టీచర్ కోసం 2 254

మా నాన్న ఏమో నన్ను కావాలనే తక్కువ చేసి, ఎప్పుడు అల్లరే, మీ పిల్లోడు చాలా సైలెంట్ గా ఉంటాడు అని అంటూ ఉండగా సిద్దు గాడి నాన్న ఏమో సిద్దు గాడే అల్లరి చేస్తాడు భరత్ మంచి పిల్లోడు అని అంటూ ఉన్నాడు. నాకు మాత్రం వాళ్ల మాటల బట్టి అర్ధం అయ్యింది ఏంటి అంటే, మా పిల్లోడిని కొంచెం పొగుడు అని డైరెక్ట్ గా అడిగితే బాగోదు అని, కావాలనే వాళ్ల పిల్లలను వాళ్ళే తక్కువ చేసి మాట్లాడుతూ, ఎదుటి వాళ్ల నుండి తమ పిల్లల గురించి గొప్పగా వస్తున్న మాటలు వింటూ లొపల లొపల ఆనందపడుతూ ఉన్నారు అని. అంతలో మేడం వచ్చింది అక్కడకు. నేను మేడం వంక చూసా, మేడం నా వైపు చూడకుండా, వాళ్ల మాటలలో కలిసి పోయింది. కొద్దిసేపటికి నా టాపిక్ వచ్చింది. నా చదువు, తరువాత నా కెరీర్ నా పెళ్ళి అని అంటూ చాలా దూరం వెళ్లిపోయారు. మేడం నా టాపిక్ రావడం తో, వెంటనే సైలెంట్ అయిపొయింది. మా అవ్వ అంది, అంతలో త్వరగా వాడి పెళ్ళి చేయండి రా చూసి, ఆనందంగా పోతా అని అంది. నాకు మా అవ్వ మీద పీకల దాక కోపం వచ్చింది. అంతలో సిద్దు గాడి నాన్న అన్నాడు. అదెంత పని, వాడి డిగ్రీ ఐపొయక, మా కూతురికి వాడికి ముడి వీసెద్దం, నాక్కుడా ఇంతకన్నా మంచి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు అని అన్నాడు. అంతలో మా అమ్మ అంది, ఎక్కడ అన్నయ్యా, ఆ పాప కు మా వాడికి కుదురుతుందా, వాళ్ల ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా అని అంది. దానికి సిద్దు వాళ్ల నాన్న, నా వంక చూసి ఎం అల్లుడు నా కూతురిని పెళ్ళిచేసుకుంటావా అని అన్నాడు. నాకు ఎం చెప్పాలో తెలీక అలాగే సైలెంట్ గా ఉండి పోయా. అంతలో మా నాన్న ఈ మాటలకేం కాని, పదండి, బస్ టైం అవుతుంది అని అన్నాడు. కొద్దీసేపులో అందరు తయారు అయ్యి బయలు ధెరడానికి సిద్దం అయ్యాం. నేను కూడా రెడీ అయ్య. మా నాన్న అమ్మ అవ్వ నేను, వాళ్ల దగ్గర సెలవు తీసుకుని బయలుధెరాం. మేడం మాత్రం నా వంక కూడా చూడలేదు. నేను బాధతోనే ఊరికి బయలుధెరా. చాలా సేపు ప్రయాణం తరువాత మా ఊరికి వచ్చాం. మా ఇంటికి వెల్లి ఫ్రెష్ అయ్యా. మా ఇంట్లో వాళ్ళంతా నన్ను ఆప్యాయంగా పలకరించి గొంతు నిండా భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోమని నా రూమ్ లోకి పంపించారు. నేను కొంచెం డల్ గానే వచ్చి నా రూమ్ లో మంచం మీద పడుకున్నా. ప్రయాణం చేసినందుకు ఏమో వెంటనే నిద్ర వచ్చేసింది. మళ్ళి సాయంత్రం మెలుకువ వచ్చింది. లేచి కొంచెం ఫ్రెష్ అయ్యా, మొబైల్ చూసుకున్నా అందులో రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయ్. చూస్తే అది సిద్దు గాడు చేసాడు. నేను వాడికి ఫోన్ చేశా, వాడు ఎత్తి హలో అని అన్నాడు. నేను ఏంట్రా ఫోన్ చేసావ్ అని అడిగా, దానికి వాడు సారీ రా మామ అని అన్నాడు. నేను దేనికి అని అడిగా. వాడు దానికి, అదే మామ పొద్దున్న మీరు పిలుస్తూ ఉన్నా పలకలేదు కదా అందుకే అని అన్నాడు. నేను అడిగా, అసలు ఎందుకు అలా చేసావ్ అని, దానికి వాడు ఎం లేదు రా ఎందుకో నువ్వు మా అమ్మను ముద్దు పెట్టుకుంటూ ఉంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చింది అందుకే ఏమి మాట్లాడలేదు అని అన్నాడు. నేను అలాగా అని అన్నా. వాడు ఇంకా చెప్తూ మా అమ్మ నా రూమ్ లోకి వచ్చి, చాలా సేపు సోధె చెప్పింది రా, నువ్వు మా అమ్మని ఆక్సిడెంటల్ గా ముద్దు పెట్టుకున్నావు అని, మీ ఇద్దరికీ అలంటి ఫీలింగ్స్ ఏమి లేవు అని, అదంతా పొరపాటున జరిగింది అని చాలా సేపు చెప్పి నాకు హితబోధ చేసింది. నాలో ఏ డౌట్ లేదని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే నన్ను వదిలి వెళ్లింది అని చెప్పాడు. నేను వాడికి సరే నేను మల్లి కాల్ చేస్తా అని చెప్పి వాడు ఏదో ఛెప్తుంఢగానే కాల్ కట్ చేశా.

2 Comments

  1. Super story.please continue…
    Waiting for next

  2. Bro ప్లీజ్ update నా పేరు అమృత స్టోరీ

Comments are closed.