ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపో 269

మాది ఒక చిన్న ఫ్యామిలీ, నాన్న బాంక్ employ, అమ్మ హౌస్ వైఫ్, అక్క డిగ్రీ చదువుతుంది, నేను 8th క్లాసు. సూటిగా కధలోకి వెళితే. ఆ రోజు అమ్మ, నాన్న ఎదో పెళ్ళికని వెళ్ళారు. ఇంట్లో అక్క నేను మాత్రమె వున్నాం. రాత్రి తినేసి, టీవీ చూసుకుంటూ.., లేట్ గా పడుకున్నాం. ఇంట్లో పెద్దవారు లేకున్నా, ధైర్యంగా పడుకోడానికి ఒక కారణం వుంది. మా ఇంటి పక్కనే సెక్యూరిటీ ఆఫీసర్ CI ఇల్లు వుంది. ఇంత వరకు మా కాలని లో ఒక్క చోరి కూడా జరగలేదు. అందుకే అమ్మ నాన్న కూడా ధైర్యంగా మమ్మల్ని వదిలి వెళ్ళారు. అక్క బెడ్ రూమ్ లోనే ఇంకో మంచం వేసుకొని పడుకున్నాను.

బాగ నిద్రలో వుండగా, అక్క తట్టి లేపింది. నేను మాట్లాడే లోపే…

అక్క: ష్….!, హల్లో ఏవో శబ్దాలు వస్తున్నాయి. సౌండ్ చేయకు..

అంటూ నన్ను లేపింది. అక్క మెల్లగా డోర్ దగ్గరికి వెళ్లి key హోల్ నుండి తొంగి చూస్తుంది. నాకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. సైగలతో ఎవరైనా కనిపించారా అని అడిగాను, అక్క లేదన్నట్టు తలూపింది. శబ్దాలు వినడానికి చెవి ఆనించి వుంది. ఎం వినిపించాకపోఎసరిక నా దగ్గరికి వచ్చి..

నేను: ఎవరికైనా ఫోన్ చేద్దామా?
అక్క: వద్దు, అసలు ఎవరైనా వున్నారో లేదో తెలీదు.
అక్క: ఇందాక వచ్చింది, బయటికి వెళ్లి చూద్దామా?

అని అడిగింది భయపడకుండా. అక్క చాల ధైర్యవంతురాలు. ఇద్దరం లేచి ముందు బెడ్ రూమ్ లో లైట్ ఆన్ చేస్కున్నాం. మెల్లగా డోర్ దగ్గరికి వెళ్లి లాక్ తీసి, డోర్ తెరిచాము. డోర్ శబ్దమే.. “డుర్……..!”, అంటూ వచ్చింది.

అక్క: నువ్వు ఇక్కడే వుండు..

అని అక్క కిచెన్ వైపు వెళుతూ హాల్లో లైట్ ఆన్ చేసింది. హాల్లో ఎవరు లేరు. అక్క కిచెన్ లోకి వెళ్ళగానే. హఠాత్తుగా ఎవరో వెనక నుండి వచ్చి, నా నోరు గట్టిగా పట్టుకొని గొంతు మీద కట్టి పెట్టాడు.

దొంగ: అరిచారో….!, చంపేస్తా..

అంటూ కట్టి ని పొడిచినట్టు చూపించి మల్లి గొంతు దగ్గర పెట్టాడు. నేను ఏడుపు మొదలెట్టాను.

అక్క: వద్దు.., వద్దు.., ఎం చేయద్దు.

అక్క: నీకేం కావాలంటే అది తీసుకెళ్ళు. వాడిని వదిలేయి.. ప్లీజ్..

దొంగ: ఇంట్లో బంగారు, డబ్బు ఎమేమున్నాయో అన్ని బయటికి తీ..

అక్క: ఓకే ఓకే..

అంటూ అమ్మ బెడ్ రూమ్ లోకి వెళ్ళబోయింది.

దొంగ: ఆగు..

అని తను కూడా అక్క వెనకాల నన్ను ఈడ్చుకుంటూ వచ్చాడు. నేను ఏడుస్తూనే వున్నాను. కాని శబ్దం బయటికి రాలేదు. అక్క బీరువా ఓపెన్ చేసి. అందులో వున్నా కొంత డబ్బు తీసి బెడ్ మీద పెట్టి, తన మేడలో చిన్, కమ్మలు తీస్తుంది.

4 Comments

  1. Super చాల బాగుంది ఇంకా వ్రాయండి

  2. చాల బాగుంది ఇంకా వ్రాయండి

  3. Nee story em leda akka

  4. Excellent story

Comments are closed.