దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 6 76

డేవిడ్ వచ్చి తలుపు తీసాడు నవ్వుతు..

డేవిడ్: కం ఇన్ బేబీ….లెట్స్ హావ్ ఫన్….అని అటు ఇటు చూసి తలుపేసాడు..
దూరంగా నిలబడి ఉన్నది డేవిడ్ అని కంఫర్మ్ అయ్యాక…

వీళ్ళు కూడా వెళ్లి తలుపు కొట్టారు..

డేవిడ్ తలుపు తీసి “డోంట్ డిస్టర్బ్” అంటుండగా ధడేల్ మని తలుపు తోసేసి రూమ్ లోకి దూరారు ఇద్దరు..

డేవిడ్ కి గన్ తీసే టైం ఇవ్వకుండా వాడి మీద పడి చేతులు వెనక్కి విరిచి సంకెళ్లు వేసి వాడి దగ్గర ఉన్న గన్ లాగేసుకున్నారు..

డేవిడ్: ఎవర్రా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ? ఇదేనా ? సేయఁ చచ్చావే నువ్వు..రేపటికల్లా నువ్వు చచ్చిపోతావ్…నన్నే పట్టిస్తావా అని అరుస్తున్నాడు..

హీరోయిన్ 2 భయపడుతూ ఎదో చెప్పబోయే లోపు…

చింటూ: అసలు ఎవర్రా ఇది భలే ఉంది…హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయ్…పాపా ట్రై చేస్తావా సినిమాల్లో..

ఇంత బావున్నావ్ వీడు ఎలా తగిలాడే నీకు..అసలు ఎవరు నువ్వు అంటూ గన్ చూపించాడు..

వీడెంటి రివర్స్ అయ్యాడు అని అమ్మాయి భయపడి మళ్ళి ఎదో అనబోతుంటే…

ఈ సారి డేవిడ్: సర్, ఆ అమ్మాయికి ఏమి తెలీదు..ఒక సినిమా గురించి మాట్లాడాటానికి నేనే రమ్మన్నాను..

ఆమెని వెళ్లనివ్వండి..

అవునా అన్నాడు చింటూ ఆమెని చూసి…

డేవిడ్ తలా దించుకుని ఉండటం తో….చింటూ ఆమెకి కన్ను కొట్టి వెళ్లిపొమ్మన్నాడు..

ఆమె వెళ్ళిపోయింది..
డేవిడ్: మీరు నా నుంచి నిజం రాబట్టలేరు…నేనేమి చెప్పను…

అని అరుస్తుండగా పింటూ డేవిడ్ మొహం మీద క్లోరోఫామ్ రాసిన క్లోత్ పెట్టి వాడి స్పృహ పోగొట్టాడు..

హోటల్ లో ఎవరికీ అనుమానం రాకుండా వాడిని ఒక సీక్రెట్ ప్లేస్ కి మార్చారు..

మరుసటి రోజు స్పృహ వచ్చాక…ఇంటరాగేషన్ మొదలెట్టారు ఇద్దరు.

మూడు రోజుల పాటు కుక్కని కొట్టినట్టు కొట్టారు..

ఎంత కొట్టినా డేవిడ్ మాత్రం నిజం చెప్పలేదు…

రెండు రోజుల తరువాతా డేవిడ్ కి టీవీ న్యూస్ చూపించారు..

వార్త: డేవిడ్ అనే వ్యక్తి ప్యాలెస్ నుంచి కోట్ల విలువ చేసే నగలు నగదు ఎత్తుకుని పారిపోయాడు. అతన్ని పట్టించినవారికి పది లక్షలు ప్రకటించారు…అని ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదలైంది.

అది చూసి రగిలిపోయాడు డేవిడ్.

పింటూ: నువ్వు ఎవరి కోసం ఇంత టార్చర్ భరిస్తున్నావో వాళ్ళే నిన్ను దొంగ అని ముద్ర వేశారు..చెప్పు ఏంచేద్దాం…

7 Comments

  1. Remaining parts fast ga rayi bro…slow ga rasthunnav

  2. Bro story super ella వస్తాయి బ్రో ఇలాంటి ఆలోచనలు నిజాం గా సూపర్ ప్లీజ్ డైలీ 2parts రాయండి 25పేజెస్ ఉండేలా చూడండి బ్రో.

  3. Chi dinemma jivitham .. keko keka

  4. Next update

  5. Next part

  6. images తో పాటు పెట్టండి baguntayi

  7. Super cantunu

Comments are closed.