కామదేవత – Part 37 83

రమణి అలా రెట్టించి మణి ని ప్రశ్నించేప్పటికి మణి బయటపడిపోతూ.. నువ్వు వొస్తావు.. నన్ను రెచ్చగొట్టి నాలో లేనిపోని కోరికలనీ ఆశలనీ రేపి వెళ్ళిపోతావు. నువ్వు చేసిన పనివల్ల తరువాత నేను సమస్యలలో చిక్కుకుంటున్నాను.. నీతో ఎంత దూరంగా వుంటే నాకు అంత మంచిదనిపిస్తున్నాది అనేసేడు మణి.

అదేంటి అంకుల్ నేనొచ్చి మీలో ఏమి కోరికలనీ ఆశలనీ రేకెత్తించేను..? అందువల్ల మీరేమి ఇబ్బందుల్లోనూ.. సమస్యలలోనూ చిక్కుకున్నారు..? మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్ధం కావడంలేదు చెప్పింది రమణి..

అవన్నీ నేను నీకు చెప్పలేను.. నన్ను వొదిలెయ్.. అన్నడు మణి ఒకింత చికాకు పడుతూ..

మణి అంకుల్ చికాకు పడడం చూసి రమణి చిన్నగా ఓహో.. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది మీరు ఎందుకు భయపడుతున్నారో.. అన్నాది

నేను భయపడ్డమేమిటి..? నేనేమీ భయపడడంలేదు.. నీకు ఎంత దూరంగా వుంటే అంత మచిదని జాగ్రత్త పడుతున్నాను అంతె.. అన్నాడు మణి..

భయమో.. జాగ్రత్తో.., ఎదో ఒకటి.. అసలు కారణమేమిటో నాకు తెలిసిపోయింది అన్నది రమణి.

ఏమి తెలిసిపోయింది నీకు రెట్టించేడు మణి అంకుల్..

చెప్పనా..? మళ్ళీ నేను చెప్పేక మీరు అది కాదని నన్ను బుకాయించి నాతో అబద్దం చెప్పకూడదు.. రెచ్చగొట్టసాగింది రమణి..

నేను నీతో అబద్దం ఎందుకు చెపుతాను.. చెప్పు… నీకేమి తెలిసిపోయిందో నాకు తెలియాలి చెప్పు చూస్తాను.. రెచ్చగొట్టేడు మణి..

చెప్పేస్తున్నాను.. రమణి..

చెప్పమనే అడుగుతున్నది .. మణి..

ఎంలేదు.. మొన్న సాయంకాలం మీరు మల్లికని చెయ్యడం మాధవి ఆంటీ చూసింది. అప్పటినించీ ఆంటీ మీతో మాట్లాడ్డంలేదు.. మళ్ళీ ఇప్పుడు మీరు నన్నేదన్న చెయ్యడం ఆంటీ చూసిందంటే ఇంక మిమ్మల్ని ఇంట్లోనించీ తగిలేసుందేమో అని మీరు భయపడుతున్నారు.. అంతే కదా?? బాంబు పేల్చేసింది రమణి..

రమణి చెప్పిన మాట వినేప్పటికి కత్తిగాటుకు నెత్తురుచుక్కలేనట్లుగా మణి ముఖం పాలిపోయింది.. మణి నోట మాటరానట్లుగా మౌనంగా వుండిపోయేడు..

అప్పటికే టైం సాయంకాలం సుమారుగా 5:45 అఔతున్నాది. మణి పడకగదిలో సన్నగా చీకట్లు పరుచుకుంటున్నాయి. మణి ముఖంలో రంగులు మారడం రమణి గమనించే అవకాశం లేకపోయింది.

మణి మౌనన్ని మరోలా అర్ధం చేసుకున్న రమణి.. తనదోరణిలో తాను చెయ్యాలనుకున్న పనికి నాది వెయ్యడం మొదలెట్టింది..