దుర్గ – పల్లెపడుచు తో – Part 1 195

మసాలా కారం దిట్టంగా దట్టించబడి, వేడి వేడిగా చవులూరిస్తున్న చికెన్ వేపుడు నంజుకుంటూ, దుర్గ మెల్లగా ముంత ఖాళీ చెయ్యసాగింది. ఇప్పసారా చాలా రుచిగా ఉంది. నిమిషాల్లో నిషా ఎక్కేసింది. చలిని ఎదిరిస్తున్నట్లుగా దుర్గ శరీరంలో వేడి రాజుకోసాగింది. మనసులో కోరికలు రేగసాగాయి.

ఝాన్సీ గుర్తొచ్చింది. ” బ్లడీ బిచ్. ఎంత చెల్లి పెళ్ళయితే మాత్రం. మరి మూడు వారాలు తనను పస్తు పెట్టాలా?” అని సణుక్కుంది. అలా ఓ పావుగంట గడిచింది. వర్షం తగ్గలేదు. దుర్గ ముందున్న ముంత ఖాళీ అయ్యింది. చికెన్ ముక్కలు ఐపోయాయి. కడుపు ఆకలి తీరి, శరీరపు ఆకలి హెచ్చింది. కిక్కు బాగా తల కెక్కింది.

ఈలోగా గది ముందరి తలుపు తెరుచుకుంది.

దుర్గ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయ్యింది. లావణ్యం పోత పోసినట్లున్నఓ చక్కని పల్లెటూరి వయ్యారి, లంగా ఓణీలో ప్రత్యక్షమయ్యింది. అప్పుడే స్నానం చేసిందేమో , తడి శరీరంపై పడుతున్న గుడ్డి దీపపు వెలుతురులో మిల మిల మెరిస్తున్న శరీర కాంతితో తళుక్కుమంటోంది. చంద్ర బింబం లాంటి ముఖం… గులాబీ రేకుల్లా విచ్చుకుంటున్న లేత అధరాలు.. సన్నగా మొనదేలిన సంపెంగ లాంటి ముక్కు.. తళుక్కున మెరిసే ముత్యాల్లాంటి పలువరస.. వింతగా వెలుగులు చిందిస్తూ అల్లరిగా నవ్వుతున్న మీనాల్లాంటి నయనాలు.. వయ్యారంగా ఉయ్యాలూగినట్టూ ఊగే సన్నని నడుము.. మిరపపండు రంగు లంగా జాకెట్టుపై. పసుపు రంగు ఓణీతో నాజూకుగా నడిచి వొస్తున్న ‘గౌరి’ ని చూస్తుంటే కొద్దిసేపు దుర్గకు గుండె లయ తప్పింది.

ఆమెను రెప్పవేయకుండా చూడసాగింది.

కొండల్లో పుట్టిన వనకన్యలా ఉంది…. పరికిణీ ఓణీలో… తలంటి పోసుకుని, ఆరీ ఆరని కురులతో లూజుగా అల్లబడిన బారాటి వాలు జడలో అపురూపమైన పల్లె అందం. జోరుగాలికి ముంగురులు అల్లన ఎగురుతుంటే, వాటితో పోటీ పడుతున్నట్టుగా కొంటెగా ఊగుతున్న జూకాలు… జడలో గుచ్చిన వెడల్పాటి ఎర్ర మందారం … గోరింట పండిన చేతులకు గలగలలాడేలా రంగు రంగుల మట్టి గాజులు. కోటేరేసినట్టున్న ముక్కుకు కుడివైపు మెరిసే ఎర్రని పుడక, నవ్వుతూంటే సొట్టలు పడుతున్న మెత్తని బుగ్గలు… పసుపుకొమ్ము నూరి, గులాబీరేకుల చూర్ణంతో రంగరించినట్టే ఉన్న మేనివర్ణం…ఈదురు గాలికి ఎగురుతున్న పయ్యెద, దాని చాటుగా అలవోకగా దర్శనమిస్తున్న అందాలు… గుప్పిట్లో ఇమిడిపోయేంత సన్నని నడుము.. ఆ నడుము ఒంపులో మెలిపడిన తొనలు.

దుర్గ మనసు తీయగా బరువుగా మూలిగింది.

దుర్గ అసలే ఆడపొందు బాగా రుచి మరిగిన పచ్చి లెస్బియన్. అందులోనూ కొన్నివారాలుగా అమ్మాయి దొరక్క లబలబ లాడుతోంది. ఫూటుగా ఇప్పసారా తాగింది. చికెన్ ముక్కలతో కడుపు నిండింది. భోరున వర్షం. ఒంటరి నిర్మానుష్య ప్రదేశం. మసక చీకటి. చేరువలో అందమైన కన్నెపిల్ల. గౌరి పాలిటి శనిలా అలా అన్నీ కట్టగట్టుకుని వచ్చాయి.

” ఇంకేమన్నా గావాల్నా మేడం?” సన్నని కోయిల కూజితం లాంటి పిలుపుతో ఈలోకంలోకి వచ్చింది దుర్గ.

” ఇగ సాలనుకున్నాగానీ, ఇప్పుడు నీ సేత్తో అందిస్తే మరో ముంత తాగాలనిపిస్తాంది. పట్రా” నోట్లో ఉన్న చివరి చికెన్ ముక్కను కసిగా నములుతూ, గౌరిని కొరుక్కు తినేసేలా చూస్తూ అంటున్న దుర్గను చిత్రంగా చూస్తూ చెంగు చెంగున లేడిలా గెంతుతూ వెళ్ళి మరో ముంత తెచ్చింది. అమ్మాయిని చూస్తూ దుర్గ నిమిషాల్లో ఖాళీ చేసేసింది.

” సూసినవా? నిన్ను సూస్తా తాగుతే, గెంత జల్దీగా ముంత కాళీ ఐనదో. బిల్లెంతయ్యింది?” అడిగింది దుర్గ.

తాగుబోతు కస్టమర్ల దగ్గర ఇటువంటి ప్రశంసలకు అలవాటు పడిన గౌరి ఆమె మాటలు పట్టించు కోకుండా, దుర్గ ముందున్న ఖాళీ ఐపోయిన ముంతనూ, ప్లేటుని తీసేస్తూ బిల్లు ఎంతో చెప్పింది.

రెండు వేల నోటు తీసిచ్చింది దుర్గ.

“అంత పెద్ద నోటుకి సిల్లర నేదు మేడం. ఉన్న సిల్లరంతా సరుకులు కొననీకి అమ్మ తీసుకెళ్ళిపోయింది.” నిస్సహాయతను వ్యక్తం చేసింది గౌరి.

“పరేషాన్ గామాకు. మిగిలిన సిల్లర నువ్వుంచుకోలే.” చెప్పింది దుర్గ.

రెండువేలలో బిల్లు పోను మిగిలింది అంటే గౌరి ఆలోచించింది. చాలా ఉంటుంది. అది తమ కర్చులు పోను ఒక పది రోజుల లాభం.

3 Comments

  1. Please write emadi palu next episode

  2. దయచేసి ఏవండీ పాలు…. తరువాతి భాగం రాయండి…

  3. Super

Comments are closed.