వద్దమ్మా అహల్య, రాజగురువు అయిన నన్నే మించిన ప్రతిభావంతుడైన మీ పిత భేతాళుడు పైన నాకు సంపూర్ణ నమ్మకం ఉంది,విజయోస్తు అంటూ ఆశీర్వదించారు సుధాముడు..
కర్ణుడు,నక్షత్రుడు ఇద్దరూ ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ మాటలు అన్నీ విని..
భేతాళా,మా దత్త పుత్రుడు సూర్యకీర్తి ఎక్కడ??
గురువర్యా,మీ పుత్రుడు సూర్యకీర్తి ఒక కార్యాదక్షుడు..మీ విద్యల మహత్తు అతనిలో గోచరిస్తోంది..మీరు అతడికి ఇచ్చిన పుస్తకంని ఒక బహుమానంగా నేను భావించి అందులోని విద్యలను అన్నింటినీ నేర్పించే పనిలో ఉన్నాను. ఇక్కడే ఎక్కడో ఉన్నారు సూర్యకీర్తి అంటూ కేకేసాడు..
సుధాముడు కళ్లనీళ్లతో భేతాళుడు దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా అతడి చేతులు పట్టుకొని మంద్రమైన గొంతుతో, భేతాళా నీ ఉపకారం ఎలా తీర్చుకోమంటావ్ అనేసరికి అక్కడ ఉన్న కర్ణుడు,నక్షత్రుడు కి మాటలు రాలేదు ఆశ్చర్యం తో..
గురువర్యా, ఇది మా కర్తవ్యం..మాకున్న దైవ బలం కి ఉపకారం చేయడమే మా వంశస్థుల మొదటి కర్తవ్యం.. మేము మా కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నాము,ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు అంటూ వినమ్రంగా సమాధానం ఇచ్చాడు భేతాళుడు..
(రాజన్న ఇంతటి గొప్పవాడు అన్న విషయం ఇప్పుడు అర్థం అయ్యేసరికి ఆనందం వేసింది ఆశ్చర్యం తో)..
కర్ణా,నక్షత్రా ఇదిగోండి మన భేతాళుడు..మీరు మన సూర్యకీర్తి ని ఇక్కడకు తీసుకొచ్చి గొప్ప పనే చేసారు.. ఇతడు మన పక్షాన ఉంటే ఆ జ్యోతిరాదిత్యుడు ని విజయవంతం గా ప్రతిఘటించే సామర్థ్యం మనకు ఉన్నట్లే..దానికి అనుగుణంగా అహల్యాని తీర్చిదిద్దాడు.. ఇక నాకు ఏ చింతా లేదు అంటూ సుధాముడు ఆనందంగా మాట్లాడాడు..
అప్రయత్నంగా నే కర్ణుడు,నక్షత్రుడు ఇద్దరూ భేతాళుడు కి నమస్కరించారు వినమ్రంగా..
యువరాజుల్లారా, నేను మీ సేవకుడిని మీరు ఇలా నమస్కరించడం తగదు అంటూ వారిని సున్నితంగా వారించాడు..అంతలోపు సూర్యకీర్తి, రాజసింహుడు ఇద్దరూ అక్కడికి రావడంతో సుధాముడు రాజసింహుడు ని చూసి,ఇతడు ఎవరు భేతాళా అని ప్రశ్నించాడు..
గురువర్యా, ఇతడు రాజసింహుడు..మట్లి సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఒక అనాధగా నాకు పరిచయం అయ్యాడు..ఇతని తెగువని చూసి ముచ్చటపడి ఇక్కడికి తీసుకొచ్చాను…
అవునా భేతాళా,ఇటు రా రాజసింహా అంటూ పిలిచాడు..
రాజసింహుడు(సంజయ్) వినమ్రంగా నమస్కరించగా,నీ కుడి చేతిని ఇలా ఇవ్వు అని సుధాముడు ఆదేశించాడు..
రాజసింహుడు కుడి చేతిని చాపగా, సుధాముడు ఆ చేతిని గమనిస్తూ విపరీతంగా తన ముఖకవళికలు మారుస్తూ కాసేపటికి చూడటం పూర్తి చేసి,భేతాళా భేష్ మంచి పని చేసావ్ నువ్వు,ఇతడికి మహావీరుడి లక్షణాలు భేషుగ్గా ఉన్నాయి…నీ విద్యలు అన్నీ ఇతడికి నేర్పిస్తే విశ్వవిజేత అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది అని సంతోషంగా చెప్పాడు..
(ఇది చూసిన నాకు ఆశ్చర్యం అవధులు దాటింది నేను విశ్వవిజేత నా అన్నట్లుగా)..
గురువర్యా, మీరు చెప్పారంటే ఆ మాటకి తిరుగే ఉండదు..ఖచ్చితంగా ఇతడిని తీర్చిదిద్దుతాను ఇంకో విషయం ఏంటంటే మీ సుపుత్రుడు సూర్యకీర్తి(నాని) తనకు తెలిసిన విద్యలని ఈ రాజసింహుడు కి నేర్పిస్తుండటం ఒక సంతోషకరమైన విషయం.
భేష్ సూర్యకీర్త,మంచి అనేది ఎక్కడున్ననూ ఓకేచోటికి చేరుతుంది అని నిరూపించావ్ అంటూ సూర్యకీర్తి ని ప్రేమగా హత్తుకున్నాడు సుధాముడు సంతోషంతో..
సుధాముడు సంతోషంగా,యువరాజుల్లారా మీరు సరైన ప్రదేశంలో పడ్డారు..ఈ ప్రపంచానికి తెలిసిన ఒకేఒక గొప్ప గురువుని నేను..కానీ నన్ను మించిన గురువు ఎవరైనా ఉన్నారంటే అది మాత్రం నిస్సందేహంగా ఈ భేతాళుడు మాత్రమే.ఇక నుండి నా దగ్గర నేర్చుకోవాల్సిన విద్యలన్నీ ఈ గురువు దగ్గర నేర్చుకోండి మీరివురూ.ఇక మీరు విశ్రాంతి తీసుకోండి నాకు భేతాళుడు తో కొంచెం పని ఉంది అంటూ భేతాళుడు తో పాటూ ముందుకు సాగాడు..
అహల్య,రాజసింహుడు, సూర్యకీర్తి, కర్ణుడు,నక్షత్రుడు కాసేపటి సమయంలో మంచి మిత్రులు అయిపోయారు..నూనూగు యవ్వన ప్రాయంలో ఉన్న అందరూ కలిసిపోయి కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యం నాకు చాలా ఆనందంగా అనిపించింది…
అడవిలోకి వెళ్లిన సుధాముడు,భేతాళుడు ఒక బండరాయి పైన ఆసీనులు అయ్యారు..
భేతాళా,మీ అహల్య కి కర్ణపిశాచిని విద్యలు నేర్పావా?
లేదు గురువర్యా,దాని అవసరం ఏంటి మనకు ఇప్పుడు?
జ్యోతిరాదిత్యుడు విషయం అంతా మీకు తెలుసు గా భేతాళా,అలాంటప్పుడు మనలో ఒకరు ఆ విద్యలు నేర్చుకోవడం సమంజసం..నా ధర్మ నియమం ప్రకారం నా నుండి ఆ దుష్ట జ్యోతిరాదిత్యుడు నేర్చుకున్నాడు…ఇక నీ ధర్మం ప్రకారం ఆ దుష్టుడికి పోటీగా ఒకరికి నేర్పించక తప్పదు…
నిజమే గురువర్యా,ఆ దుష్టుడిని ఎదుర్కోవడానికి మనమూ సన్నద్ధం అవ్వాలంటే ఎవరో ఒకరికి నేర్పించక తప్పదు…
అవును,ఇంతకీ నీ దృష్టిలో అహల్య,రాజసింహుడు లలో ఎవరు ఉత్తములు అనుకుంటున్నావ్?
నేను ఇంకనూ ఆ విషయం ని గమనించలేదు గురువర్యా..
సరే,కానీ రాజసింహుడు యొక్క చేతి గీతలు అయిననూ గమనించావా?
లేదు గురువర్యా…
అతడి చేతిలో ఒక మహత్తు ఉన్నది,ఇప్పుడు నేను చూసిన వెంటనే బహు ఆశ్చర్యం వేసింది..అలాంటి రాత ఎవ్వరికీ ఉండకపోవచ్చును..
ఏముంది గురువర్యా రాజసింహుడు యొక్క చేతిలో??
అతడి చేతిలో సర్పరేఖ,గరుడరేఖ రెండూ కలిసి ఉండటం గమనించాను భేతాళా…
భేతాళుడు అతి ఆశ్చర్యం తో,నిజమా గురువర్యా మీరు అంటున్నది??అలా అయితే రాజసింహుడు ఒక అత్యద్భుతమైన వ్యక్తి అనడంలో సందేహమే లేదు.బహుశా దేవుడి వరమే నా మనకు??
అవును భేతాళా,ఇది దైవ ఆశీస్సు లా ఉంది.
అటులైన ఈ విద్యలు రాజసింహుడికే నేర్పిస్తాను గురువర్యా..
చాలా సంతోషం భేతాళా,నీవు ఇంత త్వరగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు…
గురువర్యా మరి అలా రెండు రేఖలు ఉన్నవారికి అతి భయంకరమైన కాలదోషం ఉంటుంది కదా?
అవును భేతాళా,దానికి సంబంధించి నివారణా మార్గం మనం తెలుసుకుందాం…
(అప్పుడు అర్థం అయ్యింది మహాపతి, రుద్రపతి లు నా రేఖల గురించి శ్రీదేవి కి చెప్పిన విషయం).
కర్ణుడు, నక్షత్రుడు, సూర్యకీర్తి, రాజసింహుడు, అహల్య లు వరుస క్రమంలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ,అహల్య తన చూపుని రాజసింహుడు పైకి సారించింది అభిమానం గల కళ్ళతో..
కాసేపటికి రాజసింహుడు కూడా తన చూపుని తొలిసారి అహల్య వైపు సారించాడు..అతడి కళ్ళల్లో ఏదో ఒక ఆరాధనాభావం…
(సివంగి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉందో అదే ప్రేమ అప్పుడు కూడా తన కళ్ళలో కనిపించింది)
సివంగి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉందో అదే ప్రేమ అప్పుడు కూడా తన కళ్ళలో కనిపించింది)..
నిద్ర ముంచుకురావడంతో బుక్ మూసేసి నిద్రకు ఉపక్రమించాను.. ఏవేవో ఆలోచనలతో సతమతం అయ్యి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను..
తెల్లవారుఝామున లేచి ఫ్రెషప్ అయ్యి టిఫిన్ తినేసి పంకజం అత్త దగ్గరికి వెళ్ళాను,అదే సమయానికి అర్చనా వదిన కూడా ఉండటంతో చాలా రోజులు తర్వాత నన్ను చూసి ప్రేమగా హత్తుకొని,ఏరా ఎలా ఉన్నావ్ అంది.
ఏముండటమో వదినా, ఏవేవో తెలుస్తున్నాయి కొత్త కొత్త విషయాలు అంటూ పుస్తకంలోని విషయాలు గురించి చెప్పాను..
హ్మ్మ్ దీనికే డీలా పడితే ఎలా రా సంజూ?ఇంకా చాలా ఉంది నీ గతం..ధైర్యంగా ముందుకు వెళ్ళు మనసులో ఏ అనుమానాలూ లేకుండా..
హబ్బా అది కాదే నా బాధ,అందరికీ వాళ్ళ గతాలు ముందుగానే తెలిసినప్పుడు నాకెందుకు తెలియట్లేదు?అదీ పుస్తకం చూస్తుంటేనే తెలుస్తోంది… నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?
అల్లుడూ,చెప్పింది గా అర్చనా మనసులో ఏవీ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు అని.ప్రతి పనికి ఒక సహేతుక కారణం ఉంటుంది..నీ గతానికి సంబంధించి మొత్తం త్వరలో తెలుస్తుంది బాధపడకు..
సరేలే అత్తా మీరు చెప్పినట్లే చేస్తాను గానీ,ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది?
నువ్వుండగా మాకు ఏ ఇబ్బందీ రాదులే రా అంటూ ఇద్దరూ ప్రేమగా హత్తుకొని కాసేపు కుశల ప్రశ్నలు తో సమయం గడిపాము..
మాటల మధ్యలో రోజా గురించి,రాజేశ్వరి గురించి చెప్పగా,ఆహా అయితే కొత్త పిట్టలు బాగానే పడుతున్నాయి అంటూ కాసేపు గేలి చేశారు తమాషాగా..
ఒరేయ్ అల్లుడూ,నీకు నీ జీవితంలో జరిగే ప్రతి మధనం కి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది.. ఇక ముందు ప్రతి మధనంలో నువ్వు జాగ్రత్తగా ఉండటం మేలు,ఆ మధనంలో నీకు కలిగే ఉపయోగాలు గురించి ఆలోచించడం ఉత్తమం..ఆ విషయం మాత్రం మరవకు సరేనా..
సరేలే మీరంతగా చెప్పాల్సిన పని లేదు,నేను నా జాగ్రత్తలో ఉంటాను..ఇంతకీ పల్లవీ ఎక్కడ??
ఓహో ఏంటో ఇప్పుడు దానితో పని?
హబ్బా ఎన్ని నెలలు అయిందో దానితో సయ్యాటలు ఆడి, ఒక్కసారి పిలవొచ్చు గా??
హుమ్మ్ నీ బాధ అర్థం అయ్యింది,కానీ అది ఇప్పుడు నెలసరి లో ఉంది గానీ ఆ రోజా పని చూడు వెళ్లి..
హబ్బా ఈ మధ్య మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారే,సమయం రానివ్వు అప్పుడు చెప్తాను మీ పని,ఇన్నిరోజుల కసి ఒక్కసారిగా తీర్చుకోవాలి .
హబ్బా తీర్చుకుందువులే గానీ,వెళ్ళు అక్కడ పాపం నీకోసం యమా కసిగా రెడీ అయ్యి వుంటారు అంటూ కిలకిలా నవ్వారు..
వెళ్తానులే గానీ,మీ ఆరోగ్యం జాగ్రత్త అని వాళ్ళకి బై చెప్పి తోట వైపు బయలుదేరాను..
మార్గమధ్యలో ప్రియాంక కనపడి,హాయ్ సంజయ్ అంది.
హాయ్ ప్రియాంక,ఏంటి ఇక్కడ ఉన్నావ్?
ఏమీలేదు సంజయ్,నీకోసమే ఉన్నాను..
నాకోసమా? ఏంటి విషయం ప్రియాంక?
ఏమీలేదు సంజయ్,నిన్న నువ్వు చేసిన పనికి చాలా కోపం వచ్చింది మొదట్లో,కానీ చివరికి నా అభిప్రాయం ని కూడా పరిగణించి నాకు విలువ ఇవ్వడంతో నీకు థాంక్స్ చెబుదామని వచ్చాను..
అబ్బా ఇందులో థాంక్స్ ఎందుకు ప్రియాంక?ఆడది ఇష్టపడి మగవాడికి లొంగితేనే బాగుంటుంది.. అదే అవకాశం వచ్చింది కదా అని బలవంతంగా లొంగదీసుకోవడం మగవాడి లక్షణం కాదు..అందుకే నీ అభిప్రాయం కి విలువ ఇచ్చాను అంతే.
థాంక్స్ సంజయ్,నిజానికి వాళ్ళు ఇద్దరూ చేసే పని నాకు అస్సలు నచ్చలేదు..కానీ రాత్రంతా ఆలోచించాక వాళ్ళు చేసేది ఒకరకంగా మంచిదే అనిపిస్తోంది..
హుమ్మ్ మంచిదో,చెడ్డదో అనేది మనసుకు సంబంధించిన విషయం ప్రియాంక..ఇన్ని రోజులు మన ఊరిలో ఒక్క పొరపాటు కూడా చేయకుండా మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది,లేకుంటే వాళ్ళు తప్పు చేసే టైప్ కాదు..
నిజం సంజయ్ నువ్వన్నది,రోజా పిన్నీకి అస్సలు సంతోషం అన్నదే లేదు మా బాబాయ్ వల్ల…ఇక మా అమ్మ అయితే ఇంకా నరకం అనుభవిస్తోంది నాన్న వల్ల..ఎంతైనా ఆడశరీరం కదా మనసుకు కోరికలు ఉంటాయి ఎందుకో తప్పు లేదు అనిపిస్తోంది..
తప్పు ఒప్పుల గురించి పక్కన పెడితే మనసుకు నచ్చిన పని చేయడంలో ఒక ఆనందం ఉంటుంది ప్రియాంకా, అలాగని ఆనందం కోసం అడ్డ దారులు తొక్కమని నా ఉద్దేశ్యం కాదు…ప్రతి పనికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ అది మంచి కారణం అయితే ఏది చేసినా తప్పేమీ కాదు…
హుమ్మ్ నీ వయసు చిన్నదైనా ఎంత బాగా ఆలోచిస్తున్నావ్ సంజయ్..నిజంగా నువ్వు చాలా మంచోడివి..
హబ్బా నువ్వూ మొదలెట్టావా మీ వాళ్ళ లాగా,అంతలేదు ఏదో కొంచెం సమాజంలోని విషయాలు చూడటం వల్ల అలా అబ్బింది అంతే.
హుమ్మ్ ఎలాగైతే ఏమిలే,ఎన్నో రోజుల తర్వాత వాళ్ళిద్దరి మొహల్లో సంతోషం చూస్తుంటే నాకూ సంతోషంగా ఉంది అది చాలు..
ఓకే ప్రియాంకా,నేను తోటలోకి వెళ్తున్నా కాసేపు అక్కడ గడపాలని..నువ్వు ఇంటికి వెళ్లాలంటే వెళ్ళు..
నాకూ ఏమి పనిలేదు పద సంజయ్,ఇంట్లో పరమ బోర్,అందులోనూ ఈరోజు బాబాయ్,మా నాన్న లు కలిసి ఏదో మీటింగ్ పెట్టారు ఇంట్లో..నీతో అయితే కాసేపు టైం పాస్ అన్నా అవుతుంది అంటూ నాతో పాటు నడుస్తోంది..
ఓకే ప్రియాంకా, ఇంతకీ నీ స్టడీస్ ఎలా ఉన్నాయ్??
బాగున్నాయి రా,డిగ్రీ అయిపోయింది గా ఇక బ్యాంక్ జాబ్స్ కోసం కోచింగ్ వెల్దామని నేను అనుకుంటుంటే ఇంట్లో నాన్న మాత్రం సంబంధాలు చూస్తున్నాడు..
అయ్యో అవునా,మరి ఒప్పించి వెళ్లొచ్చు గా మీ నాన్న ని.
మా ఇంట్లో ఆడవాళ్ళ మాటకి ఎప్పుడూ విలువ ఉండదులే గానీ,ఇక పెళ్లి చేసుకోక తప్పదు..అసలే పెళ్లంటే భయం గా ఉంది..
భయం ఎందుకు ప్రియాంకా?
భయం ఉండదా రా?నేను అస్సలే ఆడదాన్ని,సవాలక్ష ఆలోచనలు ఉంటాయి..వచ్చేవాడు ఎలా ఉంటాడో,ఎలా చూసుకుంటాడో?నాకు విలువ ఇస్తాడో ఇవ్వడో ఇలా రకరకాల ఆలోచనలు తో ఒక్కోసారి భయం వేస్తోంది..