దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 6 76

డేవిడ్: సర్ నేను నిజం చెప్తాను….అసలు ఈ కదా ఐదేళ్ల క్రితం ఒక పల్లెటూళ్ళో మొదలైంది….

మా వూళ్ళో ఒక పెద్దాయన ఉండేవాడు….

ఆయన ఊళ్ళో ఏదన్నా పండగలప్పుడు నలుగురిని కూర్చోబెట్టి నీతులు మంచి మాటలు చెప్పేవాడు..

అలా ఆయన పేరు పెరిగి అన్ని ఊళ్ళకి పాకటంతో అందరు ఆయన మాటలు వినటానికి వచ్చేవారు..

ఎప్పుడో ఒకసారి మాట్లాడే అయన జనాలు రావటం పెరగటం తో రోజు మాట్లాడేవాడు…ఎదో ఒక టాపిక్ మీద…

కుర్రాళ్ళం అంటా ఆయన నీటి వాక్యాలు వినలేక ఆయనకీ బాటింగ్ బాబా అని పేరు పెట్టి…పట్టించుకునేవాళ్ళం కాదు..

నా అసలు పేరు రంగ…ఆ ఊరి చివరి ఉన్న మిల్లులో అకౌంట్స్ చూసేవాడిని.

ఆ మిల్ ఓనర్ మనవడు మిల్ అకౌంట్స్ అన్ని ఆన్లైన్ చెయ్యటానికి అక్కడ ఒక కంప్యూటర్ పెట్టించాడు.

పని చాలా తక్కువ..పేపర్ వర్క్ అంటే టైం పడుతుంది కానీ..కంప్యూటర్ లో ఎంత సేపు..

నా పని గబగబా ముగించి ఆన్లైన్ లో బూతు సినిమాలు చూసేవాడిని..

అవి నచ్చి సుబ్బరంగా డౌన్లోడ్ చేసుకుని ఇంటికి తెచ్చుకుని టీవీ లో పెట్టుకుని చూసేవాడిని..

ఒక రోజు మా మిల్ ఓనర్ ఆయన దగ్గరికి వెళ్తూ నన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు..

నా పేరు రంగ అని…పని బాగా చేస్తానని చెప్పాడు..

మా ఓనర్ వెళ్ళాక ఆయన నన్ను పిలిచి, నువ్వు అంత బాగా పని చేస్తుంటే పట్నం వెళ్లి మంచి పని చేసుకోవచ్చుగా…మంచి జీతం జీవితం వస్తుంది అన్నాడు..

నాకెందుకో అది నిజమనిపించింది…

వారం ఆగి పట్నం బయల్దేరాను…అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగం తొందరగానే దొరికింది..

నా బూతు సినిమాల పిచ్చి ఇంకా అలాగే ఉంది..

డబ్బులు బాగా వస్తుండటం తో ఇంట్లోనే కంప్యూటర్ పెట్టుకున్నాను…

చక్కగా గడుస్తున్నా రోజులవి….పట్నం లో ఒక్కడినే ఉంటున్నానని మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేసేసారు..

కొత్త కాపురం…చక్కగా ఉంది..

నా భార్య మధు చాలా అందగత్తె. మంచిది కూడా..

ఇద్దరం మొదట్లో బానే ఉండేవాళ్ళం..కొన్ని రోజులకి సెక్స్ లైఫ్ బోర్ కొట్టింది..

తనకి కూడా మెల్లగా బూతు సినిమాలు చూపించటం మొదలెట్టా..

అవి చూస్తూ వాటిలో ఉన్నట్టు చేసుకునే వాళ్ళం..

రోజుకో కొత్త వీడియో చూడటం అందులో లా ట్రై చేసి ఆనందపడేవాళ్ళం..

అలా సాఫీగా నడుస్తున్న జీవితం……ఒక రోజు ఊరి నుంచి ఫోన్..

7 Comments

  1. Remaining parts fast ga rayi bro…slow ga rasthunnav

  2. Bro story super ella వస్తాయి బ్రో ఇలాంటి ఆలోచనలు నిజాం గా సూపర్ ప్లీజ్ డైలీ 2parts రాయండి 25పేజెస్ ఉండేలా చూడండి బ్రో.

  3. Chi dinemma jivitham .. keko keka

  4. Next update

  5. Next part

  6. images తో పాటు పెట్టండి baguntayi

  7. Super cantunu

Comments are closed.