అతన్ని చూసిన వెంటనే,నాలో భయం అధికం అయ్యింది..
అతని ఆకారం అంత భయానకంగా ఉంది,గుబురు గడ్డం,ఎరుపెక్కిన కళ్ళతో నన్నే తీక్షణంగా చూస్తున్నాడు..
నాకు ఏదో గండం అని అందరూ భయపడుతున్నారు,ఆ గండం ఇతని వల్లేనా??
పుస్తకం లో కూడా ముసుగు మనిషి బయటికి వచ్చే సన్నివేశం ఉంది.
ఆ సాధ్వి ల నివాసం లో వీడికేంటి పని?అదీ ఒక అమ్మాయిని తోలుకొస్తూ పరిగెత్తడం ఏంటి?
ఒక్క నిమిషం లో నా బుర్ర హీట్ ఎక్కింది ఆలోచనలతో..
విపరీతమైన టెన్షన్ లో ఉన్న నన్ను చూసి,ఏమైంది బాబూ అంది మృదువుగా..
మీకు ఆ పుస్తకం లోని దృశ్యాలు కనిపించాయా అన్నా సూటిగా..
హా అవును అంది చాలా సింపుల్ గా..
మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు?? టెన్షన్ ఎందుకు అని..నా పరిస్థితి మీకు అర్థం అయుంటుంది గా మళ్లీ అడగటం దేనికి అన్నా విసుగ్గా.
నా మాటల్ని తేలికగా తీసుకొని,ప్రతి దానికీ భయపడితే నువ్వు సాధించాలన్న కార్యం పూర్తి చేయగలవా??
ఆమె మాటలకి విస్మయం పొంది,ఎవరు మీరు?? అన్నా .
ఆమె చిరునవ్వు చిందిస్తూ, జీవితంలో ఎవరెవరో బాటసారులు వస్తుంటారు,పోతుంటారు,తెగువ తో ఆలోచిస్తే ఏ పనైనా సాంధించొచ్చు,. నేనూ ఒక బాటసారిని నీ జీవితంలో,కానీ అది మంచి బాటసారో చెడు బాటసారో అన్నది నీకే ముందు తెలుస్తుంది అంది.
ఆమె మాటలకి చిర్రెత్తుకొచ్చింది నాకు కోపం, ఏమీ మాట్లాడకుండా ఆలోచనలో పడ్డా..
కొంప దీసి ఆ దృశ్యం లో ఉన్న ఇద్దరూ వీళ్లేనా??
ఒకవేళ వాళ్లిద్దరే అయితే ఆశ్చర్యం గా నాకు తారసపడటం ఏంటి??? ఆలోచనలతో దిమ్మ హీట్ ఎక్కింది..
ఏదైతే ఏముంది,నాకూ ఒక మార్గం విధే చూపిస్తుంది అన్న మాటలు గుర్తొచ్చి ధైర్యంగా ముందుకు సాగడం ఉత్తమం అని నిర్ణయించుకొని నా పక్కన ఉన్న ఆమె వైపు చూసా..
ఆమె మొహంలో ఎలాంటి క్రూరత్వ లక్షణాలు కనిపించలేదు,నిర్మలమైన ముఖం,ఎల్లప్పుడూ పెదాల పైన చిరునవ్వు దరహాసం..
ఆమె ని తీక్షణంగా గమనించడం మొదలు పెట్టా, చూడగానే చేతులెత్తి నమస్కరించాలి అనిపించే ఆమె మొహం, ఎర్రటి ఆమె పెదాలు, కోసు ముక్కు,విశాలమైన మెడ, పాల పొంగులకే అసూయ కలిగించే ఆమె యవ్వన గిరులు, కనీ కనిపించని సన్నటి నడుము.
ఇవన్నీ ఒక ఎత్తయితే ,ఆమె మొహం లో ఏదో ఆకర్షణ శక్తి నన్ను ఆమె వైపు లాగేస్తోంది..
అప్రయత్నంగా ఆమె చీర కొంగు నడుము పై నుండి విడిపోవడం తో ఒక్కసారిగా నా కళ్ళకి కనువిందు చేసిన ఆమె విశాలమైన,లోతైన బొడ్డు నాలో “సువర్ణ” తాలూకు అనుభవాల్ని గుర్తుకొచ్చేలా చేసింది..
కాసేపటి నా చూపుల తర్వాత, ఆమె నిర్మలంగా నన్ను చూస్తూ నీకు ఉన్న సందేహం ఏంటో నన్ను అడుగు,తీర్చడానికి ప్రయత్నిస్తా అంది నన్ను చదివిన దానిలా.
కాస్త ఆశ్చర్యం కి లోనై,మీకు “సాధ్వి”కుటుంబం గురించి తెలుసా?
హా తెలుసు..
ఎలా తెలుసు మీకు??
ఎలా అంటే,నేనూ ఆ వంశానికే చెందిన దాన్ని కాబట్టి..
విపరీతమైన ఆశ్చర్యానికి లోనై, ఏంటి మీరు ఆ వంశం వాళ్ళేనా??
అందులో సందేహం ఏముంది,ఆ పుస్తకం చదివినప్పుడే నీకు సందేహం రాలేదా??
వచ్చింది,కానీ ఇంకో సందేహం!
ఏంటి??
సాధ్వి కుటుంబం వాళ్ళకి జన సంచారం లో తిరిగే అవకాశం లేనప్పుడు మీరెలా వున్నారు ఈ జనాల్లో..
ఆ మాటకి తను నవ్వుతూ, లెగు దిగాల్సిన చోటు వచ్చింది అంటూ లేచింది..
మాటల్లో పడి మర్చిపోయిన నాకు,మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కళ్ళ ముందు కనిపించేసరికి లేవబోయిన నన్ను ఆపి ఉండు నేనూ ఈ ఊర్లోనే ఉండేది అంటూ నా ముందర నడిచింది..
ఇద్దరమూ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము..
Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi
Bro next part kuda complete cheya bro