టీచర్ కోసం 12 164

తను నా వంక సూటిగా చూస్తూ అసలు నువ్వు అన్నీ రోజులు మేడం తో ఉన్నావ్ కదా ఎన్నో సార్లు మేడం తో రొమాన్స్ చేశావ్ కదా కానీ ఎప్పుడూ ఎందుకు తనని ఫోర్స్ చేయలేదు ?
నేను : ఎందుకు చేయలేదు అంటే ఆ అవకాశం రాలే దేమో
స్వీటీ : కాదు. అప్పుడు నువ్వు మేడం లవ్ చేస్తున్న భరత్ గాడివీ కాబట్టి..
నేను : ఎంటి ?
స్వీటీ : అవును అప్పుడు నువ్వు మేడం లవ్ చేసిన భరత్ గాడీవి, కానీ నువ్వు మీ మేడం తో ఫోర్స్ గా చేసినప్పుడు మాత్రం నువ్వు మేడం లవ్ చేసిన భరత్ కాదు
నేను : మరీ ?
స్వీటీ : సిద్దు మాటల వల్ల influence అయిన భరత్ గాడివి
నేను : ఏమంటున్నావ్ ?
స్వీటీ : అవును స్వ తహాగా నువ్వు అలంటోడివి కాదు చెప్పాలంటే నువ్వు మంచొడివే కానీ ఆరోజు నువ్వు నీ ఫ్రెండ్ గాడి మాటల వల్ల వాడు ఫోర్స్ చేసైనా మేడం ను అనుభవించెయ్యి అని చెప్పడం వల్లన పైగా దానికి తోడుగా వాడు నీతో మందు తాగించడం వల్లన నువ్వు సిద్దు గాడి వల్ల influence అయిన భరత్ గాడివి అయ్యి నువ్వు ప్రేమించిన మీ మేడం తోనే అలా ఫోర్స్ గా చేశావ్
ఇంకా చెప్పాలంటే దీంట్లో నేదెంత తప్పు ఉందో వాడిదీ అంతే ఉంది. వాడి హాఫ్ హాఫ్ బ్రెయిన్ యూజ్ చేయడం వల్ల జరిగింది ఇది ఒకవేళ మొత్తం నీపైనే వేద్దాం అంటే అది సరి కాదు ఎందుకు ఏంటే ఇలా చేసే వాడివే అయ్యుంటే ఇన్నాళ్లు ఎందుకు ఫోర్స్ చేయలేదు కేవలం సిద్దు గాడు చెప్పినప్పుడే ఎందుకు చేశావ్
అని అంటూ నా వంక చూస్తూ ఉండగా అప్పుడు నాకూ అనిపించింది ఇదంతటికి కారణం వాడి మాటలు ఆ మందు ప్రభావం అని…
కానీ అంత సింపుల్ గా వాళ్ళ మీదకి వేసి నేను చేసింది కప్పిపుచ్చుకొలేను ఎవరు ఎంత influence చేశారు అన్నది కాదు చివరికి నష్టం చేసింది ఎవరు అనేదే విశయం అని అనుకుంటూ స్వీటీ నువ్వు ఎవరో కాబట్టి నీకు ఎం అనిపించదు అదే నువ్వు ఒకసారి సిద్దు గాడి పొజిషన్ లో ఉండి చూడు అప్పుడు నేను మీ అమ్మ పట్ల (సిద్దు గాడి అమ్మ పట్ల) చేసిన దానికి నీ రక్తం ఎంత ఉడికి పోయేదో అనగానే స్వీటీ మౌనంగా అయ్యింది.
కానీ వెంటనే నన్ను చూసి భరత్ నేనే గానీ ఆ పరిస్థితి లో ఉంటే మా అమ్మనే ఇలా చేసి ఉంటే నేను నిజంగా ఆ ప్రేమ తీవ్రత చూసి అది నిజాయితీ గానే ఉంటే వాళ్ళ తప్పొప్పులు నేను పట్టించు కొను అంది. నేను నవ్వి నిజంగా నీకా పరిస్థితి వస్తే ఈ మాటలు రావులే స్వీటీ అన్నా..

6 Comments

  1. It’s very nice story ,plz update everyday

  2. Roju ok update evandi ela rasthu vundandi thondaraga end evakandi inka rayandi

  3. Roju oka update evandi ela rasthu vundandi thondaraga end evakandi

  4. Continue the story don’t end the story…

    1. Update the story

Comments are closed.