ఏమండీ పాలు – Part 2 457

గీతకు తెలియని విషయం ఏంటంటే… ఇక్కడ రమ్య వీర్ ఇద్దరూ వాట్సాప్ లో చాటింగ్ ప్రవాహంలో మునిగి పోయారు అని.

తెలిసిన వారి దగ్గిర అప్పు ఇప్పించి… తన దగ్గర ఉన్న డబ్బు కూడా రాజ్ కు ఇచ్చాడు వర్మ.

ఊర్లో తండ్రి పలుకుబడి కి రాజ్ ఆశ్చర్య పోయాడు, అడగ్గానే ఇంత డబ్బు ఇవ్వటం తో ఒకింత ఆనంద పడ్డాడు ఊర్లో తన తండ్రి గౌరవానికి.
7 గంటల సమయం లో ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.
గీత ముందే… చూడు రాజా… నీ మీద నమ్మకం తో, ఇంత ధైర్యం చేసి… డబ్బు ఇస్తున్నా, ఇక నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఇకపై తమ్ముడి బాధ్యత కూడా పూర్తిగా నీదే, జాగ్రత్తగా వ్యాపారం చేసి,
మనింటిని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే, త్వరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, కోడలిని తీసుకెళ్లు, చదువుకున్న అమ్మాయి, నీకు ఏదైనా సాయం కూడా చేస్తుంది అనగానే గీత కు కాళ్లు గాలి లో ఉన్నట్టుగా అనిపించింది.
ఇంత డబ్బుతో రాత్రి ప్రయాణం… అదీ ఒంటరిగా వద్దు మామయ్య అని గీత చెప్పింది.

కోడలు చెప్పింది కూడా నిజమే రాజా… రేపు వెళ్లొచ్చు… నేను ఆచారి గారి దగ్గరికెళ్లి, నీ వ్యాపారానికి మంచి ముహూర్తం కనుక్కోస్తా అని వెళ్లారు వర్మ.
ఏంటి గీతా దేవి గారు… నేను వెళ్తున్నా అనా… లేక ఇంకేదైనా అని ఏ ఆచ్చాదనం లేకుండా… రవిక చీర లేని చోట… రాజ్ గీత ను మెల్లిగా గిల్లాడు.
దానికే చివురుటాకు లా గీత వళ్లంతా కంపించింది.

మొగుడికి అక్కడ హాల్ లొనే ఎవరూ తమని చుడట్లేదని నిర్దారణ కు వచ్చి… చొక్కా పట్టుకొని లాగి… తన పెదవుల తో… భర్త పెదవుల పై ఘాడంగా ముద్దిచ్చి… రాజ్ మడ్డ ను వత్తి… ఇందుకోసమే… వద్దా… అని కొంటెగా చెప్పి… పరిగెత్తింది.
మామ గారు వచ్చేలోగా వంటింటి కార్యక్రమాలు పూర్తి చేసింది కోడలుపిల్ల.
వర్మ వచ్చి… కొడుక్కి అన్నీ వివరాలు చెప్పాడు, అందరూ కలిసి భోజనాలు ముగించారు.
నువ్వు ఖచ్చితంగా రావాలి అని గీత వంట గదిలో ఎవరితోనో ఫోన్ లో అధికారం కలబోసిన ప్రేమతో చెప్పటం రాజ్ చెవిలో పడింది, ఎవరూ… అని అడిగిన భర్త తో నాన్న తో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్పింది.

ఇక ఆ రాత్రి గీతారాజ్ లకు శివరాత్రి అయ్యింది, శృంగారం లో ఎటువంటి అలుపు లేకుండా… విచ్చలవిడిగా దెంగుకుని… స్వర్గ సుఖాలను ఇద్దరూ పంచుకున్నారు.
ఆ రాత్రి రెండో రౌండ్ అయ్యాక, తమ పడకగది లో…
శ్రీవారు… నాకు డబ్బు కావాలి.
గీత అలా అడగ్గానే… మొదటిసారి అడుగుతుంది అని… తండ్రి ఇచ్చిన బ్యాగ్ తెచ్చి… గీత చేతిలో పెట్టి…
తీసుకో.
అదేంటీ… ఎందుకు అని అడగాలని లేదా?
నువ్వు నన్ను అడిగిన మొదటి కోరిక… నో అని ఎలా చెప్పను .
సరే అని బ్యాగ్ తీసుకుని… ఒక లక్ష తన డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకుని బాగ్ తిరిగి భర్త కు ఇచ్చేసింది.
అదేంటి… మొత్తం తీసేసుకుంటావు అనుకున్నా.
అన్నీ సెట్ అయ్యాక… సిటీ లో ఉంటాము కదా… అప్పుడు తీసుకుంటాలే అని చెప్పింది.
ఇంతకీ నీకు డబ్బు ఎందుకో… అని గీత నిపిల్స్ ని గిల్లుతూ ఉంటే… మ్మ్మ్ హా అని మూలుగుతూ… మధ్యాహ్నం మీరు నా బ్రా చింపారు కదా… దానికి ఫైన్ ఇది… అని భర్త కళ్ళలోకి కళ్లు పెట్టి చూస్తూ…
రాజ్ గిల్లుడు కి ఆగలేక… పెదవులతో రాజ్ గుండెలపై తియ్యని బాణం వేసింది, భార్య ను మీద పడుకోబెట్టి… సళ్లను నోట్లోకి తీసుకుని చప్పరించసాగాడు రాజ్.
గీత తియ్యగా మూలుగుతూ… తన చేతిని… మెల్లిగా భర్త రెండు కాళ్ళ మధ్యకు చేర్చి… ఊపిరిపోసుకోవటానికి సిద్ధంగా ఉన్న ఆ దండాన్ని చేతిలోకి తీసుకుని… పైకి కిందకి ఆడించసాగింది.
గీత ఊపుడు కి లేచిన రాజ్ మడ్డ మరో రౌండ్ కి సిద్ధమయ్యింది. ఈ సారి రాజ్ గీత ను doggy style లో దెంగాడు, పెరుగుతున్న గీత సైజ్ లను చూసి రెచ్చిపోయి దెంగాడు రాజ్.

అలా ఆ ఇద్దరు రాత్రి మరోసారి కామ జ్వరానికి మందు వేసి… ఒంటిలో వేడిని చల్లార్చుకొని… తెల్లవారు జామున నిద్రాదేవత ఒడిలోకి చేరుకున్నారు.
తనకు అలవాటు అయిన సమయానికి నిద్ర లేచి, పూజా కార్యక్రమాలు ముగించి, ఫలహారం తయారు చేసి… 10 గంటలకు భర్త ను నిద్ర లేపింది.
త్వరగా తయారయ్యి… తినేసి… తండ్రి దగ్గిర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరి వెళ్తుంటే…
జాగ్రత్త రాజా… అంత డబ్బుతో ప్రయాణం చేస్తున్నావు అనగానే అలాగే నాన్నగారు అని చెప్పి… గీత దగ్గరకు వెళ్ళగానే, రాత్రంతా నిద్ర లేదు… చేతిలో డబ్బు… ఎలా వెళ్తారు అని ఆందోళన పడుతుంది.
ఏం కాదు లే అని సర్ది చెప్పి… వస్తుంటే… వీర్ అని గీత పిలువగానే లోపల్నుంచి వీర్ రావటం తో అంతా ఆశ్చర్యపోయారు.

గీత వెంటనే మామ గారితో… అంత డబ్బుతో మీ అబ్బాయి ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు అని రాత్రి వీర్ ని రమ్మని చెప్పాను, college కూడా సెలవు కావటంతో వీర్ అర్థం చేసుకుని వచ్చాడు మామయ్య అనగానే గీత సమయస్ఫూర్తి కి అందరూ సంతోషించారు.

1 Comment

Comments are closed.