ఈ కథ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాది 3 140

మీ బంధువులు చనిపోయిన రోజు మాత్రమే.. ఏడవాలి.. మరి ఎ రోజు కూడా ఏడవకూడదు.. విచారవదనం ఉండకూడదు.. ఎంత క్లిష్ట సమస్య వచ్చినా చీరునవ్వు చేరగనీయకూడదు.. సమస్యని.. ” భైరాగి దేవి” తో తప్ప మరేవరితోను చర్చించకూడదు.. చేప్పకుడదు.. నీ భర్తతో కూడా చర్చించకూడదు.. “నీ నుదిట న కుంకుమా బోట్టు ఎపుడు అలాగే ఉండాలి.. చీర, రవిక, లంగా మాత్రమే ధరించాలి.. మరి ఏవిధమైన లో వస్త్రములు ధరించకుడదు.. “నీ నుదిటన కుంకుమా, పేదవుల పై చీరునవ్వు, మేడలో మంగళ సూత్రాలు” .. ఎపుడు ఉండాలి..

చేయతలపేట్టిన పని మధ్య లో ఆపకూడదు.. కింద పడ్డ వస్తువు ని పని మధ్య లో ఆపి ఆ వస్తువుని తీయకుడదు.. చేస్తున్న పని పూర్తి అయిన తరువాత మాత్రమే కింద పడ్డ వస్తువుని తీయాలి.. ఉదహరణకు.. నీవు రాస్తుంటే.. కలం కింద పడితే.. ఇంకో కలం తో రాయాలే తప్ప.. ఆ కలం తీసి రాయకుడదు.. నీవు రాయటం పూర్తి అయ్యిన తరువాత మాత్రమే.. కింద పడ్డ కలం తీయాలి.. అలాగే.. ఏదైన వస్తువు విషయం లో కూడా అంతే.. ఇందు లో ఏ జాగ్రత్త మీరిన మీ కోడుకు ఆయుష్ తగ్గుతుంటుంది..

స్వామీ మరల మౌనం వహించి కోంత సమయం తరువాత చేప్పటం మొదలు పేట్టారు.. జల గండం నుండి గట్టేక్కాలి అంటే.. వేయ్యన్ని నూరు పదకోండు మంది పండితుల మధ్య పిల్లవాడి తల్లి నగ్నంగా “హోమం” చేయాలి.. అంతే కాకుండా.. పలచని తేల్లటి వస్త్రం (అంటే చీర వంటిది) రవిక, లంగా లేకుండా.. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య లో మరల సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య సమయం లో రోజుకు రేండు సార్లు నది కి పోయి స్నానం చేసి.. ఆ తడి బట్టలతో నే.. ఇంటికి వచ్చి.. లక్ష్మి దేవి కి నమస్కరించి పూజ చేయాలి..

ఇలా ప్రతి శుక్రవారం .. నూరు ఎనిమిది(108) వారాలు.. లక్ష్మీ పూజ ఇంటిలో చేయాలి.. ప్రతి “కార్తిక పున్నమి” నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య సమయం లో తేల్లని వస్త్రం ధరించి, రవిక, లంగా లేకుండా.. సముద్రం కు పోయి.. నా కోడుకుని రక్షించమ్మ గంగమ్మ అంటు నురు ఎనిమిది సార్లు మునిగి తేలాలి.. అలా 7 సంవత్సరములు.. సంవత్సరానికి ఒకసారి చేప్పున.. 3 సముద్రాలలో మూడు పున్నమి రోజులు పైన చేప్పిన విధంగా స్నానం చేయాలి.. నది, సముద్రములు, చేరవులు, బావుల వద్దకు బాబుని తీసుకు వేళ్ళ కూడదు..

అత్యంత భయంకరమైన గండం.. సర్పగండం.. నాగేంద్రుడు.. ఈ బాబు పై తీవ్రమైన “పగ” భూనాడు.. నాగేంద్రుడు వలన ఈ బాబు కి, మీ కూటుంబాని కి, మీ ఊరికి కూడా కీడు తలపేట్టుటకు సిద్ధం గా ఉన్నాడు.. ముఖ్యం గా ఆడవారి మీద, పిల్లల మీద.. మీరు తాడుని పట్టుకున్నా సరే అది పాముగా మారే ప్రమాదం ఉన్నది.. నేను.. ఎందుకు మా బాబు పై నాగేంద్రుడు పగ పట్టారు స్వామిజి.. అని ఎడుస్తు అడిగాను.. స్వామిజి.. అంత విధీ రాత.. దానిని ఎవరు మార్చవేరు.. మా అత్తగారు.. దీనికి పరిష్కారము లేదా స్వామిజి?.. స్వామిజి మౌనం వహించారు.. మా వారు కూడా నాతో ఎడుస్తూ.. పరిష్కారం చేప్పండి స్వామిజి.. చేప్పండి స్వామిజి.. నా కోడుకుని రక్షించండి.. అంటు ఎడుస్తున్నారు.. మేము దుఖం తీర ఎడ్చాకా.. స్వామి.. అమ్మా! విధి రాతను ఎవరు మార్చలేరు.. అనుభవింతటమే.. స్వామి సర్పగండానికి పరిష్కారం చేప్పారు..

3 Comments

  1. Please next part thondharaga upload cheyandi… Story flow lo vunapudu akkadaka mistakes vasthunai jagrathaga chusukondi

  2. Story chala bagundi Please next part thondharaga upload cheyandi… Story flow lo vunapudu akkadaka mistakes vasthunai jagrathaga chusukondi

  3. బాగుంది నెక్స్ట్ ఎపుడు

Comments are closed.