టీచర్ కోసం 12 164

కానీ తను నన్ను చూస్తూ ఏమైంది అంది. నేను సైలెంట్ గా ఉండిపోయా. దానికి ఆమె నన్ను చూస్తూ చూడు బాధ ను మనసులోనే పెట్టుకుంటే ఇంకా ఎక్కువవుతుంది బయటకు చెప్పేసెయ్యి కాస్త రిలీఫ్ వస్తుంది అంది.

నేను సైలెంట్ అయిపోయా..
తను సరే నీకు ఇష్టం లేకుంటే చెప్పకు లే అంది.
నేను హా అదేం లేదు అన్నా. తను మరి చెప్పు అంది.
తనలా అడగడం తో తనకి ఎం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇందాక తను నన్ను లవ్ చేస్తున్నా అని తన ఫ్రెండ్ తో చెప్పడం గుర్తొచ్చి, ఒకవేళ తను నాకిప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అని ప్రోపోస్ చేస్తే మళ్ళీ లేనిపోని సమస్య అవుతుంది.
పైగా తను నా ప్రాణాలు కాపాడింది, రిజెక్ట్ చేయడం బాగుండదు
పోనీ నా స్టోరీ చెప్పేస్తే..
అవును అదే బెస్ట్, నా స్టోరీ కచ్చితంగా ఏ అమ్మాయికి నచ్చదు ఎందుకు అంటే నేను నా టీచర్ నీ నా అత్త నీ లవ్ చేశా ఇలా చెప్తే ఏ అమ్మయికైనా నచ్చదు కాబట్టి తనకూ నచ్చదు అప్పుడు తనకు నా మీద ప్రేమ పోయి నాకు తను ప్రోపొస్ చేయదు నాకూ రిజెక్ట్ చేయాల్సిన పని తప్పుతుంది పైగా తను చూడడానికి సెం మేడం లాగే ఉంది తనతో ఇప్పుడు ఎలాగో మాట్లాడలేను కనీసం మేడం లాగున్న ఈమెతో అయినా నా బాధ చెప్పుకుంటే బాగుంటుంది కదా ఇంకా అదనంగా నా బాధ చెప్పుకున్నందుకు రిలీఫ్ వస్తుంది అని అనిపించగానే తన వంక చూసా..
తను హ్మ్మ్ చెప్పు పర్లేదు అంది నా చేతిని గట్టిగా పట్టుకుని…
నేను తన చేతి స్పర్శ ను మేడం స్పర్శ గా అనుభూతి చెందుతూ చెప్పడం మొదలుపెట్టా.. కానీ అప్పుడు నాకు తెలియలేదు నేను చెప్తుంది తన అమ్మ గురించే అని..

తను హ్మ్మ్ చెప్పు పర్లేదు అంది నా చేతిని గట్టిగా పట్టుకుని…
నేను తన చేతి స్పర్శ ను మేడం స్పర్శ గా అనుభూతి చెందుతూ చెప్పడం మొదలుపెట్టా.. కానీ అప్పుడు నాకు తెలియలేదు నేను చెప్తుంది తన అమ్మ గురించే అని..

6 Comments

  1. It’s very nice story ,plz update everyday

  2. Roju ok update evandi ela rasthu vundandi thondaraga end evakandi inka rayandi

  3. Roju oka update evandi ela rasthu vundandi thondaraga end evakandi

  4. Continue the story don’t end the story…

    1. Update the story

Comments are closed.