ఏంటీ మీరు ఈ రాజ్యపు వంశస్థులా???ఈ వంశం ఎప్పుడో అంతరించి పోయింది అని విన్నాను అన్నా..
అంతరించిపోలేదు సంజయ్,అంతరింపజేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు అంది కొంచెం బాధగా..
నాకు ఈ రాజ్యపు చరిత్ర కొంచెం తెలుసు ఉమా గారు,ఏదో శాపం వల్ల ఈ వంశం అంతా మరుగున పడింది అని విన్నా..ఇప్పటివరకూ ఆ వంశస్థుల జాడే లేదు,ఇప్పుడు మీరు ఆ తాలూకు మనిషి అన్న మాట నమ్మలేకున్నా అన్నాను నేనెవరో చెప్పకుండా..
నిజమే సంజయ్,ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల మా వంశానికి ఈ దుర్గతి పట్టింది..ఆ బ్రాహ్మణుడి శాపం మా నుండి దూరమైనా ఒక మాయావి వల్ల మా వంశస్థులు ఇంకనూ ఇబ్బంది పడుతున్నారు అడవుల్లో నివసిస్తూ అంటూ గడగడా చెప్పింది..
వాళ్ళు అడవుల్లో ఉన్నారు అని చెప్తున్నారు,మీరెలా బయట వున్నారు అన్నా..
హో అదా నీ డౌట్??శాప ప్రభావం ఈ వంశపు మహారాజు ధనుంజయుడికి మాత్రమే తగిలింది…అతడి తమ్ముడు శ్రీకర మహారాజుకి మాత్రం ఇందులో నుండి మినహాయింపు కలిగింది..శాప ప్రభావం వల్ల ధనుంజయుడు తాలూకు మనుషులు అడవిలోనే ఇరుక్కుపోగా,ఈ శ్రీకర మహారాజు మాత్రం జనజీవన స్రవంతి లోకి వచ్చేసాడు.. అతని సంతతే మేము అంది నమ్మకంగా..
పుష్యమిత్రుడి మాటలు అప్పుడు నిజం అనిపించాయి నాకు,ఒక్క సాధ్విల తాలూకు మనిషి జనాల్లోనే ఉన్నాడు అన్న విషయం గుర్తొచ్చి..
ఎలాగైతే ఏమి ఆ మనిషి తాలూకు విషయాలు తెలిసాయి అన్న సంతోషంతో,ఓకే ఉమా గారు ఇప్పుడు అర్థం అయ్యింది మీరు మహారాజుల తాలూకు మనిషి అని అన్నాను..
చాలా సంతోషం సంజయ్,మీ మేలు మరువలేనిది అంది సంతోషంగా నవ్వుతూ..
ఇందులో ఏముంది లెండి,ఏదో సాటి మనిషికి సహాయం చేయడం పెద్ద గొప్ప కాదు అంటూ,అయినా శాపం పోయింది అంటున్నారు మరి మీ వంశస్థులు జనాల్లోకి రావొచ్చుగా అన్నాను ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయి అన్న నెపంతో..
నిజమే సంజయ్,ఇప్పుడు మా వంశస్థులు జనాల్లోనే ఉన్నారు. ఒక మహానుభావుడి కృషి వల్ల మా వాళ్ళు క్షేమంగా ఈ కోట పరిసరాలలోనే ఉన్నారు అన్న విషయం మాకు తెలిసొచ్చింది అంది..
అవునా??మరి వాళ్ళు జనాల్లోనే ఉంటే హ్యాపీగా వాళ్ళని కలుసుకొని మీరూ ఏకం అవ్వొచ్చుగా??మరి ఎందుకు ఈ కోటలోని రహస్యాలని తెలుసుకోవడం అన్నా..
వాళ్ళకి ఇంకనూ పూర్తిగా విముక్తి కలగలేదు సంజయ్ ,ఆ పని అంతా ఆ మాయావి సంజయుడు పనే ఇదంతా.. అందుకే ఈ కోటలోని మా నిజ చరిత్ర తాలూకు విషయాలు అన్నీ తెలుసుకొని వాడి అంతానికి శ్రీకారం చుట్టాలి అని ప్రయత్నం చేస్తున్నాము మేము..
హ్మ్మ్ ఆ మాయావి పేరు నా పేరు ఒకటేనా అన్నా..
హా వాడి పేరు జ్యోతిరాదిత్య సంజయుడు అంది కోపంగా.
వామ్మో వాడు అంత మాయావి అయితే ఇలా మిమ్మల్ని ఆ రహస్యాలు తెలుసుకోకుండా అడ్డు తగులుతాడు గా అన్నా.
నిజమే కానీ ఇప్పుడు వాడి శక్తులని మధనం సహాయంతో ఒక వీరుడు నిర్వీర్యం చేసాడు,అందుకే ఇప్పుడు మాకు వాడి తరపు నుండి ఎలాంటి ఆపదా లేదు అందుకే ఇన్నేళ్ళకి మా ప్రయత్నం మొదలయ్యింది అంది.
హ్మ్మ్ మధనమా??అదేంటి ఉమా అన్నా అమాయకంగా..
తను కొంచెం తన గొంతుని తగ్గించి, మధనం అంటే సెక్స్ సంజయ్ అని అంటూ చిన్నగా నవ్వింది..
ఓహో అలాగా,ఇంతకీ వాడి శక్తులకి ఈ సెక్స్ కి సంబంధం ఏంటండీ అన్నా..
అవన్నీ చెప్పాలంటే ఒక యుగం పడుతుంది సంజయ్ సింపుల్ గా చెప్తా విను,ఒక్కొక్క కన్నె పిల్లతో సెక్స్ అయ్యాక ఒక్కొక్క శక్తి వాడికి సిద్ధిస్తుంది,అలా తొమ్మిది మందితో చేస్తే వాడి శక్తులు అన్నీ వాడికి సిద్ధిస్తాయి..ఇందులో కిటుకు ఏంటంటే ఇద్దరితో సెక్స్ మాత్రం వాడి అంతానికి సంబంధించిన విషయం..మిగిలిన 7 మంది వాడికి శక్తులని ప్రసాదిస్తారు.. ఇప్పుడు ఆ ఏడు మందిని నాశనం చేయడం వల్ల వాడి శక్తి తగ్గిపోయింది అంటూ ఇప్పుడు అర్థం అయ్యిందా అంది నన్ను పరిశీలనగా చూస్తూ..
హో అదా విషయం,ఏదో అర్థం అయ్యిందిలే కానీ ఆల్రెడీ వాడి శక్తులు అంతం అయ్యాయి అంటున్నారుగా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఈ కోటని తెరవడం అన్నా..
వాడు ఇప్పుడు ధనుంజయ మహారాజు రూపంలో వున్నాడు సంజయ్,కానీ వాడి నిజ రూపు పొందితే మళ్లీ అపార శక్తిమంతుడు అవుతాడు..అప్పుడు వాడిని ఎదుర్కోవడానికి ఈ కోటలో ఉన్న మా వంశపు నిజ చరిత్ర ఉపయోగపడుతుంది…అందులో వాడి బలాలు, బలహీనతలకి సంబంధించిన విషయాలు ఉన్నాయ్ అని మా వాళ్ళు చెప్పారు అంది..
హో అదా విషయం ఓకే ఓకే అన్నాను విపరీతంగా ఆశ్చర్యం కి లోనై..(అయితే ఇప్పటివరకూ మాకు పుస్తకంలో కనిపించిన చరిత్ర వక్రీకరించి ఆ మాయావే మోసం చేసాడు అన్న విషయం తెలుసుకుని)
ఓకే సంజయ్ ,ఇక పని మొదలు పెడదామా అన్న ఆమె మాటకి ఈ లోకంలోకి వచ్చి అలాగే ఉమా గారు అని ముందుకు కదిలాను..
కాసేపు అటూ ఇటూ తిరిగాము ఆ రాజ దర్బార్ లో..ఆ రాజదర్బార్ నే ఇంత ఉందంటే ఇక ఆ రాజ్య వైభవం ఎలా ఉంటుందో అన్న ఊహ వచ్చేసరికి అప్రయత్నంగా నే వీళ్ళు సామాన్యులు కాదు అనే భావన ఏర్పడింది..
ఇంతలో ఉమామహేశ్వరి ఏదో తలుపుని గట్టిగా తోసిన శబ్దం వినిపించేసరికి అటు వైపు చూసిన నాకు కళ్ళు జిగేల్ మని మెరిసాయి..
ఆ గది అంతా సకల ధన రాశులు,వజ్ర వైఢూర్యాలు చెప్పనలివిగాని సంపద..కాసేపు ఆశ్చర్యం తో వొళ్ళంతా పులకరించింది ఆ ధన రాసులని చూసేసరికి.. ఉమా మాత్రం దేనినో తెగ వెతుకుతూ ఒక చిన్న పెట్టె ని ఓపెన్ చేసింది.
ఏందా అని దగ్గరకు వెళ్లి చూసిన నాకు ఒక స్వస్తిక్ ఆకారపు వజ్రం అగుపించింది చూడటానికి సుందరంగా కనిపిస్తూ..ఆ వజ్రాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన బ్యాగ్ లో ఏదో పిండి లాంటి పదార్థం తీసుకొని దాని పైన చల్లింది..
కాసేపటికి ఉమా నిట్టూరుస్తూ,మొత్తానికి అసలు వజ్రాన్ని తీసుకెళ్లాడు ఆ దొంగ నాయాలు అని దాన్ని అలాగే పెట్టి మరి కొంత దూరం ముందుకు నడిచింది..
Superb broo roju roju ki katha involve chestunnru keep going best of luck