చంటి గాడి కథలు 254

ఇప్పటి దాకా ఉన్న పాత్రలు

నేను చంటి 10th class
పెదనాన్న రాజారావు 45
నాన్న రామారావు. 42
పెదబాబాయ్ జయరాంరావు 35
చిన బాబాయ్ ఆనందరావు. 30
పెద్దమ్మ సరళ. 37
అమ్మ సరోజ. 33
పెద్దపిన్ని. సత్యవతి. 27
చిన్నపిన్ని సుభాషిణి. 24
అక్కలు శిరీష 22 ఇంజనీరింగ్. 22
లత. ఇంటర్ 2;. 18
తమ్ముడు రాజేష్ 3వ తరగతి
చెల్లెలు. లలిత 6వ తరగతి
ఫ్రెండ్స్ వాణి.
వాళ్ళ అక్క రాణి married2 years ago
రాజు benchmate
Maths teacher కళావతి 30
vice principal
Pet. రమ. 24
Social sir. సుధాకర్ 33
Science madam సుప్రియ. 28
9th class అమ్మాయి స్రవంతి. 15

నేను చంటి
పెదనాన్న రాజారావు
నాన్న రామారావు
పెదబాబాయ్ జయరాంరావు
చిన బాబాయ్ ఆనందరావు
పెద్దమ్మ సరళ
అమ్మ సరోజ
పెద్దపిన్ని. సత్యవతి
చిన్నపిన్ని సుభాషిణి
అక్కలు శిరీష 22 ఇంజనీరింగ్
లత. ఇంటర్ 2;
తమ్ముడు రాజేష్ 3వ తరగతి
చెల్లెలు. లలిత 6వ తరగతి
ఫ్రెండ్స్ వాణి.
వాళ్ళ అక్క రాణి married2 years ago
రాజు benchmate
Maths teacher కళావతి 30
vice principal
Pet. రమ. 24
Social sir. సుధాకర్ 33
Science madam సుప్రియ
9th class అమ్మాయి స్రవంతి

నన్ను చూస్తున్నట్టుగా అనిపించి మా వెనుకవైపు కూర్చుని ఉన్న అమ్మాయిల వైపు చూసా, అప్పుడు ఒక మూలనుంచి వాణి తదేకంగా నన్నే చూస్తూ “తిన్న తర్వాత క్లాస్ వెనక్కిర” అని సైగ చేయడం నాకు కనిపించింది.నేను “ఎందుకు?”అని వేలితో thumpsup ల చూపిస్తూ అడిగా తను”ముందు అక్కడికిరా” అని పెదాలను మాత్రమే అంటూ చెప్పింది. “సరే”అన్నట్టుగా తల ఆడించి నా భోజనం త్వరగా ముగించి మా క్లాస్ వెనుక వైపు చాలా ఆశగా ఇంకా ఆతృతగా వేళ్ళా, అప్పటికే తను వచ్చి ఉంది.
మేమున్న ప్లేస్ ఒకసారి చుట్టూ చూసా మేము మా క్లాస్ వెనకాలే ఉన్న గుబురు చెట్టుకు రోడ్డువైపుగా నిల్చున్నాం.అసలే మా స్కూల్ తొఎం బయట ఉంటుంది అందున అక్కడ రోడ్ మట్టిరోడ్డు.కనుక అటుగా చాలా తక్కువ వాహనాలు వస్తున్నాయి.ఇంక మా స్కూల్ వెనుకకు రావాలంటే చుట్టూ తిరగాలి గనుక ఎవరూ రావటానికి ఇష్టపడరు.ఒకవేళ వచ్చినా అక్కడున్న ఆకుల శబ్దం వలన ఎవరు వచ్చినా వినిపిస్తుంది
నేను వెళ్లి తనని”ఏంటి?ఎందుకు పిలిచావ్?” అని నా ఆతృతను ఇంకా కోరికను ఆపుకుంటూ అడిగా దానికి తను ” నీ కోసమని పాయసం తెచ్చా ,తింటావని ఎవరికీ తెలీకుండా ఇక్కడికి పిలిచా “అంది.”అది క్లాస్ లొనే ఇవ్వొచ్చుగా ఇంత రహస్యంగా ఏంటి?”అని అడిగా. తను “క్లాస్లో అందరు ఉంటారు అసలే ఈరోజు మనము ఇద్దరం ఒకేసారి లేటుగా వచ్చాము అప్పుడే మా ఫ్రెండ్స్ కాస్త డౌట్ గా ఏంటి కథ అని కూడా అడిగారు అందుకే వాళ్లకు తెలీకుండా ఇక్కడికి రమ్మన్న” అంది.”ఐన ఎప్పుడు లెంది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ?”అని ఎదురుప్రశ్న వేసా. “అదీ పొద్దున హెల్ప్ చేసావ్గ అందుకే”అంటూ నవ్వింది.”హ్మ్మ్ సరే కానీ నాకు పాయసం అంటే అంతగా ఇష్టం ఉండదు,నేను హాట్ మాత్రమే తింటా,ఇది నాకు వద్దు “.అని కాస్త చిరాకుగా పేస్ పెట్టి చెప్పా.అప్పుడు తను కాస్త బాధగా”ప్లీజ్ నాకోసం కాస్త తినవా ప్లీజ్ నీకోసమ్మని నేను ఒక్క స్పూన్కుడా తినకుండా తెచ్చా ప్లీజ్”అంటూ బ్రతిమిలాడసాగింది.

2 Comments

  1. Any plzz update fast full story
    Fast and story length small so you can change the size of pages to large

  2. Story bagundhi next part

Comments are closed.