ఈ కథ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాది 3 140

పవిత్రముగా మా రేండు చేతులతో నమస్కరించి.. ముద్దు పేట్టుకో మన్నారు.. మొదటిగా మామయ్య గారు.. తనంత ఎత్తు ఉన్న ఆ విగ్రహము “యోని” పేదవులని పైనుండి కిందకు తడిమి ఆ “యోని” పేదవుల మధ్య ఉన్న చిన్న పాటి ఖాళి లో ముద్దు పేట్టుకున్నారు.. తరువాత అత్తయ్యగారు.. అలా చేసారు.. విచిత్రం ఎమిటంటే.. ఆ “యోని” ఎత్తు ఎవరు అయితే తడుముతున్నారో.. వారి అంత ఎత్తు కు మారుతుంది.. ఆ విధంగా మా అత్తగారు.. “యేని” ని పట్టుకున్నపుడు.. ఆ “యేని” ఆకారం, ఎత్తు కూడా మారి మా అత్తగారి ఎత్తుకు వచ్చింది.. తరువాత మా వారు.. ఆ తరువాత నేను కూడా మీగతా వారిలాగా ముద్దు పేట్టుకున్నాను.. చివరిగా ఆ దివ్యమూర్తి కూడా మాకు లాగా చేసి ఆ “యోని” పేదవులని ముద్దు పేట్టుకున్నారు…

ఆ “యోని” మధ్య భాగం లో ఆ దివ్యమూర్తి మరల ముద్దు పేట్టకున్నారు.. అపుడు. చిన్న శబ్ధం తో ఆ “యోని” రేండు గా చిలింది.. అది ఒక మనిషి దూరగలిగే అంత ప్రాంతం.. ఎర్పడింది.. ముందుగా ఆ దివ్యమూర్తి ఆ “యోని” లోనుండి లోపటికి వేళ్ళి.. ఒక్కోకరిని.. తనలాగా లోపటికి రమ్మన్నారు.. మామయ్య గారు , ఆ వేనుక బాబుని ఎత్తుకని అత్తయ్యగారు, మా వారు.. ఆ వేనుక నేను “యోని” భాగం లో నుండి లోపటికి వేళ్ళాము.. మేము లోపటికి వేళ్ళగానే ఆ భాగం ముసుకు పోయింది.. ఆ కోండ గుహలో చికటిగా ఉంటాదనుకున్న నాకు చాలా ఆశ్చర్యం కలిగింది..

లోపట కూడా బయట దాని కంటే రేట్టింపు తేజస్ తో రేట్టింపు ఎత్తు గా “కాల భైరాగి దేవి” విగ్రహము ఉన్నది.. అది.. చాలా.. చాలా ప్రకాశవంతం గా అత్యంత శక్తి వంతంగా వేలుగులు విరజిమ్ముతుంది.. ఆ విగ్రహము ముందు ఇంకో దివ్యమూర్తి(స్వామిజి) ధ్యానం లో ఉన్నారు.. దివ్యమూర్తి కంటే రేట్టింపు ప్రకాశవంతమైన తేజస్ తో స్వామిజి.. ధ్యానం లో ఉన్నారు.. మేము స్వామిజి ముందుకు వేళ్ళి సాస్టంగ నమస్కారములు చేసాము.. మమ్ములని లోపటి కి తీసుకు వచ్చిన దివ్య పురుషుడు కూడా స్వామీజి కి సాస్టంగ నమస్కారము చేసాడు.. ఆ దివ్య పురుషుడు స్వామిజి తో మేము వచ్చిన విషయము చేప్పటం తో.. స్వామిజి.. కళ్ళు తేరచి మా వైపు చూసి ఎమిటి అని కనుసైగ చేసారు.. మా అత్తగారు మ్రోక్కు గురించి చేప్పారు.. స్వామీజి బాబు ని పరిశీలన గా చూసి.. బాబు పేరు అడిగారు.. అత్తయ్య గారు.. “పార్ధు” అని చేప్పారు.. కోంత సేపు మౌనం వహించారు.. మేము ఊపిరి బిగపట్టి కూర్చున్నాము..

స్వామీజి.. ధ్యానం లో ఉన్నారు.. కోంత సేపటి ఆయన కళ్ళు తేరిచి.. చింత నిప్పులాంటి కళ్ళతో.. “పార్ధు” కి “ఆయుధ గండం” “జల గండం” “సర్ప గండం” ఉన్నాయి… ఆయుధ గండం అంటే కత్తులు, తూపాకులే కాకుండా గుండు సూదులు, బట్టలు కుట్టుకునే సూదులు, చోక్కాయి కి పేట్టుకునే పీన్నీసులు, కూరగాయలు తరగడానికి ఇంటి లో ఉపయోగించే కత్తులు.. ఇలా దేని ద్వారా అయినను పిల్లవాడి కి ప్రమాదం పోంచి ఉంది.. నేను “ఈ గండం కు పరిష్కార మార్గం లేదా స్వామీజి”?.. అని అడిగాను.. మరల స్వామి మౌనం వహించారు..

ఎమి చేపుతారా అని ఎదురు చూస్తున్నాము.. స్వామీజి కళ్ళు తేరచి.. కత్తులు, తూపాకుల వంటి వాటిపై జగ్రత్తలు తీసుకుంటారు కాని.. గుండు సూదులు, చోక్కాయి కి పేట్టుకునే పిన్నీసులు, బట్టలు కుట్టుకనే సూదిల వంటి వాటిని ఎవరు పట్టించుకోరు.. కావున మీ ఇంటి లో గుండు సూదులు, చోక్కాయి కి పేట్టుకునే పిన్నీసులు, బట్టలు కుట్టుకనే సూదిల వంటి వాటిని వాడటం మానివేయటమే.. దీనికి పరిష్కారము..

వాటీ తో పాటుగా.. పిల్ల వాడి తల్లి ఎల్లపుడు పాటించవలసిన కోన్ని నియమాలు.. ” వద్దు” , “లేదు”, ” కాదు” , “ఎందుకు” … వంటి ఈ వ్యతిరేక మాటలని తన నోటితో.. ఎట్టి పరిస్ధితి లోను పలకకూడదు.. కోపపడకుడదు.. ఎదుటి వారు ఒక చేంప మీద కోట్టితే.. రేండవ చేంప కూడా నవ్వు తూ కోట్టండి అని చూపించగల దయ హృదయం ఉండాలి.. “చేస్తాను” , “చేసుకో” , “అవును” … వంటి పదాలని మాత్రమే ఉపయోగించాలి.. ఉదహరణకు “నిన్ను ఎవరైన చంపుతాను అంటే”?.. చంపుకో అనాలి తప్ప.. ఎందుకు చంపుతావు.. చంపవద్దు.. నేనేమీ తప్పు చేసాను వంటి వాక్యాలని ఎట్టి పరిస్థితులలో ఉపయోగించకుడదు.. “నీ ముఖం మీద చీరునవ్వు ఎపుడు ఉండాలి”.. విచారం అస్సలు దరి చేరనీయకుడదు..

3 Comments

  1. Please next part thondharaga upload cheyandi… Story flow lo vunapudu akkadaka mistakes vasthunai jagrathaga chusukondi

  2. Story chala bagundi Please next part thondharaga upload cheyandi… Story flow lo vunapudu akkadaka mistakes vasthunai jagrathaga chusukondi

  3. బాగుంది నెక్స్ట్ ఎపుడు

Comments are closed.