ఏమండీ పాలు – Part 2 457

ఒక్క నిమిషం… అని గీత లోపలికెళ్లి… రాత్రి భర్త దగ్గిర తీసుకున్న డబ్బు… వీర్ చేతిలో పెట్టి… మంచి బైక్ కనుక్కో… college కి వెళ్లే వాడివి, నీకు బైక్ అవసరం బాగా ఉంటుంది, ఇకపై వీకెండ్స్ మీ అన్నయ్య కు హెల్ప్ చెయ్యాలి అని ఆర్డర్ వేసి… మ
ామ గారి వైపు అనుమతి కోసమన్నట్టు చూడగానే.. వర్మ నవ్వుకి సంతోషించి… ఆ లక్ష ఇంకా భర్త సేఫ్టీ వీర్ చేతిలో పెట్టింది. ఆనందం పట్టలేని… వీర్… ఎంతగానో సంతోషించి… వదినకు thanx చెప్పాడు.

రాజ్ ఇవన్నీ చూసి… భార్య మీద పట్టలేని సంతోషం తో వచ్చి… hug చేసుకుని నుదిటి మీద ముద్దు పెట్టి… love you గీత అని చెప్పి… బయలుదేరాడు, మీ కోసం ఎదురుచూస్తుంటాను అని గుస గుసగా భర్త చెవిలో వేసింది గీత.

భర్త… మరిది… ఇద్దరికీ ఎదురెళ్లి సాగనంపి వచ్చింది గీత, చినబాబు ఎప్పుడొచ్చాడు… అన్న మామ గారి ప్రశ్నకు… రాత్రి మన భోజనాలు అయ్యాక వీర్ కి ఫోన్ చేసి… విషయం చెప్పగానే వచ్చాడు మామయ్య, ఎందుకో మీ అబ్బాయి ని ఒంటరిగా పంపటం ఇష్టం లేక ఇలా చేశాను,
వీర్ రాత్రి 1pm లోపే వచ్చాడు.
నీ విషయంలో నా అంచనా తప్పు కాలేదు గీత… తెలివైన దానివి… పదమ్మా… నువ్వింకా ఏమీ తినలేదు… వెళ్లి కొంచెం ఎంగిలిపడు అని వర్మ తన గదిలోకి వెళ్లాడు.
మరో 2 వారాల్లో రాజ్ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. గీత… వర్మ… కూడా వచ్చి… అన్ని ఏర్పాట్లు చూసి సంతోషించారు.
వీర్… తన కొత్త బైక్ మీద వదిన ను అలా ఒకసారి తిప్పి వచ్చాడు, వదిన కు ఎన్ని సార్లు thanx చెప్పాడో లెక్కేలేదు. ప్రతిసారి గీత చిరునవ్వే వీర్ కి సమాధానం అయ్యింది.
ఒక నెల పోయాక అన్ని సరిగ్గా చూసుకొని… భార్య ను తీసుకెళ్తానని తండ్రిని కి చెప్పాడు.

పనిలో పనిగా అందరూ ఒకసారి రమ్య ఇంటికి వెళ్లొచ్చారు, రమ్య … వీర్ వైపు గుర్రుగా చూసింది, కానీ అమాయకంగా ఉన్న వీర్ మొహాన్ని చూసి నవ్వుకుంది
మామా కోడళ్లు ఇద్దరూ తిరిగి ఊరు చేరుకున్నారు.

గీత లో అందం, తాపం రోజు రోజుకి పెరిగిపోసాగింది, మరో పక్క రాజ్ కు గీత తో మాట్లాడటానికి సమయం దొరకట్లేదు, రాత్రి ఆలస్యం అవుతుండటం తో… రాజ్ కి గీత తో మాట్లాడటం వీలు లేకుండా పోయింది
ఇద్దరి మధ్య… తెలియని గోడ ఏర్పడింది.

మరో వైపు… వీర్ నుంచి రమ్య కు msgs బాగా పెరిగాయి. ఇద్దరి మధ్య అడల్ట్ జోక్స్ కూడా exchange అవుతున్నాయి.
ఇక ఒక రోజు… రమ్య… సాయంత్రం 7 గంటల సమయంలో వీర్ కి ఫోన్ చేసి… అర్జంట్ గా ఇంటికి రమ్మని… చాలా ఇంపార్టెంట్ అని మరీ మరీ చెప్పటంతో రమ్య వాళ్ళింటికి వెళ్ళాడు.

రమ్య ఇంట్లో షార్ట్… ఇంకా స్లీవ్ లెస్ బనియన్ తో… ఉంది.

ఇంటికెళ్లేసరికి… రమ్య ఒంటరిగా ఉండటంతో.. భర్త ను వాళ్ల కంపెనీ వాళ్ళు బెంగళూర్ కి పంపించిన విషయం చెప్పింది.
నాకు భయం గా ఉంటే… నిన్ను పిలిచాను అని చెప్పింది, సరే వదిన అని కూర్చున్నాడు
ఏంటి వీర్… పిలిస్తే కానీ రావా మా ఇంటికి?
అది కాదు వదిన… మీ వారు ఏమనుకుంటారో అని…
ఆ.. మా వారు నీలా ఏమీ కాదు, చాలా బ్రాడ్ మైండెడ్..
రమ్య ను అలా చూసేసరికి వీర్ ఒకరకమైన ఆనందానికి లోనయ్యాడు

తెల్లగా కనిపించీ కనిపించని రమ్య తొడలు, ఆ తర్వాత కింది భాగం అంతా నున్నగా… ఏ మాత్రం అవకాశం వచ్చినా బయటకు దూకాలనుకుంటున్న రమ్య బంతులు… బుజాలనుంచి… ఏ మాత్రం ఆచ్ఛాదనం లేని ఆ చేతులు చూడగానే ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు.

వీర్… స్నానం చేస్తావా అని టవల్ ఇచ్చింది రమ్య, బట్టలు తెచ్చుకోలేదు అని చెప్పిన వీర్ తో… అవసరం ఏముంది అని చెప్పగానే… అయోమయంగా చూసిన వీర్ కి మా ఆయన వి ఉన్నాయి లే అని చెప్పి.. నవ్వింది.
మీ నవ్వు చాలా బాగుంటుంది.
నాకు తెలుసు… అందుకే గా ఆ రోజు కళ్లార్పకుండా చూశావు .
సారీ వదిన.
పర్లేదు… అయినా ఒకబ్బాయి మమ్మల్ని కళ్లు తిప్పుకోకుండా చూస్తుంటే మాకు బాగా గర్వంగా కూడా ఉంటుంది.
అంటే… నేను వేరే ఉద్దేశ్యం తో చూడలేదు.
మరే ఉద్దేశ్యం తో చూశావు.
మీకు పెళ్లి కాలేదు అనుకున్నాను.
అవునా… అని రమ్య బిగ్గరగా నవ్వుతూ ఉంది, ఆమె నవ్వుకు యద కదలికలు వీర్ గుండెల్లో అలజడి రేపాయి.
వీర్… కి ఏవో జ్ఞాపకాలు మది లోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి.

వీర్ ఏం ఆలోచిస్తున్నావు అన్న రమ్య పిలుపుకు…. ఏం లేదు వదిన అని టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి దూరాడు.
1 నిముషం కూడా అవ్వకుండా… ఒంటి మీద మొలకు తువ్వాలు చుట్టుకొని, బయటికొచ్చి… అక్కడే నిలబడి నవ్వుతున్న రమ్య ని చూసి… లోపల నీళ్లు రావట్లేదు అని గొనిగాడు. నాకు తెలుసు, చెప్పే లోపు నువ్వే వెళ్లావు, మా బాత్రూం లోకి వెళ్లు… అని రమ్య వీర్ ను మాస్టర్ బెడ్రూం ఉన్న బాత్రూం లోకి పంపించింది.
మాస్టర్ బెడ్రూం ను చూసి… వీర్ ఒక్క క్షణం ఆగి… wow అనకుండా ఉండలేకపోయాడు. లైట్ కలర్స్… ఆ గదిలోకి రాగానే మత్తుకు గురి చేసే సువాసన, అందమైన 7*7 బెడ్, అందమైన వార్డ్ రోబ్స్, శృంగార భంగిమలతో ఉన్న చిత్ర పటాలు, కొద్ది పాటి సూర్యరశ్మి వచ్చే ఏర్పాటు చేసిన విండోస్… అన్నీ వీర్ కి బాగా నచ్చాయి.
వీర్ మనసును చదివినట్టు… ఏంటి మరిది గారు… మా పడకగది నచ్చిందా… అన్న రమ్య పిలుపుకు… వదినా… నచ్చిందా ఏంటి… ఇది అద్భుతం.. స్వర్గం లా ఉంది.

1 Comment

Comments are closed.