కామదేవత – Part 31 103

తరువాత ఏమయ్యిందో ఇక చదవండి:-

గౌరి పధకరచన చేసినట్లుగానే మరుసటిరోజు ప్రొదున్న గౌరి తన భర్తని ఆపీసుకు పంపేసేక గౌరిని స్కూలుకి వెళ్ళవొద్దని చెప్పింది.

దానితో గౌరి నన్నెందుకు స్కూలుకి వెళ్ళవొద్దంటున్నావు? అని అడిగేప్పటికి మరో గంటలో నా ఇంట్లో పనులు ఐపోతాయి తరువాత మనమిద్దరం కలిసి బజారుకి వెళదాము. నువ్వెప్పటినించో కొత్త బట్టలు కావాలంటున్నావు కదా..? అన్నాది గౌరి..

రేపు 2వ శనివారం కదా.. మా స్కూలు కి హాఫ్ డే కదా..? రేపు వెళదాము అన్నాది సుబద్ర..

రేపు నాకు మిగతాపనులువున్నాయి.. నాకు కుదరదు అని గౌరి అంటుండగానే శంకరం ఇంట్లోకి రావడంతో.. గౌరి..

రా.. శంకరం.. రా.. ఇప్పుడే నా స్త్ననం అయ్యింది.. నువ్వు సుబద్ర కలిసి సుబద్ర గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూవుండండి నేను ఒక్క పదినిమిషాల్లో మీఇద్దరికీ కాఫీ, టిఫెనులు సిద్దంచేసి మీకు గదిలోకే తెచ్చి అందించేస్తాను అన్నాది శంకరాన్నీ సుబద్రనీ గదిలోకి పంపిస్తూ..

తన గదిలో అడుగుపెడుతూనే.. సుబద్ర శంకరం మీద కోపాన్ని ప్రదర్శిస్తూ..

అయ్యగారి గాలి ఇటుమళ్ళిందేమిటి..? తమరి చూపంతా అటేకదా అంటూ.. వంటగదిలోవున్న తన తల్లి గౌరిని చూపిస్తూ..

సుబద్ర అలా వెటకారంగా మాట్లాడ్డానికి గల కారణం ఏమిటో తెలియని శంకరం.. అబ్బే.. ఎందుకలా అంటున్నావు.. నువంటే నాకు ఎంతఇష్టమో నీకు తెలియంది కాదుగా అంటూ శంకరం సుబద్రకి నచ్చచెప్పసాగేడు..

తెలుసు.. తెలుసు.. నేనంటే ఇష్టమే.. కానీ చూపంతా మా అమ్మమీదే.. అన్నాది సుబద్ర తిన్నగా విషయానికొస్తూ..

అయ్యో.. అలా ఎందుకంటున్నావు..? మీ అమ్మగారు చాలా మంచావిడ అన్నాడు శంకరం..

ఆవిడ మంచావిడ అవ్వడంవలనే నీఆటలన్నీ సాగుతున్నాయి అన్నాది సుబద్ర..

ఇంతలో గౌరి కూతురికీ.. శంకరానికీ.. టిఫెను, కాఫీలని అందించి నాకు లోపల ఓ గంట పనివుంది. అంతవరకూ మీరిద్దరూ మాట్లాడుకుంటూ వుండండి.. అనిచెపుతూ..

కూతురు సుబద్రవైపు చూస్తూ.. నాపనులన్నీ ఐపోయేక నేను తెయారయ్యి వొస్తాను అప్పుడు మనమిద్దరం కలిసి బజారుకి వెళదాము అని కూతురి దగ్గరకి వెళ్ళి కూతురి ముఖాన్ని తనరెండుచేతుల్లోకి తీసుకుని సుబద్రని తన గుండేలకి హత్తుకుంటూ.. కూతురి నుదుటిమీద బుగ్గలమీద ముద్దులుపెట్టుకుంటూ.. జాగ్రత్త నాన్నా.. అని అంటూ గిరుక్కున వెనక్కితిరిగి సుబద్ర గదిలోనించీ బయటకి వెళ్ళిపోయింది..

ఎప్పుడూలేనిది తన తల్లి అలా తనని దగ్గరకి తీసుకుని కౌగలించుకుని ముద్దాడ్డం చూసి ఆశ్చెర్యపోయింది సుబద్ర. కానీ గౌరి చేసిన పనివల్ల సుబద్రలో శంకరం మీదున్న కోపం కొంత తగ్గింది..

కానీ శంకరానికి అర్థమైపోయింది గౌరి తనగదిలోకి వెళ్ళబోతున్నాదని

ఎప్పుడైతే తన తల్లి అలా గదిలోనించీ బయటకి వెళ్ళిపోయిందో దానితో సుబద్ర శంకరాన్ని చూస్తూ.. నువ్వేంటి కాలేజీకి వెళ్ళవా నాతో కబుర్లు చెపుతూ కూర్చున్నావు అని అడిగింది..

లేదు సీనియర్ ఇంటర్ వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షలని మాకు శెలవులు ఇచ్చేసేరు మరో పదిరోజులపాటు నాకు కాలేజీకి సెలవులే అన్నాడు శంకరం

మరాలంటప్పుడు చక్కగా మీవూరు వెళ్ళి మీవాళ్లని చూసి రావొచ్చుకదా..? అడిగింది సుబద్ర

పుట్టింది మొదలూ అన్నీ ఆవూరిలోనే, అక్కడ బోరుకొట్టేకదా ఇక్కడికివొచ్చింది.. నాకు ఈవూరు.. మీ ఇల్లు.. అంతకన్నా నువ్వు మీ అమ్మా చాలా.. చాలా.. బాగా నచ్చేరు.. నిన్నూ మీ అమ్మనీ వొదిలి నేనువుండలేను అన్నాడు శంకరం.

శంకరం మాట్లాడే ప్రతీమాటలోనూ తన తల్లిని కలిపి మాట్లాడుతుండడంతో సుబద్రకి చిర్రెత్తుకొచ్చింది.. దానితో గౌరి కోపంగా.. ప్రతీమాటలో నన్నెందుకు కలుపుతావు?? నువ్వు నన్నెప్పుడు పట్టించుకున్నావులే.. నీ కళ్ళెప్పుడూ మా అమ్మమీదనే ఆసంగతి నీకూ తెలుసు నాకూ తెలుసు అనేసింది సుబద్ర అక్కసుగా..

దానితో శంకరం సుబద్రని శాంతపరచడానికని.. అదేంటి సుబద్ర అలా అంటున్నావు..? నేనెప్పుడన్నా నిన్ను అశ్రద్ద చేసేనా..? అంటూ సుబద్ర చేతిని తనచేతిలోకి తీసుకుని సున్నితంగా సుబద్ర చేతిని నిమురుతూ బ్రతిమాలుతున్నట్లుగా అడిగేడు ..

సుబద్ర తనచేతిని శంకరం చేతినించీ విదిలించుకుంటూ.. ఆహాహా.. వుత్త నంగనాచి తుంగమొద్దు.. ఎమీ తెలియనట్లు ఎలా నాటకాలాడుతున్నాడో చూడండి అనేసింది అక్కసుగా..

1 Comment

  1. Super waiting for next episode

Comments are closed.