ట్రాన్సఫర్! 500

ఒక రోజు నిహారిక తన మొగుడితో షాపింగ్ కి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంది

ఎంత లో తన మొగుడి బాస్ ఎదో పని ఉండి.. ఆఫిస్ కి రమ్మని ి పని పురమాయించాడు…

దిక్కు తోచక షాపింగ్ ప్లాం నీ కాన్సుల్ చెసాడు నిహారిక మొగుడు…

సాయంత్రం ఇంటికి వచ్చేసరికి… నిహారిక అలిగి ఏడుస్తూ కురికింది…

మొగుడు తన ప్రాబ్లం అర్ధం చేసుకోమని ఇంట చూపిన వినకుండా ఏడుస్తుంది..

ఇంత తో బెల్ మ్రోగినది…

నిహారిక మొగుడు తలపు తెరిచాడు….

అది మేజర్ అరుణ్ ….

వెల్కమ్ మేజర్ అని మేజర్ నీ ఆహ్వానించాడు …

ఏమైంది.. ఈరొజు నిహారిక రాలేదు వాకింగ్ కి
ఏమయినా అర్యోగం బాలేదా అని అడిగాడు…

నిహారిక మొగుడు : జరిగినదంతా చెప్పడు అరుణ్ కి

మేజర్ : అయ్యో
అవున… దేనికి ఇంతలా ఏడవాలా రేపు వెళ్ళండి అన్నడు

నిహారిక : తను నన్ను ముంబై తీసుకొని వచ్చినప్పటి నుండి… ఒక్కసారి కుడా బయటకి తీసుకు వెళ్ళలేదు అంకుల్ అండి కంప్లైంట్ చేస్తూ

మొగుడు: మీరు అయిన చెప్పండి మేజర్ .. తన కొసమె గ నేనూ ఆఫిస్ తో కష్టపడుతుంది…

ప్రమోషన్ మీద ముంబై వచ్చాను… పని వత్తిడి చాలా ఉండి… అందుకీ కుదరట్లేదు… తను ఎమో అర్థంచేసుకోట్లేదు అన్నడు

మేజర్ : నిహారిక నువ్వు వూరు చూడాలి ante గా అన్నడు

నిహారిక ; అవును అంకుల్ అండి

మేజర్ : సరే రేపు నేనూ తీసుకు వెలుతాను… నాకు ఒకే అయితేయ్ అన్నడు..

నిహారిక మొగుడు : పర్ఫెక్ట్ అంకుల్ …. నిహారిక అంకుల్ నీకు ముంబయి చూపిస్తారు… జాయిన్ హిం అన్నడు…