ఇక మా వూరు చేరే వరకు అమ్మ కోపంగానే వుంది. మధ్య మధ్యలో పైట సర్డుకున్తూనే ఉంది. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా తమ్ముడు ఆకలి అవుతుందే అన్నాడు. మా అత్తయ్య స్వీట్స్ ఏవో చేసాను రా నీ కోసమే తెస్తా వుండు అని లోపలి వెళ్తుంటే మా అమ్మ ఏమి అక్కర్లేదు. ఇవాళ వీళ్ళు ఇద్దరికీ ఏమి లేదు తినడానికి అంది. నేను కోపంగా నేనేం చేసాను అని అడిగా. అత్తయ్య రావడంతోనే ఏంటి గొడవ ఏమి అయ్యింది అని అడిగింది. అప్పుడు నాకు విషయం కొంచం తెలిసింది. అన్నీ పనికి మాలిన పాటలు. ట్రైన్లో ఈ పాటలు పాడుతున్నారు చూడు అని చెప్పింది. అప్పుడు అత్తా మీ వయసుకు తగ్గట్లు వుండండి రా. అవును మీకు సాయంత్రం వరకు ఏమి లేదు అప్పుడే తెలుస్తుంది అంది. మమ్మలి సపోర్ట్ చేస్తుంది అనుకున్న అత్త అటు వైపు జంప్ అయిపోయంది.
అప్పుడు అమ్మ చెప్పింది. అటు వైపు సీట్లో ఒక కుర్రాడు ఒక కొంచం పెద్ద అతను ఉన్నారు. వీళ్ళు పాడినప్పటి నుంచి ఇద్దరి దొంగ చూపులతో సిగ్గేసి చచ్చిపోయ అనుకో అని చెప్పింది. అప్పుడు అర్ధం అయింది నాకు అమ్మ పైట అంత లాగా ఎందుకు సర్డుకుందో, మమ్మల్ని అటు వైపు పంపి తను ఇటు ఎందుకు వచ్చిందో. అంతకు ముందు సినిమాలలో చూసినా ఇంకా వేరే సంఘటనలు చూసినా. అబ్బాయిలకు పైటలోపల ఇంట్రెస్ట్ ఉంటుంది అని అమ్మాయిలు దాచుకుంటారు అని మాత్రం బలంగా అర్ధం అయ్యింది
ఆ సంఘటన జరిగిన చాల సంవత్సరాల తర్వాతే కాని దానికి దగ్గరగా ఉన్న ఇంకొక సంఘటన ఇది. తేడా ఏమిటంటే అప్పటిలా కాకుండా ఇది జరిగినప్పుడు ఆ విషయం గురించి నాకు బాగా తెలుసు. నాకు పెళ్లి అయిన కొన్ని ఏళ్ళ తర్వాత అన్నమాట. మా పిన్ని, తన కూతురు, ఇంకొక అత్త వాళ్ళ కూతురుతొ కలిసి షాపింగ్ కి వెళ్ళాము ఆటోలో. చాల రోజుల తర్వాత కలిసాము అని అమ్మయిలము కబుర్లలో పడిపోయాము. కొంత సేపటికి పిన్ని ఆటో వాడిని తిడుతుంటే ఏమిటా అని కబుర్ల నుంచి బయటకి వచాము. వాడు చాల చుట్టూ దారిలో తీసుకు వెళ్తున్నాడు. మా పిన్ని బాగా క్లాసు పీకింది. వాడు ఏదో ఒకటి సనుగు తూనే చివరికి తీసుకు వెళ్ళాడు. ఆటో దిగుతుంటే మీటర్ మీద ఎక్కువ ఇవ్వమని మొదలు పెట్టాడు. పిన్ని ఏమో ఎందుకు ఇవ్వాలి అసలే తిప్పి తీసుకు వచ్చావు. ఇప్పుడు ఇదా అని అంది. అప్పటికే వాడి మోసానికి చిరాకులో ఉన్న మా పిన్ని కూతురు కోపం వచ్చి వాళ్ళ బుర్రలు, ఆలోచనలు చిన్నవె. అక్కడే ఉంటారు ఎందుకు వాడితో ఇచ్చేయి అంది. ఆ ఆటో వాడు అదే స్పీడ్లో ఆ సర్లేమ్మ మా బుర్రలు చిన్నవే, మీ మనసులు, గుండెలు చాల పెద్ద పెద్దవి కదా. డబ్బులు ఇచ్చేయచు గా అన్నాడు ఒక క్షణం దానిని అక్కడ దొంగ చూపు చూస్తూ.

తరువాత ఏమైంది