చంటి గాడి కథలు 254

ఇక ప్రస్తుతానికి వస్తే అసలే మా ఊరి రోడ్లు అంతంత మాత్రం అసలే వర్ష కలం మా ఊరి రోడ్లు ఇంకా అస్తవ్యష్ఠంగా తయారయ్యాయి.కాబట్టి నేను చాలా జాగ్రత్తగా తొక్కుతూ ముందుకు వెళ్తున్న. సరిగ్గా మా ఊరి పొలిమేర డటంగానే చంటి అని వినిపించింది .వెనక్కి తిరిగి చుస్తే మా క్లాస్ అమ్మాయి వాణి తెల్ల చుడిదార్లో కనిపించింది .నేను తన దగ్గరికి వెళ్లి”ఏంటి?”అన్నా.తను “నా సైకిల్ పంక్చర్ అయ్యింది కాస్త నాతో పక్కవుర్లో పంక్చర్ షాప్ కి తోడూ వస్తావా అంది .”ఎందుకు నివ్వె వెళ్లొచ్చు గ” అన్నా “నేనే వెళ్లొచ్చు కానీ నాకు ఈ రోడ్డులో వెళ్లాలంటే భయం అందుకే రమ్మంటున్న ప్లీజ్ రావా ప్లీజ్ “అంటూ బ్రతిమిలాడుతోంది .తనని నేను ఎప్పట్నుంచో చూస్తున్న కానీ ఎప్పుడు అందంగా అనిపించలేదు .

ఆ క్షణం మాత్రం తాను చాలా ముద్దుగా కనిపించింది .స్కూల్కి టైం అవుతున్న కూడా తనతో వెల్లలనిపించింది.”సరే వస్తాలే “అన్నా.”చాల థాంక్స్” అంటూ నవ్వింది .తాను నవ్వినప్పుడు ఆ బుగ్గల సొట్టలు చాల అందంగా కనిపించాయి.అప్పుడు అర్థమయ్యింది ఆడవారి కోసం రా జ్యాలే ఎందుకు కుళాయి అని .అలా మేము వెళ్తూ వున్నాం .ఎవరు మాట్లాడట్లేదు .చాల సేపటి తర్వాత తను”నువ్వు అసలు మాట్లాడవా?”అని అడిగింది .

నేను:ఏమి ఎందుకు అలా అడిగావ్ ?
వాను:ఏమి లేదు క్లాస్ లో కూడా సరిగా మాట్లాడవు.ఇక్కడ ఏమి మాట్లాడట్లేదు .అందుకే అడిగా.
నేను :అలా ఏమి లేదు ఇంట్లో అందరు పెద్దవాళ్ళు నేను ఎక్కువగా నా తమ్ముడు చెల్లెళ్ళతో ఉండేవాడిని అలా ఎక్కువగా వేరే వాళ్ళతో మాట్లాడటం అలవాటు లేదు .ఇక క్లాస్ లో కూడా నా ఫ్రెంన్డ్స్ తో తక్కువగానే .అందుకె అలా అలవాటు అంతే

వాణి:హ్మ్మ్ …బాగుంది నేను ఇప్పటిదాకా నీకు పొగరెక్కువ అందుకే ఎవరితో మాట్లాడవు అనుకున్న .అసలే మీది పెద్ద ఫామిలీ కదా అనుకున్న
నేను:వామ్మో అలా ఏమి లేదు ఇంట్లో అలా అలవాటు అంతర్
వాణి:అందుకె ఇలా పంక్చర్ షోపీకి కూడా పిలవొద్దు అనుకున్న కానీ ఎందుకో ఎదిగితే పోలా అనిపించి అడిగా
కానీ ఇప్పుడు అదే మంచిది అయ్యింది లే నీకు పొగరు లేదు అని తెలిసింది లే అంటూ నవ్వింది
దానికి నేను నవ్వాను
తర్వాత ఇద్దరి మధ్య మౌనం .

మల్లి తానే:మీ అక్క లతా మా ఇంటికి ముందుల రావట్లేదు అంట మా అంటుంది ఎందుకు ఏమైనా ప్రోబ్లేమా ?
నేను:ఏమో తెలీదు ఆ రాక్షసి గురించి నేను పెద్దగ పట్టించుకోను
వాణి:ఏంటి మీ అక్కని రాక్షసి అంటున్నావు ?మీ అక్క అంటే నీకు ఇష్టం లేదా?
నేను:ఇస్తే కానీ నన్ను అది చాలా సార్లు ఏడిపించింది అందుకే కోపం.
అంటూ కాస్త కోపం గ పేస్ పెట్ట

2 Comments

  1. Any plzz update fast full story
    Fast and story length small so you can change the size of pages to large

  2. Story bagundhi next part

Comments are closed.