అనుకోని ఆనందాలు 249

నిషా: ఏమో నీ ఏకాంతాన్ని నేను డిస్టర్బ్ చేస్తున్న రవి నా వల్ల నీ ఇంట్లో నువ్ ఫ్రీ గా ఉండలేక పోతున్నావ్

రవి:నీ వల్ల నాకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.ఇంకా ని లాంటి అర్ధం చేసుకునే మంచి ఫ్రెండ్ కంపెనీ దొరకడం నా అదృష్టం

నిషా: హ్మ్మ్ కరెక్ట్ కానీ .

రవి: మా బంగారం కదా ఇదీ కాదు కానీ అసలు ఎం జరిగిందో ,నువ్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నావో క్లియర్ గా చెప్పు ప్లీస్

నిషా: హ్మ్మ్ నాకే తెలిసి అది నీకు చెప్పే విషయం కాదు

రవి: ప్లీజ్ చెప్పు నేను ఏమైనా తప్పు గా ప్రవర్తించినా ?

నిషా: నో! నో ! అలాంటిది ఎం లేదు నావల్ల నీ ఏకాంత పనులు నువ్ కరెక్ట్ గ చేసుకోలేక పోతున్నావ్ అంత నా వల్లే కాద ?

రవి: ఏకాంత పనుల ? అవి ఏమిటీ ? (రవి గుండె ఫాస్ట్ గ కొట్టుకోవడం స్టార్ట్ అయింది)

నిషా: actually మనం భోంచేసేటపుడు నా ఫోన్ నేను డైనింగ్ టేబుల్ దగ్గర మర్చిపోయి వెళ్ళాను.మళ్ళి తీసుకుందాం అని వెళ్తుంటే నువ్వు నీ రూమ్ లో చేస్తున్నావ్ నేను చూసాను (సిగ్గు పడుతూ నవ్వుతుంది)

రవి ఒక్కసారి గా రవి గుండె కొట్టుకోవడం ఆగి పోయింది ) ఏం చూసావ్

నిషా: ( నవ్వుతు ) ఇంకా చెప్పాలా నీకు అర్ధం అయింది అని బాగా తెలుసు ?

రవి: ఒహ్హ్హ్ దేవడా ! నేను డోర్ వేసుకోవడం మర్చిపోయి అయ్యో అయ్యే అయ్యో ఎంత పని అయిపోయింది .

నిషా : హహహహహహహహహహః (అని గట్టిగా నవ్వుతుంది)

రవి: నన్ను క్షమించు నిషా ,నేను ఎలా మర్చిపోయానో ఏమో ,నాకు సిగ్గు తో చచ్చి పోవాలి అనిపిస్తుంది

25 Comments

  1. Super continue second part please

    1. Yes me too waiting for more parts

    2. Yes me too waiting for more parts this story was very interesting

  2. Waiting for more parts.. pls continue

  3. Waiting for more parts this story was very intersting

  4. Continue 2nd paper nice story

  5. Yes continue

  6. Yes continue please

    1. బాగుందా ఇది

  7. Hii please continue storie

  8. Storie bagundi

  9. Storie bagundi

Comments are closed.