అనుకోని ఆనందాలు 247

నిషా నిద్ర లేవగానే లేమన్ వాటర్ గ్లాస్ పక్కనే పెట్టి ఉంది .నిన్న తనకు బాగా ఎక్కువైంది ఎలా అయినా తల పట్టేసి ఉంటుంది అని అది ప్రకాష్ తన కోసమే పెట్టాడు అని నిషా కు అర్ధం అయింది .నిజంగా అదే పరిస్థితి నిషా ధీ తల మొత్తం dimm అంటుంటుంది ఎం ఎం చేసానో బెడ్రూమ్ కి వచ్చి ఎలా పడుకున్నాను అవి ఏమి తనకు గుర్తు లేవు .ఆ లేమాన్ వాటర్ టక్కున మొత్తం ఒకటే సరి తాగేసి కొంచం రిలీఫ్ అయ్యాక హల్ లోకి వచ్చింది రవి న్యూస్ పేపర్ చదువుతున్నాడు
నిషా : sorry రవి నిన్న నైట్ బాగా ఎక్కువ అయింది బాగా ఇబ్బంది పెట్టాను అనుకుంటా నిన్ను sorry రవి
రవి: ఇబ్బందా అదేం లేదు నువ్ బాగానే ఉన్నావ్ ,నేనె నీకు థాంక్స్ చెప్పాలి
నిషా: నాకా ! థాంక్సా! ఎందుకు రవి
రవి: నిషా బంగారం నువ్ నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు ఇంకా ఒంటరి తనానికి అలవాటు ఐన ఈ ఒంటరి కోసం నువ్ కంపెనీ ఇచ్చావ్ అది చాలు నాకు
నిషా: (ఆలోచిస్తూ) అలా అనకు రవి నువ్ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు రవి?
రవి నిషా నాది అందరిలా పొజిషన్ కాదు మా అమ్మ నాన్న ఆక్సిడెంట్ చనిపోయారు ఆస్థి మొత్తం పోయింది .మంచి గా బతికాను కదా ఎవరి దగ్గర జాబ్ చేయడం ఇష్టం న లేదు నాకు. ఈ ఇల్లు మాత్రమే ఉంది ఎదో స్క్రిప్ట్ రాసుకుంటూ ఎదో కొంచం డబ్బుతో ఇలా కాలం వెల్లాదిస్తున్నాను ఇంకా నాకు ఎవరు పిల్లాని ఇస్తారు నేను ఇలా ఒంటరి గా మిగిలసిందే నిషా

నిషా కు చాల బాధ వేసింది రవి అలా చెప్పగానే

నిషా: బాధ పడకు రవి ప్రతి ఒక్కరి జీవితం లో మార్పు తప్పక వస్తుంది ఎదో ఒక రోజు ని జీవితం కూడా మారక తప్పదు నన్ను నమ్ము రవి కచ్చితం గా నువ్ హ్యాపీ గ ఉంటావ్ ని లైఫ్ లో
రవి: థాంక్స్ నిషా చూదాం ఎం అవుతుందో
నిషా: రవి నేను ఇక్కడ ఉన్నంత వరకు నిను ఒంటరి వి కాదు ఓకే నా మళ్ళి ఎపుడు అలా బాధ పడకూడదు
రవి: నీ లాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం.

నిషా ఆఫీస్ కి లేట్ అవుతుంది నువ్ వెళ్లి రెడీ అవ్వు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసాడు రవి ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి నిషా ఆఫీస్ కి వెళ్ళిపోయింది .

25 Comments

  1. Super continue second part please

    1. Yes me too waiting for more parts

    2. Yes me too waiting for more parts this story was very interesting

  2. Waiting for more parts.. pls continue

  3. Waiting for more parts this story was very intersting

  4. Continue 2nd paper nice story

  5. Yes continue

  6. Yes continue please

    1. బాగుందా ఇది

  7. Hii please continue storie

  8. Storie bagundi

  9. Storie bagundi

Comments are closed.