చాల అందం గ వుంటది – 2 70

“ఎస్ కం ఇన్ ”
రావు ఆమె ను ఫై నుంచి కింద వరుకు చూసి
” కూర్చో విజ్జి ”
” ఎస్ సర్. ”
“నువ్వు ఏమి చదువుకున్నావు ”
” M.Com సర్ ”
“అక్కా…. MBA, చెల్లి…… M.Com . నువ్వు ఎక్కడ వర్క్ చేద్దాం అని డిసైడ్ అయ్యావు ”
” సర్….. మీరే డిసైడ్ చేయండి . ”
” MBA కనుక అడ్మినిస్ట్రేషన్ M.Com కనుక పేరోల్ అండ్ టాక్స్ చూసుకో ”
“సర్ అక్కతో పాటు నేను కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఉంటాను”
“నేను ఇంటర్వ్యూ కు వచ్చిన వాలిని సెలెక్ట్ చేసుకోమని అడగను. మీ అక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాటు ఈ కంపెనీ లో డైరెక్టర్ అలగే లక్కీ చెల్లి హోదాలో నిన్ను కూడా డైరెక్టర్ చేయాలిని బోర్డు అఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేసారు కాబట్టి నిన్ను పేరోల్ అండ్ టాక్స్ సెక్షన్ లో హెడ్ గా అప్పాయింట్మెంట్ చేశాను. నిమ్మిది గా వర్క్ కు అలవాటు పడు ”
“అలాగే సర్ . వర్క్ ను ఒబ్సెర్వె చేస్తాను”
బెల్ కొట్టి కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తాడు. లక్కీ తో రావు గారు
” విజ్జికి మన కంపెనీ గురించి చెప్పవా ?”
“తనకి కొద్దిగా తెలుసు.”
“మీకు ఇద్దిరికి వారానికి ఒక్కసారి మీటింగ్ ఇంట్లో ఉంటుంది ”
” ఇద్డురికి ఒకేసారి మీటింగ్ పెడతారా ….. వేరువేరుగానా…… ”
“ప్రస్తుతానికి వేరువేరుగా. ఆ తర్వాత ఇద్డురికి ఒకేసారి ట్రై చేద్దాం ”
ఇంతలో కూల్ డ్రింక్స్ వస్తాయి. లక్కీ కూల్ డ్రింక్స్ ముగ్గురికి ఇస్తుంది. రావు లక్కీ తో రాత్రి సంజు ఫోన్ చేసింది. తను నిన్న విజ్జని ఇంట్లో చూసింది. వెంటనే ఫోన్ చేసి విజ్జి కి లక్కీ తో సమానమగా హాస్పిటల్ లో అన్ని ఏర్పాటు చేయమని చెప్పింది.అలాగే మీటింగ్ ఉన్నపుడు వీడియొ కాన్ఫరెన్స్ లో టచ్ లో ఉంటుంది. మనకు ఈ రోజు మీటింగ్ ఉంది అని చెప్పమంది. వీడియొ కాన్ఫరెన్స్ లోమన బోర్డు అఫ్ డైరెక్టర్స్ అందురుకి విజ్జి ని పరిచయం సంజు చేస్తుంది. కనుక ఆ ఫార్మాలిటీస్ మీరు డిస్కస్ చేసుకొని బయలుదేరండి. నువ్వు పేరోల్ సెక్షన్ వాల్లిని పీలిస్తే విజ్జిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను.