చాల అందం గ వుంటది – 2 70

హలో
హలో
క్రిష్ …. ఈరోజు ఎన్ని గంటలుకు వస్తారు. కొంచం షాపింగ్ చేదాం.
లక్కీ ….. మేము ఈ రోజు ఇండస్ట్రియల్ టూర్ కి వెళ్ళాం. ఇంటికి రావడానికి రాత్రి 7 కావచ్చు
సరే. మీరు బిగ్ బజార్ కి రండి. నేను విజ్జి అక్కడ వెయిట్ చేద్దాం.
నువ్వు హాస్పిటల్ ఉన్నావా
లేదు క్రిష్….. పని మీద బయట ఆఫీసు కి వచ్చా
ఓకే బాయ్
ఓకే బాయ్
హాస్పిటల్ కి ఫోన్ చేస్తుంది. విషయములు కొనుకొని ఫోన్ కట్ చేస్తుంది.
హరి ఇంటి దగ్గర కార్ పార్క్ చేసి పూలును కొన్ని ఫైల్స్ తీసికొని,కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తుంది
విజ్జి లంగా ఓణీ తో డోర్ ఓపెన్ చేస్తుంది
అక్కా లేట్ అయ్యింది. రా…. లంచ్ చెద్దాం
విజ్జి కొంచం వాటర్ ఇవ్వు ….
సరే అక్కా ….
విజ్జి ఫ్రిడ్జ్ లో చల్లటి వాటర్ ఇస్తుంది
వాటర్ తగిన తరువాత గ్లాస్ తీసుకొని “ఏమటి పొద్దున్న సినిమా హీరోయిన్ లా వెళ్లి ఇప్పుడు తోటకూర కట్టాలా వదిలిపోయావు. మీటింగ్ లోపని ఎక్కువయి బాగా కష్ట పడ్డవా …. ”
నవ్వుకొని ” విజ్జి ఇంచుమించు బాగా కష్ట పడ్డాను. ఈ సారి మీటింగ్స్ లో నువ్వు కష్ట పడాలి. నేను కొంచం స్నానం చేసి వస్తా. తర్వాత లంచ్ చేద్దాం . ఓకే”
లక్కీ కి వాష్ రూం చూపించి ఆమె చీర ఒకటి ఇస్తుంది. ఆమె చల్లటి నీళ్ళతో స్నానం చేస్తుంది. చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని తలలో పూలు కొన్ని పెట్టికొని కొన్ని పువ్వులు విజ్జికి పెడుతుంది. ఇద్దరు కుర్చీని లంచ్ చేస్తారు.
అక్కా మీటింగ్ ఎవరితో అక్కా ……