రొమాంటిక్ చర్చ్నింగ్ 26 124

అత్త ని ఏమీకాదు అని ఓదార్చి,అప్పుడే కళ్ళు తెరిచిన ప్రియాంక వైపు చూసాను…

తను మాత్రం నగ్నంగా ఉండటం గమనించి, తన మానాన్ని దాచుకొని ఏమైంది అంటూ మమ్మల్ని చూసింది..

అత్త తన దగ్గరకు వెళ్లి సర్దిచెప్పేసరికి తను ఆనందంగా ఇంటి వైపు వెళ్ళిపోయింది…

మేమూ ఇంటికి చేరుకున్నాక,అత్తా ఏంటే వాడి ప్లాన్ సరిగ్గా చెప్పు అన్నాను..

ఒరేయ్ సింపుల్ గా చెప్పాలంటే,ఇప్పుడు మనము తొమ్మిది మంది సైన్యాధ్యక్షులు ప్రాణం పోసుకున్నారు అని సంబరపడుతున్నాము గా,అలాగే వాడి ఉద్దేశ్యం ఏంటంటే ఈ తొమ్మిది మందిని అంతం చేయడం అనేది ఇప్పుడు వాడి ప్లాన్..

అవునా,అయితే ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి కదా,అసలే వాడు ఏ రూపులో వస్తాడో అర్థం కాని పరిస్థితి…

వాడు ఏ రూపులో వచ్చినా ఏదో ఒక ఆనవాళ్లు నీకు ఖచ్చితంగా కనిపిస్తాయి,దాన్ని ఒడిసిపట్టుకుంటే చాలు ఏ సమస్యా ఉండదు సరేనా..

సరే అత్తా,ఇక జాగ్రత్తగా ఉంటాను..కానీ శ్రీదేవి గారు వాడి మాయావి రూపం అంతరించింది అని చెప్పిందిగా పోయిన సారి,మళ్లీ వాడి మాయలు ఎలా పని చేస్తున్నాయి అత్తా??

దానిలో ఆశ్చర్య పోవడానికి ఏముంది రా అల్లుడూ,వాడు మళ్లీ ఒక కొత్త శరీరంని చూసుకొని ఉంటాడు ఆ మూషిక పర్వతం లోని వాడి శక్తులని ఉపయోగించుకొని అంతే…

అయ్యో అవునా?అయితే మన నాని,కమల లు అక్కడికి వెళ్లారుగా,వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదా???

ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు,నువ్వు హ్యాపీగా ఉండు..వాడి మాయలు వాళ్ళిద్దరి పైన పనిచేయవు,వాళ్ళు మంజులా దేవి ని కనిపెట్టి తీసుకొని వస్తారు అందులో సందేహం లేదు…

హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని, అత్తా మీ అందరికీ గతం గురించి తెలుసు,కానీ నాకొక్కడికే ఎందుకు గుర్తు లేదు అన్నాను…

అది దైవ రహస్యం,మేమెవరమూ నీకు చెప్పే అవకాశం లేదు…నీకు నువ్వే తెలుసుకోవాలి ఇది ఆదేశం అని గుర్తుంచుకో…