కామదేవత – Part 37 83

సుందరం చెప్పినట్లుగానే ముందు గదంతా నిండుగా సరుకుల పొట్లాలతో నిండిపోయి వుంది. మణి ఇంటి గుమ్మం ముందు చెప్పులు విప్పి ఇంట్లో అడుగుపెట్టేప్పటికి.. మాధవి ఎదురొస్తూ.. ఇప్పుడే సుందరం గారు ఈ రెండురోజులకీ మన నాలుగు కుటుంబాలకే సరిపడే సరుకుల్ని తీసుకొచ్చి దించి వెళ్ళేరు.. మీరు ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కుని రండి ఇంతలో మన ముగ్గురికీ కాఫీ కలుపుకుని వొస్తాను అన్నాది.

గదినిండా పరుచుకుని వున్నా సరుకుల్ని చూస్తూ.. మూడు కుటుంబాలవాళ్ళకి రెండురోజులకి ఇన్ని సరుకులు కావాలా ఆశ్చర్యంగా అడిగేడు మణి.

మూడు కుటుంబాలు కాదండీ.. నాలుగు కుటుంబాలు .. సమాధానం చెప్పింది మాధవి..

నాలుగేంటి..? మనకుటుంబం, బ్రహ్మం, సుందరమేకదా..? అడిగేడు మణి ..

లేదండి ఈసారి పూజలో సుదర్శనంగారి కుటుంబం కూర్చుంటున్నారు.. ఆయన కుటుంబాన్ని కలుపుకుంటే మొత్తంగా 4 కుటుంబాలు సమాధానం చెప్పింది మాధవి..

మరి ఈసారి పూజకి మీరిద్దరూ వెళ్లడంలేదా..? ఎదురు ప్రశ్నించేడు మణి ..

లేదండి.. మీకు తెలుసుకదా అసలే మన ఇళ్ళు చాలా చిన్నవి.. మొన్న సారి వాళ్ళ ఇంట్లో పూజకి మేమిద్దరం వెళ్ళేప్పటికే వాళ్ళ ఇల్లు ఇరుకైపోయింది. అందుకే ఈసారి ఒక్క బ్రహ్మం గారి కుటుంబం మాత్రమే పూజ చేసుకునేటప్పుడు మేమిద్దరం వెళతాము.. సమాధానం చెప్పింది మాధవి..

మామూలుగా మణి ఫేక్టరీ నించీ వొస్తూనే, ఫేక్టరీకి వేసుకువెళ్ళే బట్టలని విప్పేసుకుని లుంగీ కట్టుకుని కాళ్ళూ చేతులూ, ముఖం కడుక్కుని అప్పుడు కుదురుగా కూర్చుని కాఫీ తాగుతాడు.. అందుకే మాధవి అలా చెప్పగానే మణి బట్టలు మార్చుకోవడానికి వాళ్ళ పడకగదిలోకి వెళ్ళేప్పటికి అస్తవ్యస్తమైన పక్క.. అదీకాక గదిలో ఘాటైన మదపువాసనా గుప్పున కొట్టేయి..

అస్తవ్యస్తమైన ఆ పక్కని చూడగానే మణికి అర్ధమైపోయింది.. కొద్దిసేపటికి ముందే ఎవరో ఆ పక్కమీద దెంగించుకున్నారని.. మాధవిని పిలిచి ఇదేంటి ఎప్పుడూలేనిది పక్క ఇలా వున్నాది అని అడుగుదామనుకున్నాడు కానీ.. అంతలోనే ఆ నిర్ణయాన్ని విరమించుకుంటూ తానే పక్కని పరిశీలనగా చూసేడు.. ఎక్కడైనా ఆ పక్కమీద వీర్యంతో కలగలిసిన కామరసాలేవన్న తడిమరకలుగా పక్కమీద దొరుకుతాయేమో అని.. అందుకే మణి గదిలో లైటు వేసి పక్కని సుబ్బరంగా సర్దుతూ పక్కంతా వెతికేడు..

అదృష్టవశాత్తూ ఈసారి సుందరం మాధవి, మల్లికలని 69 భంగిమలోపడుకోపెట్టి ఆడవాళ్ళపూకులోనించీ కారే కామరసాలని వేరేవాళ్ల నోట్లో పడేలా దెంగడం వలన వీర్యంతో కలగలిసిన కామరసాలు ఒక్క చుక్కకూడా ఎక్కడా పక్కమీద పడకపోవడంతో మణికి పక్కమీద ఎక్కడా ఒక్క ఆధారం కూడా దొరకలేదు..

మణి పక్క సర్దుతుండగా గదిలో అడుగుపెట్టిన మాధవి గతుక్కుమనిపోతూ.. అయ్యో.. మీకెందుకండీ శ్రమ.. ఇందాకలా అదీ నేనూ పడుకుని ఒక కునుకు తీసేము. ఇంతలో సుందరం గారు సరుకులని రిక్షాలో తెచ్చి గుమ్మం తలుపు తట్టడంతో అలానే వెళ్ళిపోయేము.. పక్క సర్దాలన్న ధ్యాసే లేకుండాపోయింది అని అంటూ.. మాధవి గారంగా మణిని కౌగలించుకుని ఇలా ఇంట్లో వొంటలా అవీ పెట్టడం మీకు ఇబ్బందిగా వుందా అని మణిని అడిగింది.

అప్పటికే గత నాలుగురోజులుగా ఇంట్లో ఎవ్వరూ తనతో మాట్లాడకుండా తిరుగుతుండడంతో మానసికంగా కుమిలిపోతున్న మణి .. ఎప్పుడైతే మాధవి తన దగ్గరకి వొచ్చి అలా తనని వాటేసుకుని మునుపటిలా గారంగా మాట్లాడ్డం మొదలెట్టిందో.. ఆపాటి ప్రేమకే మని కరిగిపోతూ.. తన మనసులోని బాధనీ, భయాలనీ మర్చిపోయి మనస్ఫూర్తిగా మాధవిని గుండెలకి హత్తుకుంటూ.. పనిచెయ్యవలసింది నువ్వు.. నీకు అభ్యంతరం లేకపోతే నాకేమిటి అభ్యంతరం? అన్నాడు.. కానీ మాధవిని కౌగలించుకున్నప్పుడు మాధవి వొంటిలోనించీ మళ్ళీ ఘుప్పుమని మదపువాసన రావడంతో.. మణి మాధవిని ఎదో అడగబోయేంతలో..

ఇంతలో వీధి గుమ్మంలో రమణి, పద్మజలు ఆంటీ.. ఆంటీ.. అంటూ .. పిలుచుకుంటూ ఇంట్లోకి జొరబడ్డంతో.. మాధవి మణిని ఒదిలిపెట్టి ముందుగదిలోకి వొస్తూ.. నాకు సాయంగా శారద, సుశీల వాళ్ళ పిల్లలంతా వొస్తారు.. నేను ఒక్కదాన్నే అన్నిపనులూ ఏమీ చేయనక్కరలేదు అని సమాధానం చెపుతూ మాధవి ముందుగదిలోకి వెళ్ళిపోయింది.