియ వంక చూసింది సునీత . పక్కనే ఉన్న కిరణ్ వంక ఒకసారి చూసి సిగ్గుపడి అవును 3 ఇయర్స్ అయ్యింది పిన్ని అంది ప్రియ . అడగడం మర్చిపోయాను ఈ అబ్బాయి ఎవరు అంది జానకమ్మ . శిరీష అక్క కొడుకు అత్త అంది సునీత . కిరణ్ ఆ ఫొటో చూడు అంటూ గోడకు ఉన్న జానకమ్మ వాళ్ళ కుటుంబం అంత ఉన్న ఫోటో చూపించింది . ఆ ఫొటోలో ఉన్న ఒకతన్నీ ఎక్కడో చూసినట్టు అనిపించింది కిరణ్ కి ఎక్కడ చూసానా అని ఆలోచిస్తుంటే వెంటనే పిన్ని బీరువాలో చూసాను యెస్ అతను భాస్కర్ పిన్ని ప్రేమించి లేచిపోయి పెళ్లిచేసుకుంది ఇతన్నే . భాస్కర్ బాబాయ్ కదా అన్నాను . అవును కిరణ్ మీ భాస్కర్ బాబాయినే వాళ్ళ అమ్మ జానకమ్మ అంది సునీత . భాస్కర్ కి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు మా ఇళ్లలో కానీ భాస్కర్ బావ మీ పిన్నిని ఇష్టపడి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు ఆంది సునీత . అంటే నువ్వు నాకు పిన్నివి అవుతావా అన్నాడు కిరణ్ . అవును రా మీ బాబాయ్ పోయిన తరువాత ఒంటరి అయ్యింది మీ పిన్ని . మా అమ్మ అత్తయ్య లా కాకుండా నేను శిరీష తో పెళ్లి అయినప్పటి నుండే స్నేహంగా ఉన్నాను . నన్ను బావ పెళ్లి చేసుకోలేదని అందరికి మొదట్లో కోపం ఉండేది నా పెళ్లి అయ్యాక అంత సర్దుకుంది కానీ మీ పిన్ని పట్టుదల కలది అందుకే ఎవరి ఇంటికి వెళ్లకుండా నిన్ను దాని కూతుర్ని పెంచుకుంటూ కాలం గడిపేస్తుంది అంది సునీత . కళ్ళలో నీళ్ళు తిరిగాయి కిరణ్ కి . అప్పుడే కాఫీ తీసుకొని వచ్చింది యమున . అందరికి కాఫీ ఇస్తూ శిరీష అక్క కొడుకు నా వీడు ఎంత ముద్దుగా ఉన్నావ్ రా అప్పుడప్పుడు వస్తూ ఉండు నువ్వాయిన అంది యమున . సరే పిన్ని అన్నాడు కిరణ్ . అక్క ఎక్కడ నీ కూతురు గీత అని అడిగింది యమున ని సునీత . దానికి సెలవు ఇవ్వలేదు అని రాలేదు ఈరోజు వస్తుంది తీసుకురావడానికి ఆయన వెళ్లారు అంది యమున . నా కూతురు ప్రగతి టెక్నో స్కూల్ లో 10th చదువుతుంది కిరణ్ అప్పుడప్పుడు నువ్వు వెళ్లి దాన్ని పలకరించు అంది యమునా . సరేలే అక్క బాగానే పలకరిస్తాడు కిరణ్ అంది కిరణ్ ని చూస్తూ చిలిపిగా నవ్వుతూ . సరే అత్తయ్య ఇప్పటికే లేట్ అయ్యింది మళ్ళీ వస్తాను అని చెప్పింది సునీత . ముగ్గురం కదలబోతుంటే బాబు నీకు నేను నానమ్మ వరస అవుతాను ఈ ముసలి దాన్ని అప్పుడప్పుడు పట్టించుకో అంది జానకమ్మ . చీ అవేం మాటలు నానమ్మ నీకు ఎప్పుడూ నన్ను చూడలనిపిస్తే అప్పుడు రా నాకు ఎప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తే అప్పుడు వస్తాను అన్నాడు కిరణ్ . సరే జాగర్తగా వేళ్లండి అంటూ వీధి తలుపు వరకు వచ్చి సాగనాంపారు ముగ్గుర్ని . ఇదే కిరణ్ నీ దగ్గర నేను దాచిన రహస్యం ఇంకేమి లేవు అంది . సరేలే సుని అంటూ గట్టిగా హత్తుకొని ముద్దాడాడు కిరణ్ . రేయ్ వెధవ ఇది రోడ్డు రా అందునా పల్లెటూరు అంది సునీత . ఏంటి పిన్ని పబ్లిక్ ప్లేస్ లో హగ్ లు ముద్దులు ఆయనేమో నిన్ను సుని అని పిలుస్తాడు ఏంటి మాటర్ అంది ప్రియ . ఏం లేదులేవే పద ఇంటికి అంటూ తీసుకొని పోయింది ఇద్దర్ని సునీత .

3 Comments

  1. Wooowww what a nerasion, it’s really great , beat series I ever read . Waiting for the next parts to be completed.

  2. Bro average ga oka abbai yentha sepu sex cheyyagalavu, and oka ammayi yentha sepu sex cheyyagaladhu…. E story lo konchem over undhi ani naaku anipisthundhi.. any one please reply to this comment

  3. Bro average ga oka abbai yentha sepu sex cheyyagalavu, and oka ammayi yentha sepu sex cheyyagaladhu…. E story lo konchem over undhi ani naaku anipisthundhi.. any one please reply to this comment

Comments are closed.