సరే మేడం మీ చేతిలో ఈ ఫోన్ బాగాలేదు అందుకే ఈ Apple ఫోన్ మీకు గిఫ్ట్ గా ఇద్దమని వచ్చాను
ఉత్తగానే ఇటు చూడని మీరు ఒక లక్ష రూపాయల ఫోన్ తెచ్చారు అంటే మీకుఎదో లాభం ఉంది నా వల్ల అది ఎంతో చెబితే బాగుంటుంది అలాగే నా పని నేను చూసుకుంటాను
మేడం గారు చాలా సూటిగా మాట్లాడువుతారు అనుకుంటా
చాలా కొంత మంది మంది ని ముంచటానికే పుట్టినోళ్ళు ఉంటారు కధ సర్ అందుకనే తప్పట్లేదు సర్
సరే మేడం ఇవిగో మదం మా ప్రాజెక్ట్ expenditues అడిగారట కధ ఇవిగో
సరే ఒక 20 నిమిషాలు చూసి చెపుతాను
ok మేడం
సర్ ఈ ప్రాజెక్ట్ s కి ఒక్క ఒక్క దానికి 25 to 30 percent ఎక్కువ quote చేసి ఉంది ఏంటి.
అది ఎం లేదు మేడం
ఎం లేదు ఏంటండి ఇంత ఎలా అయింది
ఈ ఫీల్డ్ లో ఎలా జరుగుతాయో మీకు తెలియంది కాదు చూసి చూడకుండా వెళ్లిపోవాలి
కానీ ఇందాక ముంచేవాళ్ళ జాబితాలో ఉన్న ఒక ఆణిముత్యం మీరేనానమాట అయితే ఈ కేస్ బాగా చూడాలి
అంటే
నీ బతుకు ఎంటో తెలుస్తుంది
మాటలలు జాగర్త గా రాని అభినందన గారు
మీరు నన్ను ఎం చేయలేరు మిస్టర్ ఎం చేసుకుంటారో చేసుకోండి
నీ పని చూస్తా నీ అంతు చూస్తా
night సత్య కి ఫోన్ చేసి విషయం చెప్పేసింది అభి
దానికి సత్య “అందుకే అభి నీకు ఆ పోస్ట్ ఇచ్చింది”
ఠంక్ యు
సరే నువ్వు ఎప్పుడు వాసున్నావ్ సత్య
ఎల్లుండి పొద్దున కళ్ళ అక్కడ ఉంటే
ఒక bye ఈ ఆమె ఇన్ వర్క్
సరే bye
ఒక పక్కన అవమానం భరించలేక పోతున్న ఈ సదరు కాంట్రాక్టర్ ఎలా అయినా ఆ ఫైల్స్ మీద sign తీసుకోవాలి అని
ఆ తనకు ఆ posirion లో ఉండి తమకు హేల్ప్ చేసిన సత్య constructions manager ని ముందు party కి పిలిచారు
విషయం మొత్తం చెప్పి సలహా అడిగాడు
అప్పుడూ అతను మనం చేసిన పాట బిల్లింగ్స్ పెట్టి ఆమె 20 to 30 percent funds మయం చేసింది అని బోర్డ్ కి కంప్లయింట్ చేయండి
ఒక వేళ తను క్లియర్ చేస్తే మనకే ప్రాబ్లెమ్ మన స్కాం బయటకు వస్తుంది
రాదు ఎందుకంటే అవన్నీ ఆ సత్య వల్ల నాన్న క్రష్ చేయమంటే చేసేసము లాస్ట్ 8 నెలలు నుండి ఇలా చేస్తున్నారు అని చెబుదాం
ఔట్ తన పని ఐపోయిది
సరే నయ్య అలాగే చేస్తా
ఇక దాని పని ఐపొడిది
అని వికట హాసం చేస్తున్నాడు ఆ కాంట్రాక్టర్
అలా అనుకోని తూలుతూ తనలో ఏవో మాట్లాడుతూ పడుకున్నాడు కాంట్రాక్టర్
పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళి తన colleages తో నిన్న జరిగిన కాంట్రక్టర్ ఇష్యూ చెప్పగానే అందరూ అలా ఎందుకు అన్నవే వాడు సీనియర్ కాంట్రాక్టర్ అలాగే సత్య సర్ వల్ల నాన్న కి కూడా చాలా close ఇక ఐపోయావ్ అందరూ నిను ఆడుకుంటారు సపోర్ట్ కి సత్య కూడా లేదు అయిన సత్య ఎందుకు సపోర్ట్ చేస్తాడు నీ పిచ్చి గాని
అంటే అంటారా అయిన ఎం కాదు ఏదైతే అదే జరుగుద్ది ఇది కాకా పోతే వేర్ కంపెనీ
సరే జాగర్త
అలా మాట్లాడుకుంటుంటే అభి కం తో బోర్డ్ room అని board of directors నుండి ఫోన్ వచ్చింది
ఒక సర్
ఏమైంది మీటింగ్ కి పిలిచారు
ఇక ఐపోయావ్
సరే చూద్దాం
board రూమ్ లోకి ఎంటర్ అయిన అభినందన
సత్య వల్ల నాన్న వర్మ లేరు అయన లేకుండా మీటింగ్ ఏంటి ఎదో ప్లాన్ చేశారు నేను జాగర్త గా ఉండాలి అభి don’t be emotional అని తనకు తాను దైర్యం చెప్పుకొని సీట్ లో కూర్చింది
good morning sir
ఆ ఆ goodd morning
మిస్ అభినందన నిన్న సర్ తో ఏమో మాట్లాడరాంత కధ అవును సర్
అంటే సర్ చెప్పిందంతా నిజమేనా
ఎం చెప్పారు సర్ ఈ సర్
అది నీ సైన్ కావాలంటే 20 percent కమిషన్ ఇవ్వాలని
Super story