చంటి గాడి కథలు 254

మార్నింగ్ ఎరెక్షన్ వళ్ళ నా బుజ్జిగాడు లేచి డ్రాయర్లో నుండే సీయిలింగ్ వైపు చూస్తున్నాడు.అప్పుడు సుధ ఎందుకు నవ్విందో అర్థమయ్యి నేనూ నవ్వుకుంటూ స్నానము అవీ ముగించి కిందకు వేళ్లాను.అప్పటికే అందరు రెడీ అయ్యి అవ్వాల్సిన పనులు చేస్తూ ఉన్నారు.ఇంతలో కిరణ్ వాళ్ళ అమ్మ(ఆమె పేరు సులోచన )నన్ను చూసి “అమ్మాయి సుధ చంటి వచ్చాడు,వచ్చి టిఫిన్ పెట్టు” అని నన్ను వంటింటి పక్కన ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లమంది.లోపల్నుండి సుధ ఒక ప్లేటులో బొండాలు పెట్టుకొని వచ్చి నాకు అందించింది.నేను తింటూ ఉండగా తను మూసి మూసిగా నవ్వటం ఓరకంట గమనించాను.అప్పుడు సుధ నవ్వుతూ “బొండాలు ఎలా ఉన్నాయి?”అని అడిగింది.”నేను”బాగున్నాయి అండి”అని అన్నాను.తను దానికి నవ్వుతూ”అండి ఏమి అవసరం లేదు ,నన్ను అక్క అని పిలువు వరుస ప్రకారం సరేనా”అంది.నేను సరే అన్నాను.అలా తను నా చదువు గురించి అడిగి తెలుసుకుంది.అలాగే తన గురించి చెప్పింది.వాళ్ళ ఆయన కూడా సాఫ్ట్వేర్ అంట హైద్రాబాద్లో.ఆయన ముహూర్తం రోజు వస్తానని లీవ్లు లేవని తనని మాత్రమే పంపడంట.అలా తను నాకు బాగా పరిచాయమయ్యింది.అక్కడున్నంత కాలం ఎప్పుడు ఏది కావాలన్నా నిర్మొహమాటంగా తనని అడగమంది.
(ఇంకా ఉంది)

2 Comments

  1. Any plzz update fast full story
    Fast and story length small so you can change the size of pages to large

  2. Story bagundhi next part

Comments are closed.