నాపేరు అమృత 3 98

ఈరోజు శుక్రవారం… అంటే నా భర్త ఈ రాత్రికి రావాల్సి ఉంది, కాబట్టి అతనిని ఆశ్చర్యపర్చడానికి నేను ఆఫీసు నుండి సెలవు తీసుకున్నాను. ఇంకా మేము ఈ సీటీకి దూరంగా… ఏదైనా రిసార్ట్స్ లో లాంగ్ వీకెండ్ గడపాలని అనుకున్నాను.

నేను పార్లర్‌కు వెళ్లి వాక్సింగ్, ఫేస్ క్లీనింగ్, హెయిర్ సెట్టింగ్ పూర్తి చేసిన ఇంటికి తిరిగి వచ్చాను, నేను అక్కడ కూడా గుండు చేయించుకున్నాను, ఇప్పుడు నా చిట్టిది నున్నగా… సిల్కీగా ఉంది.

నిజంగా నేను సెక్స్ కి బాగా అడిక్ట్ అయ్యానా…? ఎప్పుడూ నా మైండ్ లో ఏదో ఒక రకంగా సెక్స్ గురించే ఆలోచనలు…!

నా హబ్బీ కోసం నేను వేచి ఉన్నాను. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి నేను రాత్రంతా మేల్కొని ఉంటానని ఆలోచిస్తూ… మళ్లీ కొంతసేపు నిద్రపోయాను.

ఫోన్ మోగడంతో… నా నిద్ర మొత్తం పోయింది. అది నా భర్త నుంచి కాల్…

భర్త: హలో…

అమృత: హాయ్… మీరు ఎప్పుడు వస్తున్నారు, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను బేబీ.

H: అమృతా… విషయం ఏంటంటే… నేను వచ్చిన పని అవ్వలేదు, బిజినెస్ ఆర్డర్‌లో… ఈ కంపెనీ డైరెక్టర్ సంతకం పెండింగ్‌లో ఉంది, దీనికి మరో రెండు రోజులు పడుతుంది. అందుకే… నేను రావటానికి వీలుపడదని చెప్పటానికి కాల్ చేశాను.

ఇది విన్న నాకు చాలా కోపం వచ్చింది

A: ఓహ్… అసలు మిమ్మల్ని జాబ్ ఇంకా ఓన్ బిజినెస్ చూసుకోమని ఎవరు చెప్పారు.

H: అమృతా… అంతా మన కోసమే కదా…?

A: అయినా… నాకు అదంతా అనవసరం… ఈ వీకెండ్ మనం బయటకు వెళదామని… మీరు ఈరోజు ఖచ్చితంగా తిరిగొస్తానని నాకు మాటిచ్చారు. ఇప్పుడు మరో రెండు రోజులు రాలేనని చెప్తున్నారు, మీకోసం నేను పార్లర్ కూడా వెళ్లి… రెడీగా ఉన్నాను.

H: డార్లింగ్… ప్లీజ్… కూల్… ఇది చాలా పెద్ద ఆఫర్ అని నీకు కూడా ముందే తెలుసు కదా…! మనకు ఇది వస్తే డబ్బు సమస్యలు దూరం అవుతాయి. మనం ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటాము.

A: మీరు ఎప్పుడూ… ఇలాగే చేస్తారు. ఇదే విషయాన్ని గత ఆరు నెలల నుండి ప్లాన్ చేస్తున్నాము, తీరా చూస్తే.. మీరు ఇంకా బిజీగా ఉన్నారు. నా బాధ… నా పరిస్థితి… నా ఫీలింగ్స్… మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు?

H: మై బేబీ.. నేను అర్థం చేసుకున్నాను, కాని ఇదే చివరిసారి, దయచేసి నన్ను నమ్ము. నెక్స్ట్ వీకెండ్ మనం గోవా వెళ్లి కలిసి సమయం గడుపుతామని నేను హామీ ఇస్తున్నాను.

A: చూడండి… ఇదే చివరిసారి… ఇప్పుడు మీరు చెప్పిందంతా జరగకపోతే… నేను మళ్లీ చెప్తున్నా.. నాలో ఉన్న ఇంకో యాంగిల్ చూస్తారు.

H: అమృతా…. ప్లీజ్… మరో రెండు రోజులు వెయిట్ చెయ్… నేనొచ్చేస్తా… లవ్ యూ… డార్లింగ్.

A: సరే… లవ్ యూ టూ… బై…

నేను నా భర్త తో సరే అని చెప్పినప్పటికీ… నేను నిజంగా కోపంగా ఉన్నాను ఎందుకంటే నేను ఈ వీకెండ్ లో బాగా ప్లాన్ చేశాను, ముఖ్యంగా నా డర్టీ ఆలోచనలను అణచివేయడానికి ఈ వీకెండ్ నా హబ్బీ…చాలా అవసరం. ఎందుకంటే నేను రోజు రోజుకు సెక్స్ స్లేవ్ లా అవుతున్నాను. నాకు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లేదు.

2 Comments

  1. Where is night shift sex Angel Ramya!!!

  2. Extraordinary mind blowing interesting Soooooooperb

Comments are closed.